On this day!
Six 6s by Yuvraj Singh vs Broad!
After four 6s, we were like "come on! this doesn't happen usually.. not even in gully-mohalla cricket.."
But then Yuvi was possessed that day with some divine power.. which may be even he can't explain..
ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలను ఆదుకుందాం అనే ఆలోచనతో ఉగాదినాడు 1 కోటి రూపాయలతో మొదలైన సంభాషణ.
పూజ అయ్యేసరికి పార్టీ అధ్యక్షుడిగా నా వంతు 5 కోట్లతో ప్రారంభిస్తాను అన్నారు @PawanKalyan గారు.
ఇలా ఎన్నో ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ రాజకీయ ప్రయాణం కొనసాగింది. ఆ స్ఫూర్తిని కోల్పోకండి, ఆ ప్రయాణాన్ని మర్చిపోకండి.
విధ్వంసం కాదు… నిర్మాణమే యువత లక్ష్యం కావాలి
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రపై బలమైన సందేశాన్ని ఇచ్చారు.
“యువత కేవలం భారతదేశ భవిష్యత్తు కాదు… భారతదేశ ప్రస్తుత బలం కూడా. ప్రశ్నించండి… కానీ నిజానిజాలు తెలుసుకుని ప్రశ్నించండి. మార్పు కోసం పోరాడండి… కానీ ఆ పోరాటం విధ్వంసం వైపు కాకుండా నిర్మాణం వైపు నడవాలి. డబ్బుకు మీ ఓటును అమ్ముకోకండి… తప్పుడు సమాచారానికి మీ ఆలోచనను అమ్ముకోకండి… ద్వేషానికి మీ భవిష్యత్తును అప్పగించకండి” అని యువతకు పిలుపునిచ్చారు.
సోషల్ మీడియాలో వేగంగా వచ్చే ప్రతి సమాచారం నిజం కాదని, ఏ విషయాన్నైనా నమ్మే ముందు ఆలోచించాలని, అనుసరించే ముందు ప్రశ్నించాలని, నిర్ణయం తీసుకునే ముందు నిజానిజాలను పరిశీలించాలని సూచించారు. బలమైన ప్రజాస్వామ్యానికి గుడ్డిగా అనుసరించేవారు కాదు… ఆలోచించే, ప్రశ్నించే, పరిష్కారాలు చూపే బాధ్యతాయుతమైన యువత అవసరమని స్పష్టం చేశారు.
భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల త్యాగాల స్ఫూర్తితో యువత తమ శక్తిని దేశ నిర్మాణానికి ఉపయోగించాలని కోరారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువత మాత్రమే కాదు… అవకాశాలను సృష్టించే యువత కావాలి. దేశాన్ని విమర్శించడమే కాదు… దేశాన్ని ముందుకు నడిపించే యువత కావాలి అని పేర్కొన్నారు.
అదే సమయంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలో, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. అడవితల్లి బాట కింద ₹2,078 కోట్లతో 2,310 కి.మీ. గిరిజన రహదారులు, ₹8 వేల కోట్లతో మెగా వాటర్ గ్రిడ్, ₹9,355 కోట్లతో 6,500 గ్రామాలకు తాగునీరు, రైతు సంక్షేమం, అటవీ పరిరక్షణ, అమరావతి అభివృద్ధి, పోలవరం పూర్తి వంటి కార్యక్రమాలను మన NDA ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకెళ్తోందని వివరించారు. పిఠాపురం నియోజకవర్గంలోనూ దాదాపు ₹1,000 కోట్లతో కీలక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
“సంక్షేమం ద్వారా ప్రజలకు ఈ రోజు భరోసా కల్పిస్తున్నాం… అభివృద్ధి ద్వారా రేపటి అవకాశాలను నిర్మిస్తున్నాం. ఈ తరం చేతిలో ఉన్నది కేవలం ఒక జ్యోతి కాదు… భారతదేశ భవిష్యత్తు. ఆ జ్యోతిని మీ ఆలోచనలతో, ప్రతిభతో, కష్టంతో, నిజాయితీతో మరింత ప్రకాశవంతం చేయండి” అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు.
#IndependenceDayIndia
What an amazing ending to President Droupadi Murmu ji’s speech.
She quoted Gurajada Apparao Garu in her Independence Day address to the nation.🇮🇳
“దేశమునుప్రేమించుమన్నా,మంచి యన్నది పెంచుమన్నా!
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయి” 😍
After hearing young Yato Wangnao sing the National Anthem on our 80th Independence Day, how could Nagaland not be on top of the travel bucket list today?
