ప్రకాశు ఇది కూడా ఒక బ్రతుకేనా చెప్పు.ఇలా బ్రతికే కంటే ఏదైనా చర్చి ముందు కూర్చొని అడుక్కు తినచ్చు కదా,వద్దులే అక్కడ పాస్టర్ కె సరిపోవు,పర్వాలేదు లే మా ఏదైనా గుడి దగ్గర కూర్చో...@IamSaiDharamTej@ganeshbandla
“మీరొస్తానంటె మేమొద్దంటామా?
రండి దొర ..
కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా?
లేదా సింగల్ గా వస్తున్నారా?
అది చెప్పి రండి . #justasking
విలువలతో కూడిన రాజకీయాలకి ప్రతిరూపం కిషన్ రెడ్డి గారు.అలాంటి మా కిషన్ రెడ్డి గారు మోడీ గారి కేబినెట్ లో మొదటి ర్యాంక్ సాధించినందుకు తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరుపున మా శుభాకాంక్షలు 🚩
@kishanreddybjp
This speech by Swami Vivekananda, delivered in Chicago on this day in 1893, is widely regarded as a watershed moment. Emphasising harmony and universal brotherhood, he passionately spoke about the ideals of Indian culture on the world stage. It is truly among the most celebrated and inspiring moments in our history.
https://t.co/4Cv0Xu0wQK
సహాయం చేసిన బస్ డ్రైవర్,కండక్టర్ కి సన్మానం చేయడం సరే కానీ,వివాహం అయిన మహిళను పరాయి వ్యక్తితో ఒకే శాలువా కప్పడం మీ విజ్ఞతకే వదిలేస్తున్న,ఇది సరైన పద్దతి కాదు,మహిళ కండక్టర్ స్థానంలో మీ కుటుంబ సభ్యులుకూడా ఉంటే ఇలానే సన్మానం చేస్తారా,మారొక శాలువా మీకు దోరకాలేద @tgsrtcmdoffice గారు
ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న విజయ సంకల్ప యాత్ర రాష్ట్ర కమిటీతో సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించం జరిగింది..
#BJP4Telangana
ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రథయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది రాష్ట్ర యాత్ర ప్రముఖ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ గారు అన్ని పార్లమెంట్ క్లస్టర్ల ప్రముఖులతో మరియు సహ ప్రముఖులతో యాత్రను విజయవంతం చేయడానికి పలు అంశాలపై చర్చించడం జరిగింది, ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు మరియు కాసం వెంకటేశ్వర్లు గారు పాల్గొనడం జరిగింది.
#AdminPost #BJP4Telangana
ఈ రోజు ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ @sunilbansalbjp గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా(Org) శ్రీ చంద్రశేఖర్ గారు నిర్వహించిన సమావేశంలో సహచర బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు @ShruthiBangaru గారు, @GPR4BJP గారు, కాసం వెంకటేశ్వర్లు గారి తో కలిసి పాల్గోనడం జరిగింది.
పార్లమెంట్ ముందు శేజల్ నిరసన !!
అధికార పార్టీ ఎమ్మెల్యే లైంగిక వేదింపుల గురించి పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం !!
న్యాయం కోసం బైఠాయింపు ??
మహిళల పట్ల ఎందుకు ఇంత వివక్ష రాష్ట్ర ప్రభుత్వానికి ??
పక్క రాష్ట్ర లో స్పందించే @SmitaSabharwal , మహిళా కమీషనర్ సునీత రెడ్డి గారు ఎందుకు ఈ మౌనం??
దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వేంటనే స్పందించాలి !!
#KCRFailedTelangana
As forwarded 👇
ఆదాయం : కల్వకుంట్ల కుటుంబానికి
వ్యయం : తెలంగాణ రాష్ట్రానికి
అవమానం : ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు
రాజపూజ్యం : ఉద్యమ ద్రోహులకు, దొంగలకు !!
తుస్.., పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాతీ లెక్క తేలుడే తరువాయి...పతనం ఇగ షురువాయే.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కేటాయింపులను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి దేశవ్యాప్తంగా 9 మందితో ఏర్పాటు చేసిన కమిటిలో చోటు దక్కించుకున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ డా.జి.వివేక్ వెంకటస్వామి గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు..@VivekVenkatswam@narendramodi