కేసీఆర్ కు, మల్లారెడ్డికి వందల ఎకరాలకు రైతుబంధు వస్తున్నదని చెప్తే నమ్మితిమి..
అప్పుడు వాళ్లకు వందల ఎకరాలకు వచ్చిందో లేదో తెల్వది కని.. ఇప్పుడు మన ఎకురం, రెండెకురాలకు రాకుంటపాయే..!
నీతి 1 : పక్కోనికి పైసలొచ్చినయంటే ఓర్వలేని తనం మానుకోవాలి.
నీతి 2 : మంది మాటలు వట్టుకుని మార్వానం పోతే మల్లొచ్చెవరకు ఇల్లు కాలిపోతది.
నీతి 3: 10 రూపాలు ఇచ్చుడే కష్టమున్న కాడ.. ఎవడన్న ఒచ్చి 20 రూపాలు ఇస్తా అని చెప్తే గుడ్డిగ నమ్మొద్దు.
నీతి 4 : కుక్కకు లాడ్ ఇస్తే మూతి నాకుతది.. అనేది పాత సామెత. పాలకులకు లాడ్ ఇస్తే మన మూతి మీదనే తంతరు అనేది కొత్త సామెత.
భారతదేశ పరువుని గంగలో కలిపేసిన బీజేపీ ప్రభుత్వం!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీసుకొచ్చిన ఇథనాల్-మిశ్రమ ఇంధనమే ఇందుకు ప్రధాన కారణం!
హిమాలయ పర్యటనకు.. యూకే నుంచి మెర్సిడీస్‌లో (1982 మోడల్) వచ్చిన విదేశీ పర్యాటకులు
కానీ.. ఇథనాల్-మిశ్రమ ఇంధనం కారణంగా కేవలం 5-6 రోజుల్లో చెడిపోయిన మెర్సిడీస్ కారు
ఇంధన పంపు, ఇంజెక్టర్లు మార్చినా కోలుకోని వాహనం.. ఇథనాల్ దెబ్బకి షెడ్‌కు చేరిన వాహనం
మరో దారి లేక.. ప్లాన్‌ను రద్దు చేసుకొని మెర్సిడీస్ కారుని తిరిగి వెనక్కు UKకి వెళ్లిన పర్యాటకులు
ఇథనాల్‌తో కారుని మాత్రమే కాకుండా.. భారత్ ఇమేజ్ దెబ్బ తీశారని బీజేపీ సర్కార్‌పై విమర్శలు
#1982Mercedes #EthanolFuel #NitinGadkari #BJP
@nitin_gadkari@BJP4India
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకం గురించి సోషల్ మీడియా Reddit లో పోస్ట్ చేసిన స్థానికుడు
ఇంటికి వచ్చి ఓటుకు 2500 చొప్పున పంపిణీ
ఓటరు కార్డు తీసుకొని పేర్లు నమోదు చేసుకొని మరీ పంపిణీ
డబ్బులు తీసుకోకపోతే మీ అంతు చూస్తాం అంటూ బెదిరింపులు
Link - https://t.co/OPM6GoXbad
బ్రేకింగ్ న్యూస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్ ఐడి కార్డులు సిద్ధం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ
వీడియో ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన హరీష్ రావు
బోరబండలో రైతుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోయామని.. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యోదని పాదయాత్ర చేసిన రైతులు
అనుమతి లేకుండా ఎలా వచ్చారంటూ రైతులను అడ్డుకున్న పోలీసులు
రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం
రైతులపై కేసులు పెడతామని బెదిరించి, భయపెట్టి బలవంతంగా పంపించిన పోలీసులు
KTR reveals the game changing strategy behind the LED screen campaign in roadshows.
A bold, innovative approach to reach every voter, broadcast the truth live, and crush the Congress lies.
