ఓ యువకుడు తన ప్రియురాలి పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. అయితే కేక్ కట్ చేసిన తర్వాత ప్రియురాలు మొదటి ముక్కను ప్రియుడికి కాకుండా, అక్కడే ఉన్న మరో యువకుడికి తినిపించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రియుడు.. బెలూన్లను పగులగొట్టి, కేకును ధ్వంసం చేస్తూ రచ్చ చేశాడు. ప్రియురాలు ఆపేందుకు ప్రయత్నించినా వినకుండా, కేకును సదరు యువకుడిపైకి విసిరికొట్టాడు.
#OG బంపర్ ఆఫర్....26 ఉదయం 7.35 గంటల ఆటకు
మూసాపేట లక్ష్మీకళ..శశి కళ కాంప్లెక్స్ లో...
..
ఒక్కటే గ్రూప్ కు.... ఆరు టికెట్ లు ఇస్తాను.
అంటే ఆరుగురు పవన్ ఫ్యాన్స్ టీమ్ గా వెళ్లొచ్చు
..
అడిగిన వారి ఐడి లు నేనే కాగితాల మీద రాసుకుని, ...
నేనే లాటరీ తీసి, టికెట్ డిఎమ్ చేస్తాను
ఇందులో ఇక నో డిస్కషన్..
..
కానీ ఈసారి
ఫాలో అయ్యే వారికి...రీ ట్వీట్ కొట్టే వారికే.
#తిరుమల కోండపై హోటళ్లలో నేటినుంచి క్రింద కనబరచిన ధరలకన్నా #ఎక్కువ#ధర ఎవరైనా వసూలు చేసినచో ఈ నంబరుకి 18004254141 తెలియజేయండి... దేవాదాయ ధర్మాదాయ శాఖ #ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం
శ్రీ చైతన్య కాలేజీలు అన్ని ముపించాలి ఆసలు
బగ్గుమన్న ఉమెన్ కమీషన్ చైర్మన్
భోజనం బాగాలేదు అంటూ మేనేజ్మెంట్ పై గరం గరం
మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు ఆసలు బాగాలేదు అంటూ మేనేజ్మెంట్ ను మందలించిన శారద గారు
కేపీహెచ్ బీ లో ఓ ఇంటి ముందు మహిళ ముగ్గు వేసుకుంటున్న మహిళను ముసుగు ధరించిన ఓ కుర్రోడు.. మంచి నీళ్లు కావాలంటూ అడిగాడు.
మంచినీళ్ల కోసం ఆ మహిళ ఇంట్లోకి వెళ్లగానే.. ఆమె వెనక ఆ చైన్ స్నాచర్ కూడా వెళ్లి మెడలోని గొలుసు లాక్కొని పారిపోయాడు.
#Chainsnatching#viralvideo#RTV