సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు…
“దేశంలోని ప్రముఖ బిజినెస్మెన్లు తీసుకున్న వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి కట్టే వరకు… మేము బ్యాంకు లోన్లు, EMIలు కట్టం” అని దేశ ప్రజలంతా ఒక్కసారి నిర్ణయించుకుంటే ఎలా ఉంటుంది?
చేయగలరా?
చేయలేరు.
ఎందుకంటే సామాన్యుడికి EMI మిస్ అయితే బ్యాంకు నోటీసు వస్తుంది…
బిజినెస్మ్యాన్కి వేల కోట్లు ఎగ్గొడితే మాత్రం రాజకీయ నాయకుల నుంచి బ్యాంకుల వరకు అందరూ దారులు వెతుక్కుంటారు.
ఇదే మన వ్యవస్థలో సామాన్యుడికి, పెద్దమనిషికి ఉన్న తేడా. 🙂
@nsitharaman
I requested to all banks Please give me the Rs 5crore loan - will pay you back just 5 lacks #RBI#india2047#IndianStudents#youngsters what a scams in India. But formers was died daily because ethey don't have money to pay the bank. Shame on india rules and system.