నీళ్లున్నా ఎత్తిపోయకుండా లేని కరువును తెచ్చింది కాంగ్రెస్.
బొగ్గు ఉన్నా సకాలంలో స్పందించక, ముందస్తు చర్యలు తీసుకోక విద్యుదుత్పత్తి ఆగిపోయి, చేతికొచ్చిన పంటలను ఎండబెడుతున్నది కాంగ్రెస్.
బీరు ఫ్యాక్టరీలకు నీళ్లిస్తూ.. ప్రజలకు తాగునీరు లేకుండా దగా చేస్తున్నది కాంగ్రెస్.
కానీ కాంగ్రెస్ నాయకులు ఎల్ నినో పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పక్క రాష్ట్రంలో లేని కరువు, తెలంగాణలో ఎందుకుంది?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్!
ఎట్టకేలకు జూరాల నుంచి నీటి విడుదల 💧🌾
జూరాల ప్రాజెక్టు నుంచి నీరు అందక.. పొలాలు ఎండిపోతున్న వేళ, రైతులతో కలిసి బీఆర్ఎస్ చేసిన పోరాటం ఫలించింది. ✊
కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముల్లుగర్రతో తట్టి మేల్కొలిపిన బీఆర్ఎస్ పోరాటం.. 💥
నేడు జూరాల కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసిన రేవంత్ సర్కార్!
రైతుల హక్కుల కోసం ప్రశ్నించేది..
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది..
బీఆర్ఎస్ మాత్రమే.. అని మరోసారి స్పష్టమైంది!
జై తెలంగాణ✊ జై కేసీఆర్ ✊
మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో పితృవియోగంతో దుఃఖంలో ఉన్న బీరం హర్షవర్ధన్ రెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించి, బీరం లక్ష్మారెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు.
ఎన్నికలకు ముందు రైతన్నలకు అలవికాని హామీలిచ్చి...
100 రోజుల్లోనే ఆ హామీలను అమలు చేస్తామని గద్దెనెక్కి, 1000 రోజులు గడిచినా వాటిని అమలు చేయకుండా, రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ మోసాలపై నిరసనగా బాల్కొండ నియోజకవర్గం, వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద భారీ ఎత్తున రైతులతో కలిసి “రైతు సదస్సు” ధర్నా కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @VPR_BRS
ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Dream big. Think big.
BRS Working President @KTRBRS attended the Graduation Day 2026 of Vignan’s Institute of Management and Technology for Women on August 15, and addressed 3,000 bright and aspiring young women.
KTR spoke about the indispensable role engineers play in our everyday lives, especially in light of the disparaging comments recently made by Revanth about engineering students
@APDeputyCMO Chala mande ne mosam chesadu sir ah person. Public felling tho games adutunnaru take a serious action on him nko sare god name chpe public ne mosam cheyodhu vedu
@APDeputyCMO Tirpuathi tickets unae ane Karthik Ana person public ne kosam chestunde sir valla father TTD dep lo work chestadu anta chala mande dagara amount teskunadu ela na nanu kuda 35 k daka echanu catch him nd punish him +91 95810 32007 ede mbl num pic kuda pamputa
తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేసిన కూల్చివేతల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికీ న్యాయం జరిగేదాకా, ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇచ్చేదాకా వదిలిపెట్టే ముచ్చటే లేదు.
@KTRBRS
స్వేచ్ఛ, హక్కులు, ప్రజాస్వామ్యం, త్యాగాలే మన గణతంత్ర బలం.
వీరుల రక్తంతో నిలిచిన భారత గణతంత్రం ప్రతి భారతీయుడి గర్వం, బాధ్యత.
దేశ అభివృద్ధే లక్ష్యంగా, త్రివర్ణ పతాకం గర్వంగా ఎగరాలి.
రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
#HappyRepublicDay
వనపర్తి జిల్లాలో 5 సంవత్సరాలలో గౌరవనీయులు సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ప్రగతి ప్రస్థానం ..
@SingireddyBRS
1. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం
2. సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం
3. ప్రభుత్వ వైద్య కళాశాల & నర్సింగ్ కాలేజ్
4. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల