For us, it is Nation First. For Congress, it is always Family First. CM Revanth Reddy has yet again made the difference very clear.
He is asking the country to fight and sacrifice for the Gandhi Parivar.
But a swayamsevak is taught something else from day one:
“Mahamangale punyabhume tvadarthe,
Patatvesha kayo namaste namaste.”
which means… “O most auspicious and sacred motherland, may this body of mine be dedicated and, fall in your service”.
I bow to you again and again.
That is Sangh Parivar’s commitment to Bharat Mata, to the nation, to unity and security.
No political family can be bigger than the country & No surname can demand the nation’s sacrifice.
Your call is for Parivar First. Our resolve is Nation First.
“మన కొంపలార్చిన, మన స్త్రీల చెరచిన మానవాధములను మరిచి పోకుండగ కాలంబు రాగానే కాటేసి తీరాలె” అని తీవ్రస్థాయిలో రజాకార్ల దుశ్చర్యలను ఖండించిన చైతన్యశీలి....
���న భాష, మన యాస, మన
సంస్కృతి కోసం, నియంత నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించిన చలనశీలి....
బతుకంతా తెలంగాణ కోసమే జీవించి, తెలంగాణ గొంతుకై నినదించిన ధీశాలి
స్వర్గీయ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ
ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
ప్రశ్నపత్రాలు లీక్ చేయాలంటేనే వణుకు పుట్టేలా, విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి భరోసా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 'పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లు'ను ప్రవేశపెట్టింది. నరేం���్ర మోదీ గారి నాయకత్వంలో, విద్యార్థులతో నేరుగా చర్చించి, వారి డిమాండ్లను పరిష్కరిస్తూ చాలా బాధ్యతాయుతంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చాం.
కానీ, దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే ఏ మంచి నిర్ణయాన్నైనా అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. గతంలో జీఎస్టీ, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ వంటి చారిత్రాత్మక బిల్లులను వ్యతిరేకించినట్టే, ఇప్పుడు వ���ద్యార్థుల జీవితాలకు మేలు చేసే ఈ కొత్త చట్టాన్ని కూడా అడ్డుకోవాలని చూస్తోంది. ప్రతిపక్షం ఇంత బాధ్యతారాహిత్యంగా, విధ్వంసకరంగా వ్యవహరించడం శోచనీయం. కాంగ్రెస్ పార్టీకి విద్యార్థుల గురించి, వారి హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కుట్రలను ప్రజలంతా ఏకమై తిప్పికొట్టాలి.
- శ్రీ @kishanreddybjp గారు, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మ���త్రివర్యులు
కొమురవెల్లి మల్లన్న భక్తుల కల సాకారం!
మల్లన్న దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా దర్శించుకోవడం ఇకపై మరింత సులభం, సౌకర్యవంతం!
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి ప్రభుత్వం రూ.6 కోట్లతో సకల హంగులతో కొమరవెల్లి రైల్వే స్టేషన్ ను అందుబాటులో తెచ్చి భక్తుల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర��చింది.
తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి మోడీ ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు గురించి వివరించడం జరిగింది.👇🏻👇🏻
ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా..
భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్స��లతో వాటన్నింటినీ ఎదుర్కొని ముందుకెళ్తున్నాం.
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనే!
బిజెపి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చారిత్రాత్మక భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని 'గోల్డెన్ టెంపుల్'గా తీర్చిదిద్దుతాం.
-శ్రీ బండి సంజయ్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.
Union Cabinet has approved the change of name from Kerala to Keralam - a long-pending demand since linguistic reorganisation, as the state is known as “Keralam” in Malayalam.
Under the leadership of Hon’ble PM Shri @narendramodi ji, the central govt continues to respect the language, culture and sentiments of every state.
Along with this historic decision, major development approvals were cleared:
• ₹5,236 Cr for doubling Gondia–Jabalpur rail line
• ₹2,668 Cr for Punarkh–Kiul 3rd & 4th rail lines
• ₹1,168 Cr for Gamharia–Chandil 3rd & 4th rail lines
• ₹1,667 Cr for new integrated airport terminal at Srinagar
• ₹1,067 Cr for Ahmedabad Metro Phase 2B extension
• Power sector reforms approved
• MSP for Raw Jute fixed at ₹430
Total outlay: ₹12,236 Cr
Culture respected. Infrastructure expanded. Farmers supported.
This is decisive governance under Hon’ble PM Narendra Modi ji - development with dignity.
#CabinetDecisions
Sought blessings at Charminar Bhagyalakshmi Temple and Lal Darwaza Mahankali Temple today.
Visited along with our newly elected Karimnagar Corporators.
From the heart of Hyderabad to the pride of Karimnagar, one message is clear:
• Dharma first
• Development for all
• BJP rising at the grassroots
The people have given us responsibility. We will give them fearless leadership and honest governance.
Jai Shri Ram. 🚩
హిందూ బంధువులందరికీ శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు!
భారతదేశ గౌరవప్రద వీరయోధుడు, స్వరాజ్య స్థాపకుడు అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఆయన ధైర్యం, నాయకత్వం, దేశభక్తిని మనం స్మరించుకుందాం.
#shivajijayanthi
హైదరాబాద్- పనాజీ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా గూడెబెల్లూర్ నుండి మహబూబ్‌నగర్ వరకు జాతీయ రహదారి-167 ను విస్తరించాలనే నిర్ణయం, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ఉపాధి అవకాశాలను సృష్టించి, ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
https://t.co/vITIcxvT6e
ఒక్క ఛాన్స్ ఇవ్వండి..
కరీంనగర్‌కు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా
నేను మాట ఇస్తే మడమ తిప్పనని మీకు తెలుసు
మన నగర ప్రగతి కోసం..
ఈ 11న 'కమలం పువ్వు' గుర్తుకు ఓటేసి బిజెపిని అభ్యర్థులను గెలిపించండి!
పన్నుల వాత పెట్టే కాంగ్రెస్ వద్దు.. పసలేని బీఆర్ఎస్ అసలే వద్దు!
కేంద్రం నుండి నిధులు తెచ్చి, మన నగరాన్ని అభివృద్ధి చేసే సత్తా ఒక్క బిజెపికే ఉంది.
నిధులు రావాలన్నా.. నగరం బాగుపడాలన్నా..
కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరాల్సిందే!