నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన తెలుపుతున్న విద్యార్థులను అమెరికా లాంటి దేశాలలో కాల్చి పారేస్తారంటూ దిగజారుడు కూతలు కూసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
విద్యార్థుల పట్ల కనీస మానవీయ కోణం లేకుండా..
దాదాపు 20 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా కనీస మానవత్వం లేకుండా..
అధికార మదంతో బీజేపీ నాయకులు ఇలాంటి సిగ్గు లేకుండా మాటలు మాట్లాడుతున్నారు.
ఢిల్లీ నిరసనల్లో దారుణం !
మహిళా కానిస్టేబుల్ హత్య..?
సత్యం పండిట్‌పై చర్యలేవి..?
జంతర్ మంతర్ నుంచి తిరిగి వస్తోన్న విద్యార్థులపై దాడి చేసిన కేసులో
నిందితుడైన సత్యం పండిట్ తన చర్యలను సమర్థించుకున్నాడు.
మళ్లీ అలాగే ప్రవర్తిస్తానని బహిరంగంగా హెచ్చరిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు.
అంతేకాదు, విద్యార్థుల నిరసనల సమయంలో...
మహిళా కానిస్టేబుల్ మరణించిందని ఆరోపించాడు.
అయితే విద్యార్థుల నిరసనలో పోలీసులు కానీ, పౌరులు కానీ
మరణించలేదని జూలై 25నే ఢిల్లీ పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి.
తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తూ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటూ,
బహిరంగంగా బెదిరింపులకు దిగే ఇలాంటి వారిపై చర్యలు ఎప్పుడు?
@DelhiPolice@ghaziabadpolice@Uppolice
India’s Education Minister has resigned after 36 days of continuous demonstrations by Cockroach Janta Party-led youth protesters.
The movement, which began as satire, grew into nationwide protests following scandals over exam papers.
Congratulations to the students, youth, and Gen-Z of this great nation 🇮🇳
This victory is yours. ✊🔥
Happy to have extended our support. 🤝
#SatyamevaJayathe
2023 ఏప్రిల్‌లో జరిగిన పదో తరగతి SSC హిందీ పేపర్ Leake లో...!!!
బండి సంజయ్ A-1 నిందితుడు
బండి సంజయ్ ప్రధాన అనుచరుడు బూర ప్రశాంత్ A-2 నిందితుడు...
పేపర్ Leake బైటకు వచ్చిన ఒక్క నిమిషానికే బండి సంజయ్ మొబైల్‌కు వాట్సాప్ ద్వారా చేరిందని స్వయంగా సీపీ రంగనాధ్ గారే చెప్పారు..
ఇప్పుడు మళ్ళీ నీతులు చెప్తుండు ThambakuTillu 🤙🤙
THIS IS HILARIOUS 😂😂
Shyam Rangeela brought “2014 Modi” to Jantar Mantar and the crowd lost it.
That Modi would have called students India’s future, spoken of their tears, and promised to stand with them.
Today’s PM is silent while students face paper leaks, tear gas and lathis.