#SundayWanderer
(Video courtesy @nehaGurung1692 )
అల్లికలతో అలసిన కళ్లకు కొత్త వెలుగులు
• దృష్టి లోపాలున్న క్రోచెట్ లేస్ కళాకారులకు కళ్లజోళ్లు పంపించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
క్రోచెట్ లేస్ కళాకారుల కష్టాలను తెలుసుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు, మసకబారిన వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. వైద్య పరీక్షలు చేయించి వదిలేయకుండా, 141 మందికి కళ్లజోళ్లు సిద్ధం చేయించారు. గత నెల విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ నిర్వహించిన హస్తకళా మహోత్సవ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు కళాకారులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా పలువురు హస్తకళాకారులు తమ వృత్తిని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను ఉపముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. నరసాపురం నియోజకవర్గం పరిధిలోని పసలదీవికి చెందిన క్రోచెట్ లేస్ కళాకారిణి శ్రీమతి మహాలక్ష్మి తన ఆరోగ్య సమస్యను వివరించారు. చిన్న చిన్న నమూనాలను గంటల కొద్దీ చూస్తూ ఉండడం వల్ల చూపు మందగిస్తోందని, కంటి పరీక్షలు చేయించాలని కోరారు.
అదే వేదికపై స్పందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్లవారీగా హస్తకళాకారుల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గత నెలలో నరసాపురంలో క్రోచెట్ లేస్ కళాకారుల కోసం నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో 141 మందికి కళ్లజోళ్లు అవసరమని వైద్యులు సూచించారు. ఆ 141 మందికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కళ్లజోళ్లు ఏర్పాటు చేశారు.
• మరిన్ని నేత్ర వైద్య శిబిరాల నిర్వహణకు సన్నాహాలు
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్లస్టర్ల వారీగా హస్తకళాకారుల కోసం ఉచిత వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. క్రోచెట్ లేస్ కళాకారుల కోసం నిర్వహించిన మొదటి నేత్ర వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి కళ్లజోళ్లు సిద్ధం కాగా, పాలకొల్లు పరిధిలోని యలమంచిలి, అత్తిలిలో మరో రెండు శిబిరాలు పూర్తయ్యాయి. ఈ రెండు శిబిరాల్లో దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించిన మరో 350 మందికి కూడా ఉపముఖ్యమంత్రివర్యులు కళ్లజోళ్లు ఏర్పాటు చేయిస్తున్నారు. మరో 20 మందికి పైగా కంటిశుక్లం (చుక్కల వ్యాధి) సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారికి శస్త్రచికిత్సలు చేయించనున్నారు. క్రోచెట్ లేస్ కళాకారుల కోసం ఆచంట, నరసాపురంలో మరో రెండు నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు.
Her name is Rohini Sindhuri.
She is a 2009 batch IAS officer posted in Karnataka.
In 2018, she was the District Collector of Hassan. She discovered illegal sand mining happening every night from the rivers in her district. She stopped it.
Local politicians were furious. They went to the Chief Minister.
Within days, she was transferred out of Hassan.
She fought it in the Karnataka High Court. The court ruled her transfer was illegal and ordered the government to reinstate her.
The government reinstated her.
Then transferred her again.
She went back to court. She kept going back to court every single time the system tried to silence her.
Between 2018 and 2023, she was transferred seven times. Each transfer came within weeks of her exposing something.
She never stopped working. She never stopped filing cases. She never stopped showing up.
India has a system where honesty is punished with transfers. Rohini Sindhuri refused to accept that as her final answer.
She is still in service today.
Follow for real stories about people who refused to quit.
Without pawan kalyan andhra Pradesh government wont stand..
Pawan kalyan's pull is beyond andhra Pradesh.
Supreme court advocate @jsaideepak with @smitaprakash in ANI podcast about @PawanKalyan
Watch this painfully difficult video. Don’t misuse our freedom - it was hard-fought. 😭😭
While two sat in luxury “jails,” these are the people who brought us freedom.
Just look at the British and Brown sepoys brutality on patriots.😢
Annamalai 🔥
No of religious places bulldozed in TN by the DMK govt
Temples – 161
Churches – Unknown
Masjids – Unknown
So there are no churches or masjids built illegally? No. It's just that the DMK is against Hindus
As an Ayyappa bhakt, the pain and hurt I felt earlier has now deepened even further 💔
What is coming out now is far more disturbing than what we first knew.
The looting of Sabarimala was not limited to 4.5 kg of gold. Investigations now show that under the LDF-appointed Devaswom board, 4 Panchaloha idols were taken out of Sabarimala and sold to international criminal networks.
Most shocking of all - parts of the sacred Pathinettam Padi, which were replaced during UDF regime in 2015, were tampered with and looted.
As I said earlier, arresting a Unnikrishnan Potty or a Vasu is not enough. This is a larger political conspiracy started under Congress-UDF and perfected under CPM-LDF.
This is not just loot. This is sacrilege. This is a betrayal of Swami Ayyappa and millions of bhakts like me across the world.
A SIT cannot uncover the truth, only a CBI probe can.
And let us not forget, CM @PinarayiVijayan tried to coverup this shameless crime, as a “slip-up.”
We will ensure justice for Ayyappa bhakts.
Swamiye Saranam Ayyappa 🙏
#Sabarimala
మన కోసం నిలబడ్డ ప్రజలకోసం మనం నిలబడకపోతే తలదించుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఎవరు తీసుకొచ్చినా ఉపేక్షించను.
- జనసేన పదవి - బాధ్యత కార్యక్రమంలో అధినేత శ్రీ @PawanKalyan గారి నిర్దేశం.
#JanaSenaPadaviBadhyata