ఏ పార్టీ నాయకుడైన కేసీఆర్ సార్, కేటీఆర్ సార్ కు పొగడాల్సిందే 🔥
కేసీఆర్ గారు నా రోల్ మోడల్, కేటీఆర్ సార్ యువరాజు అంటా..
ఈ యాంకర్ ను చూసి మిగతా మీడియా సంస్థలు నేర్చుకోవాలి,
ఆమె అడిగిన ప్రశ్నలకు నీళ్లు తాగించింది మంత్రి గారికి..
V/C : yogitha_kontaddi
అన్న...
చాలా విషయాలు లైట్ గా తీసుకుంటాడు
అలాంటిది..
ఈ విషయంలో తగ్గను అంటున్నాడంటే
దీనివెనకాల ఉన్నది..
కాంగ్రెస్ కార్యకర్తయిన
సామా రామ్మోహన్ ఉన్నాడనో...లేదంటే
3rd గ్రేడ్ నాయకుడైన
అద్దంకి దయాకర్ అన్నాడనో కాదు
విరిద్దరినీ నడిపించేవాడు
ఇంకెవడో ఉండేవుంటాడనీ అర్ధమౌతుంది👍
Breaking News 🔥💖
తెలంగాణ నోటి దగ్గర బుక్కను లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు
కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ హక్కులను ఆయన కాలరాస్తున్నాడు
చంద్రబాబు నేనెప్పుడూ తెలంగాణ ప్రాజెక్టుల్ని వ్యతిరేకించలేదని చెప్తుంటాడు
కానీ.. ఇదే ఏడాది ఏప్రిల్ నెలలో తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోండని చెప్తూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లెటర్ రాసింది
ఇప్పుడు ఏపీ సర్కార్ ప్రతిపాదన మేరకు.. ఏడు ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఎజెండాలో పెట్టింది
- హరీశ్ రావు
@BRSHarish
ఈ రోజు సిద్దిపేట లోని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారి క్యాంప్ కార్యాలయం లో @trsharish అన్న గారి చేతుల మీదుగ మన గ్రామానికి చెందిన CMRF చెక్కుల పంపిణి కార్యక్రమం లో
#siddipet#brs#brsparty
https://t.co/7aMoJPXcKq
ముఖ్యమంత్రి @revanth_anumula
మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైంది.
దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పి, తీవ్ర నిరాశకు నెట్టారు.
మొత్తం లాభం 6394 కోట్ల నుండి కాకుండా, 2360 కోట్ల నుండి బోనస్ చెల్లించడం దారుణం.
పంచాల్సిన వాటాను తగ్గించి, శాతాలు పెంచి సింగరేణి కార్మికులను మోసం చేశారు.
ఇంకా గతేడాది కూడా ఇదేవిధంగా మోసం చేసి, బోనస్ లో 50% వాటా కోత విధించారు.
మొత్తంగా సంస్థ గడించిన లాభాల ఆధారంగా ప్రతి ఏడాది కార్మికులకు ఇచ్చే బోనస్ ను కూడా బోగస్ చేసారు.
లాభాల వాటలో 50% కోత విధిస్తూ కార్మికులకు చేసిన అన్యాయాన్ని బిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఎంతో శ్రమించి సంస్థకు మంచి ప్రాఫిట్ చూపించినందుకు డబుల్ వాటా వస్తుందన్న కార్మికుల ఆశలను అడియాశలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
గతంలో కేసీఆర్ సర్కారు ఎప్పుడైనా నికర లాభంలో కార్మికులకు వాటా ఇచ్చారు.
కాంగ్రెస్ మాత్రం వచ్చిన లాభాన్ని మూడో వంతు పక్కన పెట్టి మిగిలిన ఒక వంతులో వాటా ఇవ్వడం దుర్మార్గం.
గతేడాది సింగరేణి భవిష్యత్ ప్రణాళిక కోసమని పక్కన రూ.2,283 కోట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. ఇప్పుడు 4034 కోట్ల సింగరేణి సొమ్ముకు ఎసరు పెట్టారు!
కార్మికులకు హక్కుగా రావాల్సిన వాటా ఎవరి జేబులకు మళ్లిస్తున్నట్లు?
కార్మికులు చేసిన కష్టానికి, ఫలితం ఇవ్వకపోవడం దారుణం.
కెసిఆర్ గారి మార్గనిర్దేశనంలో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకుపోతుంది.
నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను లాభాల బాట పట్టించారు కెసిఆర్.
