@TelanganaCMO@TSEduDept గత 8, 9 సం,,లుగా పనిచేస్తున్న దాదాపు 2000 మంది జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక���చరర్లను ఈ విద్యాసంవత్సరం కొనసాగింపు చేసే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం లాగే సానుకూలంగా ఉండి ప్రభుత్వ పరంగా అప్రూవల్ ఇచ్చినప్పటికీ..
@KTRTRS సార్..మేము గత 8, 9 సంవత్సరాలుగా ఇంటర్ గవర్నమెంట్ కాలేజీలలో గెస్ట్ లెక్చరర్లుగా దాదాపు 2000 మందిమి పనిచేస్తున్నాము.
ప్రభుత్వం సానుకూల నిర్ణయంతో గత సంవత్సరాలుగా "రెన్యూవల్" అయ్యాము. ఈ సం,, ఇంకా రెన్యూవల్ చేయకపోవడంతో అందరం రోడ్డున పడ్డాం..దయచేసి ఆదుకోగలరు.
#AskKTR
@KTRTRS సార్..మేము గత 8, 9 సంవత్సరాలుగా ఇంటర్ గవర్నమ��ంట్ కాలేజీలలో గెస్ట్ లెక్చరర్లుగా దాదాపు 2000 మందిమి పనిచేస్తున్నాము.
ప్రభుత్వం సానుకూల నిర్ణయంతో గత సంవత్సరాలుగా "రెన్యూవల్" అయ్యాము. ఈ సం,, ఇంకా రెన్యూవల్ చేయకపోవడంతో అందరం రోడ్డున పడ్డాం..దయచేసి ఆదుకోగలరు.
#AskKTR