మాకు బాబాసాహెబ్ సహనం చట్టంపై విలువలతోపాటు, పోరాటం, యుద్ధం కూడా నేర్పారని మర్చిపోవొద్దు || 💙Jai bheem💙 || @mayawati Indian iron lady 🐘🙏 History created 🇪🇺
ఇలాంటివి చూసినప్పుడు బాధకంటే ఎక్కువ కోపం వస్తుంది.
దెబ్బలు తిని, రక్తం కార్చి ఉద్యమాలు చేయాలా?
అంతా చేస్తే చివరికి లాభపడేది ఎవరు?
అందుకే మాన్యవర్ కాన్షీరాం గారు అంటారు.. "ఎండలో నిరసనలు కాదు నీడలో ఓటు మన ఓటు మనం వేసుకుంటే సరిపోతుంది" అని.
కానీ, రక్త దాహానికి మరిగిన పార్టీలు సంఘాలు ప్రజలను తప్పుదోవ పట్టించి ఉద్యమాల పేరుతో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి.
ఒక్క బీఎస్పీ మాత్రమే ప్రజలకు నష్టం కాకుండా రాజకీయం చేస్తుంది.
ప్రజలు ఆలోచించాలి.
బీఎస్పీతో కలవాలి.
నెత్తురు రాల్చకుండా, కేసులు కాకుండా.. మనువాదులను ఓడించి మనం గెలుద్దాం.
🔹ధర్మేంద్ర ప్రధాన్ కాదు మోదీ రాజీనామా చేయాలి.
🔹కాక్రోచ్ లపై దాడిని ఖండిస్తున్నాం
-బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఇబ్రాం శేఖర్
ఢిల్లీలో శాంతియుతంగా ర్యాలీ నిర్వగించిన విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీ ఛార్జీకి బాద్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీకి బాధ్యతవహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్యర్యంలోలో 22 రోజులుగా జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసనకు దిగితే ఎలాంటి చర్చలు ప్రారంభించని కేంద్రం… శాంతియుత ర్యాలీ నిర్వహిస్తే మాత్రం పోలీసులు, పారామిలటరీ దళాలతో అణచివేయడం దారుణమని ఆయన మండి పడ్డారు. ఇంతటి అలజడికి కారణమైన మోడీ తన పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని.. అలాంటి హక్కును కాలరాయడం బీజేపీకి కొత్తేమీ కాదని ఆయన అన్నారు. దేశంలో అశాంతి, అన్ని వర్గాల ప్రజలను మోసగిస్తూ, విద్యార్థుల జీవితంలో మట్టికొడుతున్న మోదీ లీకుల సర్కారును ఇంటికి సాగనంపాలని ఆయన పిలుపునిచ్చారు.
కాక్రోచ్ పార్టీ నిరసనలు, పోలీసుల లాఠీచార్జ్, రామమందిర విరాళాల చోరీ... ఇవేవీ పార్లమెంట్లో లేవనెత్తనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
అలా బీజేపీతో కలిసిపోయారు అన్నమాట 🤮
Scraping #NEET was always an ideological project, and the voice came from Southern States, most prominently Tamil Nadu. Where did it all go now? To recklessness perhaps!
#SonamWangchuk fights againat what? The #State ? #Government ? #Ideology ?
ఇది ఒక తెలంగాణా ముస్లిం సోదరుడు
ఇచ్చిన సజీవ సాక్ష్యం
లక్నో లో అక్టోబర్ 9 2025 లో BSP ఒక సభ పెడితే తాను చూసిన జనసందేహాన్ని చూస్తు
ఉప్పొంగుతూ మాట్లాడిన మాటలు
BSP అనేది ఈ దేశానికీ వెన్నుముక దానిని
బలంగా నడిపిస్తూ మిగతా రాష్ట్ర ప్రజలను
చైతన్యం చేస్తున్న యూపీ BSP కార్యకర్తల్లా
ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలం మీ స్ఫూర్తిని
మాలో నింపుకోవడం తప్ప 🔥
#BSP
BJP మీద కోపాన్ని BJP మీదనే చూపించాలి.
