తెలుగు జాతి ఆత్మగౌరవం, ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాం. తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయన మనలో నింపిన స్ఫూర్తి నిలిచి ఉంటుంది.
వైసీపీ అసలు పార్టీయేకాదు. ఆ పార్టీ గురించి, దాని నాయకుడి గురించి మాట్లాడాలంటే సిగ్గుగా ఉంది. ఇంత దివాలాకోరు పార్టీని నా జీవితంలో చూడలేదు. తండ్రిని అడ్డంపెట్టుకుని లక్ష కోట్లు సంపాదించాడు. చేసిన నేరాలకు జైలుకు పోయి వచ్చాడు. ఇప్పుడు మనందరికీ ధర్మపన్నాలు వల్లిస్తున్నాడు.
ఇచ్చిన మాట కచ్చితంగా నెరవేర్చేవాడే అసలైన నాయకుడు... మన చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ను పారిశ్రామిక హబ్ గా మారుస్తానని చంద్రన్న మాట ఇచ్చారు. ఐదేళ్ళలో 810 పరిశ్రమలు ఆంధ్రాలో ఉత్పత్తి ప్రారంభించేలా చేసి మాట నిలుపుకున్నారు.
పేదరికాన్ని తరిమివేయడానికి కృషి చేస్తానని మాట ఇచ్చారు.
Achieving results is as important as spreading awareness against gender discrimination. AP has strategically formulated policies that place women at the center of development agenda, along with schemes that can help tackle the social evils obstructing their growth & development.
ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్న బలము, బలగము అంతా మహిళలే. ఆవిర్భావ దినం నుంచి స్త్రీ ప్రగతికి పార్టీ కృషిచేస్తుంటే, పార్టీకి అన్నివేళలా అండగా నిలిచి ఆశీర్వదించారు మహిళలు. ఈ అనుబంధం కలకాలం ఇలాగే ఉండాలి. మహిళలందరికీ #InternationalWomensDay శుభాకాంక్షలు. #HappyWomensDay2019