#JubileeHillsByElection@KTRBRS
రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత అయినా తెలంగాణలో మంచి పాలన అందించాలని కోరిన కేటీఆర్
Video Credits - Tv9
కొంతమంది ఆకు రౌడీలు, గుండాలు.. కొంతమంది పోలీసులు నకరాలు ఎక్కువ చేస్తున్నారు
500 రోజుల్లో మన ప్రభుత్వం రాబోతుంది.. ఒక్కొకటి పేరు రాసి పెట్టుకుంటా
ఎవడెవడు ఎగిరి పడుతున్నాడో వాడి తోక కట్ చేస్తా
రేవంత్ రెడ్డి కాదు, వాడి తాత వాడి అయ్య దిగొచ్చినా మిమ్మల్ని కాపాడలేడు - కేటీఆర్
ఓటమిని ఒప్పుకున్న రేవంత్ రెడ్డి
జూబ్లీహిల్స్‌ను రెఫరెండంగా తీసుకోమని.. ఓడిపోతే తీరు మార్చుకుంటామని వ్యాఖ్యలు
ఓటమి కొట్టొచ్చినట్లు ప్రెస్ మీట్లో తీవ్ర ఒత్తిడితో అయోమయంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి
మునుగోడు, హుజురాబాద్, దుబ్బాక ఉపఎన్నికల్లో మాకు డిపాజిట్ రాదని ముందే తెలుసు
ప్రతి ఎన్నిక మాకు పరీక్షే..గెలిచినా, ఓడినా ఫలితాలను విశ్లేషించుకొని ముందుకు పోతాం
ఉప ఎన్నికల ఫలితాలపై వస్తున్న సర్వేలపై నో కామెంట్స్ అంటూ మాట దాటవేత
ప్లీజ్.. మిమ్మల్ని ఒక ఓటు మాత్రమే అడుగుతున్నాని, జూబ్లీహిల్స్ ఓట్లర్లను వేడుకోలు
2 గంటల ప్రెస్ మీట్లో ఒక్కసారి కూడా గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేయని రేవంత్ రెడ్డి
ప్లీజ్.. మమ్మల్ని చేర్చుకోండి
బీఆర్ఎస్లోకి తిరిగి చేరడానికి ప్రయత్నిస్తున్న 6 మంది జంపింగ్ ఎమ్మెల్యేలు
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయం అవ్వడంతో సొంత గూడు వైపు అడుగులు
రాజీనామా చేసి ఓడిపోవడం కంటే తిరిగి చేరడం మంచిదని భావిస్తున్న ఎమ్మెల్యేలు
కేసీఆర్ ఒప్పుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికల ముందే తిరిగి బీఆర్ఎస్లో చేరే ప్లాన్ ?
విడివిడిగా బీఆర్ఎస్ నేతలతో మంతనాలు మొదలుపెట్టిన జంపింగ్ ఎమ్మెల్యేలు
కడియం, తెల్లం, దానం,అరికెపూడి మినహా, మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ సిద్ధం
సుప్రీంకోర్టు ఆదేశాలు, స్పీకర్ విచారణ, బీఆర్ఎస్ లాయర్ల ప్రశ్నలతో సతమతం
బీఆర్ఎస్లోకి తిరిగి చేరడానికి కేసీఆర్‌కు లేఖలు రాసినట్లు మీడియాలో కథనాలు
🔴 జూబిలీహిల్స్ కోసం కాంగ్రెస్ :
- దొంగ ఓట్లు పంచారు !
- MIM తో జతకట్టారు !
- మా నాయకులని కార్యకర్తలను బెదిరించారు !
- ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా మైనారిటీ ఓట్ల కోసం మినిస్ట్రీ ఇచ్చారు.
- సునీత గారు ఏడిస్తే కూడా అవమానించారు !
- బిగ్ బాస్ సెట్ కి పొయ్యి సల్మాన్ ఖాన్ ని కలిశారు !
- ఇచ్చిన పథకాలు రద్దు చేస్తాం అని జనాల్ని భయపెట్టారు !
- బత్తాయిలని వాడుకొని హిందూ ముస్లిం ఆటలు ఆడుతున్నారు !
- 14 మంది మంత్రులు ఒక ముఖ్యమంత్రి కలిసి కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు !
- ఇంకా పైసల పంపకం మిగిలే ఉంది !
ఇవన్నీ సరిపోవన్నట్లు… చనిపోయిన గోపీనాథ్ గారి తల్లిని పట్కొచ్చి మీడియా ముందు మాట్లాడిపిస్తున్నారు ..?
ఎందుకు ..? ఒక్క ఆడబిడ్డ మీద గెలవడానికి ..!
ఇంత చేశాక కూడా మీరు ఓడిపోతే… సామ దాన వేద దండోపాయలు వాడక కూడా మిమ్మల్ని జనాలు పట్టించుకోకపోతే …
మొత్తం మంత్రుల దగ్గర్నుంచి ముఖ్యమంత్రి దాకా అందరూ రాజీనామా చేసి ప్రబుతం రద్దు చేయండి… మీ దరిద్రం మాకు వద్దు అని తెలంగాణ ప్రజలు చెప్పినట్టే అది 🙏🏻🙏🏻
🙄🤔😳😔మన దేశంలో…!
