ఈ ఈవెంట్ కి వచ్చినప్పటి నుండీ నాకు నిద్ర వస్తుంది
రోజూ పడుకోవడం లేదు
ఎందుకంటే రాత్రి 1 వరకు అప్రీసీయేషన్ మెసేజ్..లు , కలెక్షన్ రిపోర్టులు
36 గంటల్లో సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది
మరో 2,3 వారాల వరకు ఈ సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది: నవీన్ ఎర్నేని
#Irumudi#Raviteja#ShivaNirvana
GV Prakash Kumar wanted to tweet that Irumudi is a classic before release. I restricted him as I didn’t want audiences to expect more.
Director Shiva Nirvana
#Irumudi Movie Blockbuster Press-Meet
🚨🚨🚨🚨
ALL TIME RECORD:
1st Sunday 2nd Shows - All Areas - All Theaters FULLS...
1st Time in the HISTORY of TFI.
#IRUMUDI 🙏🔥 @RaviTeja_offl
Rajamouli movies #RRRMovie#Baahubali2 valla kuda kaledu ee Record.
నభూతో నభవిష్యతి. 🙏
476 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాం
60 సినిమాల వరకు నిర్మించాం
'కేజీఎఫ్' తో యష్ గారితో పరిచయం అయ్యింది
మా హర్షిత్ కి ప్రశాంత్ నీల్ బాగా క్లోజ్
'కే జీ ఎఫ్ 2' తర్వాత ఎవ్వరైనా పెద్దగా ఆలోచిస్తారు
కానీ యష్ మాత్రం ఓ కొత్త డైరెక్టర్..ని పరిచయం చేసి వరల్డ్ సినిమా చేశారు : దిల్ రాజు
#Toxic #RukminiVasanth #KiaraAdvani #KGF2
The crowd went crazy after Vishal Mishra sang ‘Evarevaro’ song, Even Kiara was shocked to see people singing it so loudly together. #Animal songs still going strong!🔥
Thank you @imvangasandeep for giving us such beautiful songs ❤️
#Yash's First Proper Telugu Pre Release Event, and he speaks the entire speech in Telugu.
Meanwhile, actors who've been loved by Telugu audience for years still struggle to speak a few Telugu sentences.