Hey @DairyMilkIn she had a love at first sight with your chocolate.. let us knw do u hv any child frndly chocolate . What should we do now 😂😂😂 https://t.co/Vi9weJIZut
#prc_to_post2018employees@ktrtrs sir we are the employees joined after 2018 we r not getting 30% fitment in PRC please consider us with u r kind consideration
@KTRTRS 2018 జూలై1 తర్వాత వొచ్చిన 50 వేల మందిమి మాకు prc లో 30% ఫిట్ మెంట్ వొస్తలేదు దయవుంచి మాకు #ఫిట్ మెంట్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నా. #prc_to_post2018employees#askktr
2018 జూలై1 తర్వాత వొచ్చిన 50 వేల మందిమి మాకు prc లో 30% ఫిట్ మెంట్ వొస్తలేదు
దయవుంచి మాకు #ఫిట్ మెంట్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నము #prc_to_post2018employees@KTRTRS#askktr
#prc_to_post2018employees@KTRTRS we wish you happy Pongal to u and u r family members sir ,please consider our request about 30% fitment for the employees who joined after Apr 2018.thank you sir
మి మంత్రులందరిని యెన్నో సార్లు కలిసి విన్నవించుకున్నాము. దయచేసి మాకు #prc లో #30% ఫిట్ మెంట్ ఇయ్యూమని వేడుకుంటున్నాము. తెలంగాణ తొలి #PRC ఫలాలు మాకు అందించాలనీ 50 వేల మందిమి వేడుకుంటున్నాము.
#prc_to_post2018employees
అయ్యా @TelanganaCMO@KTRTRS మీ యెంట వుండి #TS కోసం కొట్లాడినమ్, వోచ్చినంక మీరేసిన జాబ్ లలో కోలువెక్కినం కానీ మీరిచ్చిన తోలి #prc లో 2018 జూలై 1 తర్వాతోచ్చిన మాకు 30% ఫిట్ మెంట్ ఇయ్యకపోతిరి, మాగూడ ఇయ్యుమనీ #ts బిడ్డలుగా అడుగుతున్నాం.
#prc_to_post2018employees