ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఒక ప్రభుత్వాధినేతగా @ncbn ఇచ్చిన పిలుపుతో తమ తరాల ఆస్తి,జీవనాధారమైన భూమిని ఉదారంగా ఇచ్చిన రైతులకోసం ఈ దారం.
అప్పుడు ప్రతిపక్షం,ఇప్పుడు అధికార పక్షమైన వైస్సార్సీపీ నేతల మాటల వీడియోలు సమాహారం..
@Telugu360 మరి బంగాళాఖాతం అంటే పక్క రాష్ట్రంలోకి వెళ్ళాలి,పర్లేదా వెళ్తారా వీళ్ళు.అసలే ఆ పృథ్వి కి కవిత కి విపరీతమైన కోపం వచ్చేస్తుందిగా.లేదా ప్లాన్ చేసి తెలంగాణలోనే బంగాళాఖాతం తవ్వుతారా?
@RagadiYT "కొందరు ఎదవలు డబ్బుల కోసం ఏ పెంట అయినా తింటారు,వ్యూస్ వస్తే చాలు నాకు అని కక్కుర్తిలో ఉంటారు"ఇది తెలుగు.దీన్ని తెలంగాణ lang. లోకి తర్జుమా చేసి ఇవ్వు బ్రో,ఒకడికి పంపించాలి
@RagadiYT ప్రతిదాన్లో ఇలా వెతుక్కొని కక్కుర్తి పడకపోతే,సంపాదించటానికి వేరే మార్గాలు కూడా ఉన్నాయి.చూడొచ్చుగా
ఇంత ద్వేషం పెట్టుకొని అలా ఎలా బ్రతకగలుగుతున్నావు బ్రో,తెలుగు రాష్ట్రాలు అంటే నీకొచ్చిన నొప్పి ఏంటి?తెలంగాణ లో మాట్లాడేది తెలుగేగా,యాసకి భాషకి తేడా తెలియదా.
@ashuvemulapalli ఒక రైతు కంటే రాముడిని తిట్టినవాడే టీవీలో ఎక్కువ స్కోప్.ఒక జవాన్ కంటే పక్కవాళ్ళని తిట్టే ఎదవే టీవీలో ఎక్కువ కనపడతాడు.విద్వేషానికే టీవీలో విలువ ఎక్కువయ్యింది,ఆ విలువ నాకూ కావాలి అని ఇంకొందరు అదే బాట పట్టారు.పక్క రాష్ట్రం, పక్కూరు,పక్కింటివాడు, పక్కనున్నవాడు అంటే పడట్లేదు
@ashuvemulapalli News ఛానెల్స్ చాలా మారాలి
నా ఉద్దేశం ప్రకారం,ఒకప్పుడు అందరం కలిసే ఉండేవాళ్ళం.కొన్ని న్యూస్ ఛానెల్స్ వచ్చాకే కులం,మతం,ప్రాంతం,భాష అంటూ కొట్టుకుంటున్నాం.మనోభావాలు అనే దరిద్రం మొదలెట్టిందే టీవీలు,అవి ఉపయోగపడాల్సినవాళ్లకంటే వెధవలకే ఎక్కువ పనికొచ్చాయి1/2
@gsathy భారతదేశంలో అవగాహన కల్పించేవాళ్ళు లేరు.చెత్త అంత ఒక కవర్ లో పెట్టీ కాలువలో పడేయటం సంస్కృతి అనుకుంటారు మనవాళ్ళు,ఆ కవర్లు ఆపరు,జనాలు మారరు.ఈమధ్య పూజ సామగ్రి కూడా అలానే చేస్తున్నారు.చెప్పేవాడు లేడు.
మనవాళ్ళు మూర్ఖులు,చెప్పినా వినరు మారరు.అలా వరదల్లో బురదలో కొట్టుకుపోవటమే
@RagadiYT నీలాంటి ఎదవ ఒక్కడు చాలు నాశనం చేయటానికి
రాజకీయ నాయకులకంటే సిగ్గు లేదు,చదువుకున్నావ్,నీకేం రోగం
నితిన్,dil raju లాంటివాళ్లని ఎవరైనా అడ్డుకున్నారా?శకుంతల గారిని ఆదరించలేదా.
