వనపర్తి జిల్లాలో 5 సంవత్సరాలలో గౌరవనీయులు సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ప్రగతి ప్రస్థానం ..
@SingireddyBRS
1. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం
2. సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం
3. ప్రభుత్వ వైద్య కళాశాల & నర్సింగ్ కాలేజ్
4. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల
తెలంగాణలో అదుపుతప్పుతున్న శాంతిభద్రతలు
హైదరాబాద్లో మరో దారుణ హత్య
చిక్కడపల్లిలోని స్థానిక కిరాణా షాపు ఎదుట నిద్రిస్తున్న సుభాష్ (40) అనే వ్యక్తిని సుత్తితో కొట్టి దారుణంగా హతమార్చిన దుండగులు
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
"సింగరేణి కార్మిక గర్జన"కు అశేషంగా తరలివచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేసిన నల్లసూర్యుళ్లకు, కార్మిక సోదరులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు..!
కోల్ బెల్ట్ ఏరియాలో ఈ చారిత్రక సభ నిర్వహణలో పెద్దఎత్తున భాగస్వాములై.. నవశాకానికి నాంది పలికిన BRS సైనికులకు, TGBKS నేతలకు, శ్రేణులందరికీ పేరుపేరునా అభినందనలు..!!
తెలంగాణ కొంగుబంగారమైన మన సింగరేణి సంస్థను కంటికి రెప్పలా కాపాడుకునే వరకు, కార్మికుల ప్రతి హక్కును సాధించే వరకూ ఇలాగే సంఘటిత శక్తితో పోరాడుదాం..!! ఈ మహాయుద్ధం తన గమ్యాన్ని ముద్దాడే వరకూ ఇదే ఉద్యమ స్ఫూర్తితో సమష్టిగా కదంతొక్కుదాం..!!
జై సింగరేణి
జై తెలంగాణ
సాగునీటి కోసం ఆందోళన చేసిన వనపర్తి జిల్లా జూరాల రైతులపై నాన్బెయిలబుల్ కేసులు బనాయించి, వారిని నేరస్తులుగా చిత్రీకరించడం దారుణం.
అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చట్టాలపై అవగాహన ఉందా?
జూరాల ప్రాజెక్టులో నీళ్లున్నా రైతులకు విడుదల చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు.
రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
- మాజీ మంత్రి @SingireddyBRS
బ్రేకింగ్ న్యూస్
రేవంత్ రెడ్డి మెడికవర్ ఆసుపత్రిలో దుంప శిరీష పేరిట బినామీ పెట్టుబడులు పెట్టి 13 వేల కోట్ల కు ఆసుపత్రిని అమ్మేశారు
MAX BIEN ఫార్మా కంపెనీలో ప్రధాన డైరెక్టర్లు రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ మరియు దుంప శిరీష అనే మహిళ
MEDICOVER ఆసుపత్రిలో కూడా ప్రధాన షేర్హోల్డర్ దుంప శిరీష
సహృదయ మాతృ సంస్థ ద్వారా MEDICOVER ఆసుపత్రి నిర్మించారు
గత రెండేళ్లుగా సహృదయ మాతృ సంస్థ ఆదాయం 689% పెరిగింది
అయితే ఈ MEDICOVER ఆసుపత్రిని రూ.13,300 కోట్లకు అమ్మేశారు.. రెండేళ్లలో అంత ఆదాయం ఎలా పెరిగింది?
