They’re Faceless so they’re Fearless!
Accountability is the need of the hour. Linking Aadhaar to online identities may be the most effective way to ensure accountability and curb online abuse going forward.
🚨 BIG EXPOSE 🚨
కేటీఆర్ చెప్పింది ముమ్మాటికీ నిజం. ఎవరేమన్నా ఆ నిజాన్ని ఒప్పుకోవాల్సిందే.
ఎవరేమనుకున్నా… ఈ విషయంలో నేను కేటీఆర్ మాటతో ఏకీభవిస్తున్నా! ఆయన చెప్పిన మాటలకు ఆయన నియోజకవర్గంలోని పాఠశాలలే సాక్ష్యం!
#Siricilla#KTR#RevanthReddy#Telangana
మేము ఎప్పుడైనా పార్టీ మీటింగులకోసం భారతదేశానికి వస్తే ఇందులోనే ఉండేది
చాలా బాగుండేది హోటల్
ఇది deccan serai hotel
KTR గారి సీక్రెట్ meetings , పార్టీ సీక్రెట్ meetings అన్ని ఇందులోనే జరిగేవి
ఒక్క పాస్పోర్టు రద్దు అయినంతమాత్రన మీరు పీకేదేమీ లేదు @INCTelangana
గతం లో దొంగ పాస్పోర్టులతో విదేశాలకు పంపించిన అనుభవం మా KCR గారికి ఉంది
ఇప్పటికిప్పుడు 100 దొంగ పాస్పోర్టులు తయారుచేసుకోగలిగే సామర్థ్యం మా దగ్గర ఉంది
మీరు ఎన్ని కథలు పడ్డ మా KTR గారి బ్యాంకాక్ పర్యటనలను అడ్డుకోవడం మీ వల్ల కాదు
సిరిసిల్ల గడ్డపై ఎగరనున్న మూడు రంగుల జెండా
🟠⚪️🟢
💣KTR భరతం పడతామంటున్న సిరిసిల్ల ప్రజలు సొంత గడ్డపైనే KTRకు చీవాట్లు!
రేవంత్ రాక కోసం ఎదురుచూపులు
📍 #Sircilla#RevanthReddy#Telangana
RPS అంటే రకుల్ ప్రీత్ సింగ్ గారు
కానీ ఈ కాంగ్రెస్ అకౌంట్ RPS ని IPL టీమ్ గా అబద్ధపు ప్రచారం చెయ్యడం జరుగుతుంది దీనిని @brspakistan ఖండ ఖండాలు గా ఖండిస్తుంది
ఇస్లామాబాద్ పోలీస్ స్టేషన్ లో రేపు మా BRS పాకిస్తాన్ విభాగం @kattarcongresii అనే అకౌంట్ మీద FIR నమోదు చెయ్యడం జరుగుతుంది
దేవుడి ముందు పాటలు పెట్టి ఎగరడం కాదు రా @BRSparty
మన పార్టీ మీటింగ్ జరుగుతుంటే కాంగ్రెసోళ్ళు వాళ్ల పాటలు పెట్టినరు అప్పుడు మనదే అధికారం ఉండే ఎం పీకలేకపోయినం
అందుకే చెప్పేది కాంగ్రెస్ వాళ్ళని గెలికి తన్నిచ్చుకోవద్దు
కొంచెం తెలివి నేర్పు మనోళ్ళకి @KTRBRS (అయినా నీకు లేనిది వాళ్ళకేం నేర్పుతావ్ లే)
గౌరవ బాపు కుంట్ల షేక్ గారిని ఈ విధంగా అవమానిస్తుంటే BRS కార్యకర్తలు ఎం పీకుతున్నారో నాకైతే అర్థం అవ్వట్లే
ఎక్కడో పాకిస్తాన్ లో ఉన్న మేము బాపు కోసం నిరసనలు చేస్తుంటే మీరు దేవుడిముందు DJ లు పెట్టుకొని ఎగురుతున్నారు
కొంచెం మన కార్యకర్తలను థియేటర్ లో కూడా ఉంది చూసుకోమని చెప్పు @KTRBRS
మీవల్ల అవ్వకపోతే పార్టీ బాధ్యతలు మా పాకిస్తాన్ విభాగానికి ఇచ్చేయండి మేము చూసుకుంటాం
-కచారా అలీ మజారి🔥
పాకిస్థాన్ లోని సింధు నది పైన ఉన్న సుక్కూర్ బారేజ్ కూడా కాళేశ్వరం లో భాగమే
అని నేడు పాకిస్థాన్ వ్యాప్తంగా BRS పాకిస్థాన్ పార్టీ ఆధ్వర్యంలో సింధ్ రాష్ట్రా వ్యాప్తంగా ధర్నాలు
నీటికి నడక నేర్పిన బాబు అని నినాదాలు
#kaleshwaram#sukkurBarrage
మా కేసీఆర్–కేటీఆర్ ఉన్నప్పుడు డీజేలు ఉండేవి… పబ్బులు ఉండేవి… రేవ్ పార్టీలతో ఎంజాయ్ చేసేవాళ్లం. మళ్లీ మేము ఎంజాయ్ చేయాలంటే మా కేసీఆర్–కేటీఆర్ రావాల్సిందే” అంటున్న యువకులు!
వారి మాటలు విని హర్షం వ్యక్తం చేసిన పాకిస్థాన్ TRSV నేత హారిస్ రౌఫ్!