తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ, సమన్వయకర్త,యువగళం రధసారధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు గౌ. నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎂🎂🎂🎂💐💐💐💐💐💐✌️✌️✌️💪💪
#HbdPeoplesLeader@naralokesh
తెలుగుదేశం పార్టీ జాతీయ ప��రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్ర 2000కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్బంగా యువనేతకి మద్దతుగా శుభాభినందనలు జై తెలుగుదేశం ✌️✌️
#2000kmsOfYuvaGalam
@ncbn_for_future @naralokesh @JaiTDP
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్ నాయకుడు, ప్రజా శ్రేయస్సు కై ని���ంతర శ్రామికుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు
@ncbn @naralokesh @JaiTDP
#HBDPeoplesLeaderCBN 🎂🎂💐💐💐
సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామం ఉగాది పండుగ పురస్కరించుకొని పలనాటి తిరుమల గా పేరుగాంచిన నేతి వెంకన్న స్వామి దర్శనం చేసుకున్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు మన్నెం శివనగామల్లేశ్వరరావు (మల్లిబాబు ) గారు జై తెలుగుదేశం ✌️✌️
@ncbn@naralokesh@JaiTDP
సత్తెనపల్లి బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహందగ్గర మన్నెం శివనగామల్లేశ్వరరావు (మల్లి బాబు )మొదలు పెట్టిన అన్నా క్యాంటిన్ నేటికీ 200 ర���జులు పూర్తి చేసుకున్న అన్నా క్యాంటిన్ గడిచిన 200 రోజులలో 80వేల మంది పేద ప్రజల ఆకలి తీర్చిన అన్నా క్యాంటిన్ జై తెలుగుదేశం✌️
@ncbn @naralokesh @JaiTDP
అధినేత చంద్రబాబు గారి మనువడు యువనేత లోకేష్ బాబు గారి ముద్దుల తనయుడు నారా దేవాన్��్ బాబు జన్మదినం సందర్భంగా సత్తెనపల్లి బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అన్నా కాంటీన్ లో కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించిన మన్నెం శివనగామల్లేశ్వరరావు (మల్లిబాబు )సత్తెనపల్లి నియోజకవ @naralokesh
మొదటి నుండి చెప్తుంది అదే కదా ఓ కన్ను ఇంకో కన్ను ని ఎలా పొడుచుకుంటుంది అని అస్కార్ లెవల్లో పెర్ఫార్మన్స్ ఇస్తివి కదా సైకో రెడ్డీ సొంత బాబాయ్ ని గొడ్డలి దెబ్బేసి వికృతానందం పొంది రాజకీయంగా వాడుకుని ప్రజల్ని మోసం చేసి రాష్ట���రాన్ని సర్వనాశనం చేసావ్ కదా రా సైకో రెడ్డి తూ...
ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూర్తిగా వైసీపీ లోకి చేరిపోయారు ప్రజల ఇస్తున్న జీతాలు తీసుకుంటూ ఆ ప్రజల మీద తిరిగి కేసులు పెట్టి దాడి చేస్తున్న పోలీసులు ఎవరైనా ఉంటే ఈ భారతదేశం లో ఒక్క ఆంధ్రా పోలీసులే తప్ప ఇంకెవరుండరు బులుగు యూనిఫామ్లు కుట్టించుకుని వేసుకోండి రేపటి నుండి
అన��ర్తి లో @ncbn గారిని అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న పోలీసులుvమీ డిపార్ట్మెంట్ కె కళంకం మీ సిగ్గుమాలిన చర్యలు రాష్టం మొత్తం చూస్తూఉంది మీ సైకోలు ఎన్ని అడ్డంకులు సృష్టించిన మా నాయకుడిని ఆపలేరు జై తెలుగుదేశం
@naralokesh @ncbn @JaiTDP
యువనాయకులు, యువగళం సారధి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, మా @naralokesh అన్నకి జన్మదిన శుభాకాంక్షలు 🎂🎂💐💐🎂🎂
@ncbn@naralokesh#HBDNaraLokesh ✌️✌️
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సత్తెనపల్లి మాజీ MLA, చలపతి విద్యాసంస్థల అధినేత శ్రీ వైవీ ఆంజనేయులు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐🎂🎂🎂🎂
@yv_anjaneyulu@ncbn@naralokesh#HbdPeoplesLeader💐💐🎂🎂
సత్తెనపల్లి నియోజకవర్గం అన్నా కాంటీన్ @day125 ఇప్పటి వరకు 50000 ల మంది పేదలకు అందిన ఆహారంRTC బస్టాండ్ సెంటర్ అన్న NTR విగ్రహం దగ్గర ప్రతి రోజు ఉచితంగా పేదలకు ఆహారం అందిస్తున్న మన్నెం శివనగామల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అన్నా కాంటీన్ 125 వ రోజుకి చేరుకుంది
@ncbn@naralokesh
సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం మాదల, ఇరుకుపాలెం,రుద్రవరం,గ్రామాల్లో తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న పత్తి, మిర్చి పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించిన మన్నెం శివనాగమల్లేశ్వర రావు (మల్లి బాబు )నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు
@ncbn
ఓరి ఓరి ఓరి బాగా ఆలోచించి, చించి, చించి, చించి, ఇంత పెద్ద ఆలోచన చేసి ఇంత వరకు యాడుండావు అక్కాయ్ నీ పరిజ్ఞానం అందరి కళ్ళు తెరిపించావ్ అక్కాయ్ నువ్ ఇక్కడ ఉండాల్సిన దానివి కావు కమలాహరీస్ ప్లేస్ లో నువుండాల్సింది బైడెన్ తో మాట్లాడమను మీ గన్నాయ్ ని