రేవంత్ రెడ్డి కూతురు నైమిష నిర్మిస్తున్న స్కూల్లో కూడా ఈ దుంప శిరీష పార్ట్నర్గా ఉంది
ఆ స్కూల్లో డైరెక్టర్లు దుంప శిరీష, అనుముల నైమిష రెడ్డిలు, గీతా ఆటోమోటివ్ ఉన్నారు
– బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
*🔥కసాయి గుంట నక్క (సాయి చరణ్ రెడ్డి) వనపర్తి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే మేఘరెడ్డి ముఖ్య అనుచరుడి ఘనకార్యలు*
🫵🔥*వీడు Digi Quest అనే సంస్థ లో (K బసిరెడ్డి NRI గారిది) సంస్థ లో పనిచేసి కొంతకాలం తరువాత వాళ్ళను నిండా ముంచిండు*
🫵🔥*2015-2016లో BRS లో చేరి నిరంజన్ రెడ్డి గారిని నమ్మించి అనేక రకాలుగా మోసాగించాడు, అయిన వదిలేశారు*
🫵🔥*2023లో కాంగ్రెస్ లో చేరి మేఘరెడ్డి తో కలసి చిన్నారెడ్డి కి శటగోపం పెట్టిండు*
🔥🫵*2023 నుండి ఘనపూర్ మండలంలో ఇసుక తో పాటు అనేక అక్రమ లావాదేవీలు చేస్తున్నాడు*
🔥🫵*2024లో కాంగ్రెస్ MLC కాండిడేట్ గా పోటీ చేసిన మన్నే జీవన్ రెడ్డి కి ఆప్తునిగా వ్యవహరించి కోట్ల రూపాయలు దొబ్బేసిండు, అప్పటి నుండి మన్నే జీవన్ రెడ్డి ఈ కసాయి గుంట నక్కను దూరంగా పెట్టిండు*
🫵🔥*మళ్ళీ భీమ్ రెడ్డి అనే DSP తో జతకట్టి నమ్మించి అతని డబ్బులు వీడు దొబ్బిండు*
*ఈరోజు ఏసీబీ దాడి సాయిచరణ్ ఇంటిపైన జరిగింది*
🔥🫵*వీడి దొంగ లంగ చేష్టలు బయటపడకుండా ఉండాలని కాంగ్రెస్ తరుపున గతకొద్ది కాలంగా రోజు సోషల్ మీడియా వీడియోస్ తో నమ్మించాలని ముసుగు వేసుకుండు*
- 🔥*వాకిటి శ్రీధర్*
- *వనపర్తి జిల్లా BRS అధికార ప్రతినిధి*
- *🔥మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి*
- *వనపర్తి BRS సోషల్ మీడియా ఇంచార్జి*
- 🔥*గంధం పరంజ్యోతి*
- *వనపర్తి BRS ప్రధాన కార్యదర్శి*
@Congress4TS@INCIndia@IYC@BRSparty@KTRBRS@BRSHarish@SingireddyBRS@BRSParty_News
✨ Ganpati Bappa Morya! 🙏
May Lord Ganesha remove all obstacles, fill your life with happiness, prosperity, peace, and endless blessings. 🌸
Wishing you and your loved ones a blessed & joyous Ganesh Chaturthi! ❤️🙏
-@Vishal_WNP#GaneshChaturthi#GanpatiBappaMorya#Bappa
Royal police escort being given by @TelanganaCOPs to Congress Goons who are on their way to attack KCR Garu at his residence
Well done @TelanganaDGP
Dekho Bhai @RahulGandhi tumhara Mohabbat ka Dukaan
అరేయ్ పాసుపండ్ల వీర్లపల్లి శంకర్,
రేవంత్ రెడ్డి చెప్పిండని
తప్పతాగి నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావా..?
నువ్వు ఒక మనిషివేనా..?
గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తుండు!
కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం, దిగజారుడుతనానికి నిదర్శనం.
రాజకీయంగా ఎదుర్కోలేక చావులు కోరుకునే స్థాయికి దిగజారడం మీ అసహనానికి నిదర్శనం.
కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు నేర్పిస్తోంది ఇదేనా?
సమాజం ముందు తలదించుకునే ఈ వ్యాఖ్యలపై తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చావు కోరుతున్న
కాంగ్రెస్ పార్టీకి 2028లో ప్రజలు శవయాత్ర చేయడం ఖాయం!
ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు.. రాబందుల రాజ్యం, కాంగ్రెస్ రాక్షసుల రాజ్యం 😡
అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం.
రెండేళ్లలో కచ్చితంగా వచ్చేది మా బీఆర్ఎస్సే..
రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంలా పనిచేసి ఈరోజు అసెంబ్లీ వద్ద అతి చేసిన ఏ ఒక్క అధికారినీ వదిలేది లేదు..
సప్త సముద్రాల అవతల దాక్కున్నా వదిలిపెట్టం.
జై తెలంగాణ! ✊🏻