రెండు కోట్లు ఇచ్చి ఒక జంట కుక్కలు కొనుగోలు చేసే దేశం…!
ఇరవై కోట్లు వెచ్చించి ఒక్కరే ప్రయాణించే కారును కొనుగోలు చేసే దేశం…!
రెండు వందల కోట్లు ఇచ్చి క్రికెట్ జట్టును వేలంలో కొనుగోలు చేసే దేశం…!
1 లక్ష కోట్లు అప్పులను మాఫీ చేసే దేశం…!
ఇరవై వేల కోట్ల రూపాయలు వినోదానికి కేటాయించే దేశం…!
రెండు లక్షల కోట్లు విలువైన స్పెక్ట్రం (ఎయిర్‌వేవ్స్) వేలం వేసే దేశం…!
కానీ… మమ్మల్ని లేదా మేము పండించే ధాన్యాన్ని మాత్రం ఎవ్వరూ వేలం వేయడానికి రావు…!!
పండించిన రైతు భిక్షగాడిగా మారుతున్నాడు…!!
ధరకు అమ్మే వాళ్లు లక్షాధికారులు అవుతున్నారు…!!
చదివితే హృదయం నొప్పించింది.
నేను చదివాను! పంచుకున్నాను!
ఇవాళ్టి రైతులను రక్షించకపోతే, రేపు…....
😔😔😔😔 వాట్సప్ సేకరణ
1. ఒక్క సెంటీమీటర్ ప్రైవేట్ భూముల భూ సేకరణ జరగలేదు
2. ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు
3. చైనా బ్యాంకు ను అప్పు అడిగింది రూ.5106 కోట్లు
4. 2024 లో కేవలం అంచనా పత్రం నవంబర్ 2025 లో చూపించి రూ.4000 కోట్లు కంటోన్మెంట్ కోసం ఖర్చుపెట్టినట్టు ప్రచారం చేసుకోవడానికి సిగ్గు లేదా సన్నాసి....
నాతో ఎవరైనా మీడియా వారు వస్తే బైక్ పై కూర్చోబెట్టి కెమెరాతో సహా ఒక్కొక్క ఇంటికి ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ వరకు తీసుకుపోతాను... అసలు సంవత్సరం నర నుంచి భూ సేకరణనే జరుగకపోతే రూ.4000 కోట్లు ఎలా ఖర్చు అవుతాయి ....
𝐂𝐀𝐔𝐋𝐈𝐅𝐋𝐎𝐖𝐄𝐑 పెడుతున్నాడు ❗️
@trollycp ఒక చిన్న గల్లీలో ఇంతకుమించి జనాల్ని ఎలా నింపాలో బాబు గారే కనిపెట్టాలి.. ఆయన కనిపెట్టిన తర్వాత అట్లనే నింపుతాం ..!
అది పక్కకి పెడితే … జనం గురించి మాట్లాడుతున్నావా ..? చూస్తావా మా బలం .? మీ ఔకత్ కాదు ఇది ..!
ఇదేమి దిక్కుమాలిన ప్రభుత్వం
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా వ్యవహరించిన రేవంత్ సర్కారు
చేవెళ్ల బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను టోయింగ్ వాహనాల్లో తరలింపు
మృతదేహాలను కుప్పలుగా టోయింగ్ వాహనాల్లో వేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన రేవంత్ ప్రభుత్వం
సీఎం ఆదేశాల మేరకు మృతదేహాలను హడావిడిగా టోయింగ్ వాహనాల్లో తీసుకెళ్లిన అధికారులు ?
మృతదేహాలకు అంబులెన్స్‌లను కేటాయించని ప్రభుత్వంపై మండిపడ్డ మృతుల బంధువులు
విలాసాలకు హెలికాఫ్టర్లు వాడే ప్రభుత్వం..సామాన్యుడు చనిపోతే అంబులెన్సులు ఇవ్వలేదా ?
చనిపోయిన వారికి కనీస మర్యాద ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసిన మృతుల కుటుంబాలు
ఇలాంటి దిక్కుమాలిన, దౌర్భాగ్య ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదని మండిపాటు
మృతదేహాల తరలింపు వ్యవహారంలో సమాధానం చెప్పకుండా తప్పించుకున్న అధికారులు