మన యువత సంక���షేమం, భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదు!
పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా చూసేందుకు 'ఫాస్ట్-ట్రాక్ కోర్టుల'ను ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించాము. ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాము. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మేము చేపడుతున్న వరుస చర్యలలో ఇది మరొకటి.
మన యువత భవిష్యత్తుకు హాని కలిగించడానికి ప్రయత్నించే వారిని ఏమాత్రం ఉపేక్షించబోము.
Nothing is more important than the welfare and future of our youth!
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interests of students.
Those who try to harm the future of our youth will not be spared.
देश के युवाओं का हित और उनका भविष्य हमारी सर्वोच्च प्राथमिकता है।
पेपर लीक के सभी मामलों में दोषियों को ज���्द से जल्द कठोर दंड देने के लिए, केस के त्वरित निस्तारण के लिए फास्ट ट्रैक कोर्ट्स का गठन किया जाएगा। इस संबंध में निर्देश दे दिए गए हैं कि संबंधित विभाग आवश्यक कार्रवाई सुनिश्चित करें।
विद्यार्थियों के हितों को सुरक्षित करने के लिए, सरकार द्वारा लिए जा रहे निर्णयों की श्रृंखला में ये एक महत्वपूर्ण कदम है।
युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा।
Good decision by Deputy CM @PawanKalyan garu. 👏
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న వారిపై ఫిర్యాదులను స్వీకరించేందుకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నాం - @PawanKalyan గారు.
తెలంగాణలోని నాలుగు ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.6.70 కోట్ల నిధులను కేటాయించిన టిటిడి పాలకమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు.
దేవాలయాల అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక సంపదను పరిరక్షించే ఈ నిర్ణయం తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.
ఈ కార్యక్రమానికి సహకరించిన ఎన్డీఏ కూటమి నాయకత్వానికి, టిటిడి పాలకమండలి సభ్యులకు తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
#TTD #SrivaniTrust #NDA #Telangana #JanaSena
Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
Mega Power Star @AlwaysRamCharan met Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan garu at the Janasena Party Central Office in Mangalagiri.
Sri Ram Charan visited the Janasena Party office this evening for a courtesy meeting with Sri Pawan Kalyan garu before proceeding to attend the Andhra Premier League at the ACA International Cricket Stadium, Amaravati.
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈��𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా క���రుకుంటున్నాను.
@narendramodi @republic @AlwaysRamCharan
As lot of people are curious about this photograph. And this photograph brings back memories of a time marked by deep conversations around the Telangana movement and the idea of Samajika Telangana.
Those were the days when Bahujan thought, social justice, and the political empowerment of neglected communities were central to many of our discussions. Along with Telangana intellectuals, Bahujan activist Augustine garu, revolutionary singer Gaddar garu, and others, we often reflected on the future of Telangana, the need for a just distribution of political power, and the larger vision of Samajika Telangana.
This picture is from the pre-PRP days, when Augustine garu and Gaddar garu visited our home after my father Sri Konidala Venkat Rao garu demise. Beyond politics, it remains a cherished memory of a time when conversations were deeply rooted in social change, equality, and the aspiration to see social justice translated into political power.
🔥 “పవన్ కళ్యాణ్ తెలంగాణకు ఎందుకు వస్తారు?” అని ప్రశ్నించేది కొందరు రాజకీయ నాయకులు…
కానీ…
“పవన్ ��ళ్యాణ్ మా ఇంటికి రావాలి” అని కోరుకునేది తెలంగాణ ప్రజలే…
వ్యతిరేకించేది రాజకీయ ప్రయోజనాలు…
ఆహ్వానించేది ప్రజల ప్రేమ…
అడ్డుకోవాలని చూసేది కొందరు నాయకులు…
అభిమానంతో ఎదురుచూసేది లక్షలాది మంది జనాలు…
రాష్ట్రాల మధ్య గీతలు గీయాలని చూసేది రాజకీయాలు…
మనసులను కలిపేది మానవత్వం…
ఓ అరుదైన వ్యాధితో మంచానికే పరిమితమైన అభిమాని కోరిక తెలిసినప్పుడు…
అది తెలంగాణా? ఆంధ్రా? అని అడగలేదు…
ఏ పార్టీ? ఏ కులం? ఏ ప్రాంతం? అని చూడలేదు…
ఒక మనిషి బాధను మాత్రమే చూశాడు…
వెళ్లాడు…
పలకరించాడు…
హత్తుకున్��ాడు…
ధైర్యం చెప్పాడు…
ఆర్థిక సహాయం అందించాడు…
ఆ కుటుంబానికి అండగా నిలిచాడు…
ప్రార్థించాడు…
ఇదే నాయకత్వం…
ఇదే మానవత్వం…
ప్రజలు అభిమానించేది పదవులను కాదు…
మనసున్న మనుషులను…
ప్రాంతీయ విద్వేషాలతో ఓట్లు సంపాదించవచ్చు…
కానీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలంటే మానవత్వం కావాలి…
అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక రాష్ట్రంలో కాదు…
రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు…
ప్��పంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ��్రజల గుండెల్లో ఉన్నారు…
ఎందుకంటే…
రాజకీయాలకు సరిహద్దులు ఉంటాయి…
ప్రేమకు ఉండవు…
మానవత్వానికి అసలు ఉండవు… ❤️🙏
@JanaSenaParty @PawanKalyan
#PawanKalyan #JanaSena #HumanityFirst #Telangana #AndhraPradesh #TeluguPeople #PowerStar #JanaSenaParty #Manavatvam #PeopleLeader
VIDEO | Hanumakonda, Telangana: Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan visited his young fan Niranjan, who is battling a rare genetic disorder, and spent time interacting with his family. He also provided financial assistance of Rs 1 lakh towards the child’s medical treatment.
(Full video available PTI Videos - https://t.co/bIyFWTfmBd)
నిరంజన్ను పరామర్శించిన సందర్భంగా, అతడికి ఆనందాన్ని కలిగించే ఒక టాబ్, ఒక కుక్కపిల్ల కావాలనే కోరిక గురించి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు తెలుసుకున్నారు.
ఆ విషయం తెలిసిన వెంటనే స్పందించిన శ్రీ ప���న్ కళ్యాణ్ గారు, గంట వ్యవధిలోనే ఆ రెండు బహుమతులు నిరంజన్ ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేశారు. కొత్తగా వచ్చిన కుక్కపిల్లకు నిరంజన్ ప్రేమగా “రెక్స్” అని పేరు పెట్టారు.
నిరంజన్ కోరికను తక్షణమే నెరవేర్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అతనికి మరపురాని ఆనందాన్ని అందించారు. నిరంజన్ ముఖంలో వెలిసిన చిరునవ్వు, అతని సంతోషమే ఈ సందర్భానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
అభిమానుల ఆనందాన్ని తన ఆనందంగా భ���వించే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆప్యాయతకు ఇది మరో ఉదాహరణ.
Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan fulfilled the wish of Niranjan, a young fan from Hanamkonda battling a rare genetic disorder, by visiting him at home.
Sri Pawan Kalyan enquired about his health, assured support to the family, provided ₹1 lakh for medical expenses, and blessed him with Lord Venkateswara’s Tirtha Prasadam. Special prayers were also offered to Goddess Bhadrakali for his speedy recovery.