#అనంతపురం జిల్లాలో #ఆపిల్ సాగు....రైతు తలచుకుంటే ఏదైనా చేయగలరు 🍎🌵
ఇజ్రాయెల్ ఎడారి లో పండే ఆపిల్ మొక్క తయారు చేస్తే....మన వాళ్ళు అక్కడి నుండి తెచ్చి సాగు చేస్తున్నారు..
వీరికి ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం అందితే మన రైతులు మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారు! 🌱👏
#Anantapur #AppleFarming #FarmerSuccess #Innovation #Agriculture #AndhraPradesh #IsraelModel #ProgressiveFarmer #AgriTech #AnantapurApples #GovernmentSupport #FutureFarming
2024 ఎన్నికల్లో నేను మీకు ఒకటే మాటిచ్చా..
రాష్ట్రం బలంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి అని. అలా ఉండాలంటే దార్శనికత ఉన్న వ్యక్తి రావాలని. నాపై అభిమానం ఉన్నా, నాకు అనుభవం లేదు. అనకాపల్లికి మిట్టల్ వంటి వారిని తీసుకరావాలంటే దార్శనికత ఉన్న చంద్రబాబు గారితోనే సాధ్యం..
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
#Chandrababunaidu #Pawankalyan #Visakhapatnam
#Andhrapradesh
తిరుమలకు రెండు కొండలు చాలని జీవో నెంబర్ 330 ఇచ్చింది, జనంలో వ్యతిరేకత రావడంతో తిరుమలకి ఏడు కొండలని జీవో నెంబర్ 746 ఇచ్చింది కూడా వైఎస్సార్ గారే- దేవాలయాలపై వచ్చే ఆదాయంతో కొత్త చర్చీలు నిర్మాణానికి నిధులు ఇస్తానని జీవో 21 ఇస్తే కోర్టు స్టే ఇచ్చింది.
జర్నలిజం చదువుకున్న మీరు @ysjagan కోసం కాకుండా జనం కోసం ఒక్కసారైనా నిజాలు చెప్పకపోతే మీతల వేయి ఒక్కలు అవుతుంది @JournalistYNR జర్నలిస్ట్ సాయి , @TelakapalliRavi , K నాగేశ్వర్
భుజంపై నుంచి పసుపు కండువా తీసి ఈరోజుకి సరిగ్గా సంవత్సరం,కానీ నేటికీ గుండెలోతుల్లో అధినేత పట్ల అదే విశ్వాసం,కార్యకర్తలంటే అదే ఆప్యాయత జీవీ రెడ్డి గారికి ❤️🫡🙏
కులంతో సంబంధం లేకుండా పనిచేసే నాయకులకు ఎల్లప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు.. 👏💯
This man is an unstoppable force of nature.
What I’ve admired about him for decades is not just his obsession for development but his desire to always be innovative in his policies.
He raises the bar for himself and for everyone around him.
👏🏽👏🏽👏🏽
విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం ఒక గేమ్ ఛేంజర్. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి. దేశానికి డేటా, ఏఐకి విశాఖ కేరాఫ్ అడ్రస్ కానుంది. డేటా సెంటర్ పూర్తి అయి, ఎకో సిస్టం ఏర్పడితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి.
#YoungestStateHighestInvestment#GoogleComesToAP
#InvestInAP
#JobCreatorInChiefLokesh
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
నారా చంద్రబాబు నాయుడు దేశం లోనే అతి పెద్ద అవినీతిపరులైన రాజకీయ నాయకులలో ఒకరు అని అంటే అతిశయోక్తి కానే కాదు.
కానీ అవినీతిపరుడనే ముద్ర చంద్రబాబు మీద కన్నా జగన్ మీదనే ఎందుకు పడింది. దానికి జగన్ చంద్రబాబుల వ్యక్తిత్వాలలో ఉన్న మూడు ముఖ్యమైన తేడాలు.
ఒకటి, జగన్ గొడ్డలితో నరికి చంపే రకమైతే చంద్రబాబు గుట్టు చప్పుడు కాకుండా తడి గుడ్డతో గొంతులు కోసే రకం.
రెండవది, చంద్రబాబు వ్యవస్థలను "మేనేజ్" అంటే వాటిని తనకు అనుకూలంగా మలచుకొనే కళలొ నిష్ణాతుడైతే, ఇందులో జగన్ అక్షరాభ్యాసం కూడా చేయలేదు.
మూడవది, తన చేతికి మట్టి అంటకుండా ఇతరులను అపఖ్యాతి (character assasination) పాలు చేయడం, వారి పరువుపాటవాలను దెబ్బతీయడంలో చంద్రబాబు దిట్ట అయితే జగన్ పిట్ట కూడా కాదు.
ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడి పాలనలో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతికి తార్కాణంగా విద్యుత్తు రంగంలో పాలకులు చేస్తున్న వేల కోట్ల ప్రజాధన దోపిడీని సాక్ష్యాధారాలతో తన ఈ👇వీడియో ద్వారా ప్రజల ముందుకు తెచ్చిన నలమోతు చక్రవర్తి @nalamotu గారికి అభినందనలు.
https://t.co/XVIaGJS0qw
Heartiest congratulations to Hon’ble Shri C.P. Radhakrishnan Garu on being announced as the NDA’s Vice Presidential candidate. With his vast experience and dedicated service to the nation, he embodies the spirit of leadership. Telugu Desam Party proudly supports his candidature and wishes him success.
@CPRGuv
సూపర్ సిక్స్ లోని మరో హామీ స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు నేటి నుండి ఉచిత బస్సు అమలు
మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ..వారి ఆర్థిక ప్రగతికి చేయూతనిస్తోంది.
రాసిపెట్టుకోండి రాయలసీమ టిడిపికి కంచుకోటగా ఎప్పుడూ లేని విధంగా మారబోతోంది🎯
వైసీపీ కుక్కలు ఇంకా ఎక్కువగా ఏడ్వండి😭
@naralokesh అన్న బాబు గారిల సాఫ్ట్ కాదు 💯
#PulivendulaZPTCElections