కానీ దేశాన్ని అవమానించొద్దు.
BJP అనేది దేశంలో ఒక పార్టీ మాత్రమే.
BJP నే దేశం కాదు.
"నేను మొదటగా చివరగా భారతీయుడిని" అని బాబాసాహెబ్ గర్వంగా చెప్పేవారు.
దేశాన్ని అవమానించడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడమే.
ఇలాంటి లుచ్చాగాళ్ల వల్ల అంబేద్కరిస్టులకు చెడ్డ పేరు వస్తోంది.
ఆలోచన ఒక్కటే సరిపోదు; దానికి సరైన రాజకీయ ఆచరణ తోడైతేనే ఉద్యమం లక్ష్యాన్ని చేరుకుంటుంది.
బహుజన నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు రెడ్లు–కమ్మల రాజకీయాల పావుగా కాకుండా మాన్యవర్ కాన్షీరాం గారి బహుజన రాజకీయ వ్యూహాన్ని అనుసరించి ఉంటే, కాపులు సహా బహుజనులు అధికారాన్ని సాధించేవారు; హక్కుల కోసం మళ్లీ మళ్లీ రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు.
ఏదైతేనేమి ఆయన మరణం కలచి వేసింది.
బహుజన సమాజం నుంచి కాన్షీరాంలు రావాలే కానీ ముద్రగడలు కాదు.
గ్రామ స్థాయిలో ప్రచారానికి బహుజన్ సమాజ్ పార్టీ స్టెన్సిల్స్ విడుదల చేసిన చీఫ్ సెక్టార్ కోఆర్డినేటర్లు అత్తార్ సింగ్ రావు గారు, సురేష్ ఆర్య గారు.. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ గారు
ఆజమ్ ఖాన్ కట్టిన జౌహర్ అలీ యూనివర్సిటీని యోగి ప్రభుత్వం కూల్చబోతోంది.
కుహనా సెక్యులర్ రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ నోరు విప్పడం లేదు ఎందుకు?
బీజేపీకి వ్యతిరేకం ఎన్నికల హంగామా మాత్రమేనా?
ముస్లిం ఓట్లు కావాలి. కానీ వారి రక్షణ అక్కర్లేదా?
#SonamWangchuk#CJP
స్వతంత్ర భారతదేశంలో "ప్రొఫెషనల్" నిరాహార దీక్షలు:
- ఇరోమ్ శర్మిళ – AFSPA చట్టాన్ని తొలగించాలంటూ 16 ఏళ్లు నిరాహార దీక్ష చేశారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నిరాహార దీక్ష. కానీ AFSPA మాత్రం ఇంకా అలాగే ఉంది!
- అన్నా హజారే – 12 రోజులు నిరాహార దీక్ష చేశారు. లోక్‌పాల్ బిల్లు, ప్రధానమంత్రిని జవాబుదారీ చేసే వ్యవస్థ కోసం పోరాడారు. కానీ ఆ జవాబుదారీతనం ఇప్పటికీ కనిపించలేదు!
- బాబా రాందేవ్ – 9 రోజులు నిరాహార దీక్ష చేశారు. విదేశాల్లోని నల్లధనం వెనక్కి తీసుకురావాలన్నారు. కానీ నల్ల చిల్లిగవ్వ కూడా తిరిగి రాలేదు!
- మేధా పాట్కర్ – 22 రోజులు నిరాహార దీక్ష చేశారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ వల్ల నిర్వాసితులైన వారికి పునరావాసం కల్పించాలని కోరారు. కానీ ఆ పని ఇప్పటికీ పూర్తి కాలేదు!
- ఆశారాం బాపూ – కరోనా సమయంలో జైలు నుంచి పరోల్ కోసం 3 రోజుల నిరాహార దీక్ష చేశారు. నాలుగో రోజుకే దీక్షకు సెలవు చెప్పారు!