కార్మికుల కష్టానికి గుర్తింపుగా ఆర్జించిన నికర లాభాల నుంచి కార్మికులకు ప్రతి ఏడాది వాటాను పెంచుతూ వచ్చారు.
సమైక్య రాష్ట్రంలో 1998-99 నుంచి 2010-11 వరకు సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా కేవలం 16 శాతమే.
స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం వెంట నడిచిన సింగరేణి కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఎంతో ఉదారతతో వ్యవహరించారు.
రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరం (2014-15)లోనే సింగరేణి లాభాల నుంచి కార్మికులకు 21 శాతం వాటాను ప్రకటించారు.
2022-23లో కార్మికులకు సంస్థ లాభాల్లో ఏకంగా 32 శాతం వాటాను ప్రకటించి కార్మికుల కష్టానికి గుర్తింపు, గౌరవం ఇచ్చారు.
లాభాల వాటాను 16 శాతం ఉన్నదానిని 32 శాతం వరకు పెంచిన ఘనత తెలంగాణ కేసీఆర్ కే దక్కుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందరికీ వెలుగు అందించే కార్మికుల జీవితాల్లో చీకటి నింపే ప్రయత్నం చేస్తుంది.
సమైక్య రాష్ట్రంలో కార్మికులకు జరిగిన అన్యాయం కంటే తీవ్ర అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది.
బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా కార్మికులకు చెల్లించినట్లుగానే లాభాల్లో వాటా చెల్లించాలని, నికర లాభం లో 34% బోనస్ గా ప్రకటించాలని బిఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో ఎంతో కీలకంగా ఉన్న సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగితే @BRSparty చూస్తూ ఊరుకోదు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తుంది.
#CongressFailedTelangana
రాజ్యంలో రాజుకు సమస్య వస్తే
రాజు తన బలమైన సైన్యనీకి
సమస్యను చెప్పేవాడు కాదు
తాను నమ్ముకున్న ఒక్కడికే చెప్పే వాడు
ఏ సమస్యనైనా
ఎలాంటి క్లిష్ట పరిస్థితి నైనా ఆ రాజు
అతడే @BRSHarish.... 👍
గ్రూప్1 పరీక్ష ను తిరిగి నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలనే డిమాండ్ తో అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ, ఇతర ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వి నాయకులు, పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
అరెస్ట్ చేసి ముషీరాబాద్, అబిడ్స్, జేఎన్టీయూ పోలీస్ స్టేషన్లకు తరలించిన నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
సక్రమంగా పరీక్షలను నిర్వహించడం చేతగాని కాంగ్రెస్ సర్కారు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నది.
డైవర్షన్ పాలిటిక్స్ చేసినంత మాత్రాన గ్రూప్ 1 అవినీతి మరకలు, అవకతవకలు మరుగున పడవు.
గ్రూప్ 1 అవకతవకలపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను రెచ్చగొట్టిన @revanth_anumula.. తన అసమర్థను ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO@TelanganaDGP
#CongressFailedTelangana
లండన్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో సమావేశమైన @BRSHarish గారు …❤️🙌🏻
హరీష్ రావు గారు అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకులకి ముచ్చెమటలు పట్టించేలా మాట్లాడిన ఆ వీడియోలను హరీషన్న ముందు వేసి మరీ ఎంజాయ్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ సైనికులు ❤️🥰🥳🥳🥳
ఫైర్ ❎ వైల్డ్ ఫైర్ ✅😎🔥🔥🔥🔥
విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న @BRSHarish అన్న గారు
నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం
తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు
కావాలనే కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు:
ఆ వ్యాఖ్యలనే వారు ప్రస్తావించారు
విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావు
నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం
తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు
కావాలనే కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు:
ఆ వ్యాఖ్యలనే వారు ప్రస్తావించారు
విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావు
నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం
తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు
కావాలనే కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు:
ఆ వ్యాఖ్యలనే వారు ప్రస్తావించారు
ప్రతి తెలంగాణ బిడ్డ చూడాల్సిన వీడియో
కెసిఆర్ గారి మీద కుట్ర బహిర్గతం
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషనర్ గా నేను రాలేను నేను చేయను అని రేవంత్ రెడ్డికి చెప్పాను...కానీ రేవంత్ రెడ్డి నాకు మోడీతో ఫోన్ చేయించాడు కాబట్టే విచారణ కమిషనర్ గా వచ్చాను
- వి. ప్రకాష్ తో పీసీ ఘోష్