సంపాదించటానికి మంచి మార్గాలు చాలా ఉన్నాయిగా,ఇలా ఎందుకు చెప్పు.
@2024YCP అలా అయితే ఇక్కడే వేస్తారుగా, హైద్రాబాద్ తీసుకెళ్లి అరెస్ట్ చేయిస్తారా...కామెడీ కాకపోతే
ఇంతోటి అంతర్జాతీయ సెలబ్రిటీ కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటారా.
ఎక్కువ ఊహించుకోవటం వల్ల వచ్చే కామెడీ ఇది🤣🤣🤣
ఇతనికి ఏమైంది అసలు,ఏంటి ఇలా అయిపోతున్నాడు.
ఏం మాట్లాడుతున్నాడో సోయ లేకుండా ఇలా మాట్లాడుతున్నాడేంటి.పైగా ముఖ్యమంత్రి గా చేసినవాడు కనీసం బాధ్యత లేకుండా ఇదేం వాగటం
"సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు.. బైక్ నడుపుతూ , గుద్దితే ఓ వ్యక్తి చనిపోయాడు.
దాంతో సిదిరి అప్పలరాజు కొడుకుపై మర్డర్ కేసు పెట్టారు. ఆ పిల్లోడికి ఏం తెలుసు? నిజంగా ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా?"
- జగన్
#Jagan
అనవసరపు ఎలివేషన్లు,హీరోయిన్ exposing లు, సోది లేకుండా
ప్రతి పాత్రకి కథలో స్థానం ఇచ్చి(హీరోయిన్ కి కూడా),ప్రతి క్యారెక్టర్ సరిపోయినంతగా నటిస్తూ,
యదవ PAN-INDIA రొచ్చు వదిలేసి,చక్కగా తీశారు @vamsi84
మన్మథులం అనే ఇమేజ్ నుండి బయటకి వచ్చినందుకు @AkhilAkkineni8 కి థాంక్స్
#lenin
@NishantOpinions థియేటర్స్ లో చూసే ఇంట్రెస్ట్ ఎక్కడికి పోలేదు,కానీ ఒకప్పుడు టైంపాస్ గా 200తో నలుగురు వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు,ఇప్పుడు నలుగురిలో ఒకరికే టికెట్ వస్తుంది, ఒక్కడే ఎం వెళ్తాంలే అని ఊరుకుంటున్నారు.
పైగా వీళ్ళు హైద్రాబాద్ తప్పితే మిగిలిన చోట థియేటర్లు పట్టించుకోవట్లేదు.ఇంకేం చేస్తారు
@BollineniRNaidu@TTDevasthanams@abntelugutv
తిరుమలలో ఆహార వృధా చూడలేకపోతున్నామండి.
అన్నం వెనుకే సాంబార్,రసం మజ్జిగ వచ్చేస్తున్నాయ్.వడ్డించి ఉంచిన కూర పచ్చడి తినే అవకాశం ఉండట్లేదు.
వెంటవెంటనే వచ్చేయటం వల్ల వేగంగా తినలేక అన్నం కూడా వృధా అవుతుంది.అద్భుతాన్ని ఆస్వాదించలేకపోతున్నాం
@gvenkat423@telugodikeka గెలిచిన తర్వాత 3 ఏళ్ళకి అమరావతి రైతులు పాదయాత్ర స్టార్ట్ చేశారు,మూడేళ్లు ఎవడి మట్టలు పట్టుకొని ఊగాడు.
నిజంగా అభివృద్ధి చేసే ఉద్దేశం ఉంటే ఎవరైనా చేయనీయకుండా ఉంటారా?వాడికి లేదు,అందుకే ఈడ్చి తన్నారు