- సోనం వాంగ్‌చుక్ – ఇది మూడోసారి నిరాహార దీక్ష. ఒకసారి మంచు కోసం, ఇంకోసారి హిమనదాల కోసం... మొత్తానికి నిరాహార దీక్షలే ఫుల్‌టైమ్ ఉద్యోగమైపోయిందని అనిపిస్తోంది!
ఇప్పుడు మళ్లీ నిరాహార దీక్ష. దేశానికి గొప్ప ఋణం ఇచ్చినట్టే. ఇక ఆయనను నాయకుడిగా కూడా ఒప్పుకోవాలట!
పైగా ఈ దీక్షాధారులు బతికే ఉన్నారు.
అందరూ దోపిడీ కులాలకు చెందినవాళ్లే. వీరిలో చాలామంది కాంగ్రెస్, బీజేపీల భావోద్వేగ రాజకీయాల బ్రాండ్ అంబాసిడర్లే. దీక్షల తర్వాత ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లలో చాలామందికి డిపాజిట్ కూడా దక్కలేదు!
ఇక మరో సైడ్.. ఫ్యాక్టరీ గేటు ముందు తమ హక్కుల కోసం సమ్మె చేసిన పేద కూలీలను మాత్రం పోలీసులు లాఠీలతో చితకబాది, జైలులో వేసి సమ్మె విరమింపజేస్తారు!
అంటే ఈ దేశంలో నిరాహార దీక్ష చేసే హక్కు కూడా అందరికీ ఉండదు. దానికి కూడా ప్రత్యేక కులం లేదా ప్రత్యేక కులాల రాజకీయ పార్టీల ఆశీర్వాదం ఉండాల్సిందే!
ఇన్ని ఫెయిల్యూర్ దీక్షల్లో మనం ఒక దీక్ష గురించి మాట్లాడుకోవాలి.
స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత విజయవంతమైన నిరాహార దీక్ష అది. అది మనిషి తోలు కప్పుకున్న మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ అనే నక్క చేసినది. దళితులకు ప్రత్యేక ఎన్నికల నియోజకవర్గాలు ఇవ్వకుండా ఉండేందుకు నిరాహార దీక్ష చేసి, డాక్టర్ అంబేడ్కర్‌పై భావోద్వేగ ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయ్యాడు.
ఇక ఇప్పటి నిరాహార దీక్షల సంగతే వేరే! ఉదయం బబ్లీ పంజాబీ ఛోలే భటూరే... మధ్యాహ్నం జునైద్ హలీమ్ బిర్యానీ... సాయంత్రం డోల్మా ఆంటీ మోమోలు... రాత్రికి హల్దీరామ్ పనీర్ థాళీ... మధ్యలో ఫుడ్ బ్లాగర్లు రేటింగ్‌లు, రివ్యూలు!
NEET విద్యార్థులు తప్ప మిగతా అందరూ కనిపిస్తారు. అక్కడ ఉన్న చాలామందికి NEET పూర్తి పేరు కూడా తెలియదు. ఒకపూట భోజనం తీసేస్తే సగం మంది మాయం... రెండు పూటలు తీసేస్తే జనమే ఖాళీ... మూడో పూట కూడా తీసేస్తే అభిజీత్ కూడా కనిపించడు!
ఈ మొత్తం దీక్షలో జోకర్ అభిజీత్.
పెళ్లి అంతా సిద్ధం చేశాడు... కానీ పెళ్లికొడుకు మాత్రం వాంగ్‌చుక్ అయిపోయాడు!
క్రెడిట్ పోస్టు: @grtbabamanish
The difference between Behen Mayawati Ji and the rest of the Bahujan leaders?
While others were busy demanding justice through protests, Mayawati chose political power to deliver it. When Behen Mayawati first time became Chief Minister, over 140,000 goons were jailed within just 2 months.
Others demand justice. Mayawati delivers it. That's the difference.
మన దేశంలో చాలా నిరాహార దీక్షలు జరిగాయి.
ఎవరి దీక్ష పూర్తిగా సక్సెస్ కాలేదు.
కానీ, SC-ST లకు వ్యతిరేకంగా గాంధీ చేసిన నిరాహార దీక్ష ఒక్కటే ఫుల్ సక్సెస్ అయింది.