టీడీపీకి ద్రోహం చేసి, పార్టీ అభ్యర్థి ఓటమికి పనిచేసిన వారు ఇప్పుడు మేయర్ పదవి ఎలా ఆశిస్తారు?
పార్టీ కోసం కష్టపడే నిజమైన కార్యకర్తలకు, నిబద్ధతతో పనిచేసే నాయకులకే ప్రాధాన్యత ఇవ్వాలి. పార్టీని మోసం చేసిన వారికి పదవులు కాదు, తగిన సమాధానం చెప్పాలి!
జై తెలుగుదేశం! జై చంద్రబాబు!
Inviting all friends and family to come attend an expert talk hosted by Raj Janagam on Political Consulting, career options in political consultancy and its impact on society we live in.
To register head to the link :
https://t.co/0h9dAkM8EV
@Vidhaata_India
.@KTRBRS@TelanganaCMO direct warning to Mynampalli and others Whoever goes against the party will be shunted out. Our is a highly disciplined party. #WeAreWithHarishAnna
https://t.co/0Uvoo3cQ1w
@TelanganaCMO CM KCR strong warning to Mynampalli Hanmanth Rao. Whoever goes against the party will be shunted out. Our is a highly disciplined party. SuspendMynampally
#WeAreWithHarishAnna@KTRBRS@BRSparty
Had Harish Rao ever had any negative history? In contrast, you possess a history of threatening those who obstructed the Land Possession Petty in Survey No. 583 during the Kompalli Society. SuspendMayanampally immediately.
#WeAreWithHarishAnna@KTRBRS@TelanganaCMO
నీ చిల్లర బుద్ధితో, వాపును చూసి బలుపు అనుకోని ప్రజానాయకుడు హరీష్ రావు లాంటి కొండను ఢీకొట్టగలవా మైనంపల్లి? మైనంపల్లినీ వెంటనే సస్పెండ్ చేసి హరీష్ రావు అభిమానుల ఆత్మాభిమనాన్ని కాపాడాలి. We demand SuspendMynampallyfrom @BRSparty@BRSHarish#WeAreWithHarishAnna@KTRBRS@TelanganaCMO
Don't you have a history of scaring and threatening journalists who have exposed your wrongdoings? Going to their houses and holding their legs until they give in? SuspendMynampalli from the party.
#WeAreWithHarishAnna @KTRBRS@TelanganaCMO
మైనంపల్లి నీకు రోజులు దగ్గర పడ్డాయి… హరీషన్న గురించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, మీడియా సాక్షిగా వచ్చి హరీషన్న కి మరియు హరీషన్న అభిమానులకి సారీ చెప్పాలి లేకపోతె మైనంపల్లి అనేటోడు నెక్స్ట్ ఎమ్మెల్యే గా ఉండబోడు, గెలవబోడు....
#WeAreWithHarishAnna
హరీషన్న వెంట్రుక కూడా పీకలేరు పో...
సిద్ధిపేట గడ్డలో ప్రజా బలం తో ఉన్న నాయకుడు మా హరీష్ అన్న..
నీలాంటి ఎంతో మంది డబ్బు మదం తో వచ్చి చాలా మంది కనుమరుగయ్యారు నువ్వెంత నీ బతుకెంత
#WeAreWithHarishanna