Ex MLA #Amzadbasha, మీ అధికారమదం తో @JaiTDP mla అభ్యర్థి అయిన @R_Madhavi_Reddy గారిని నీ ఏరియా లోకి ప్రచారంకీ కూడా అనుమతి ఇవ్వలేదు, ఇప్పుడు MLA గా గెలిచి నీ ఇంటి దగ్గరనే ఉదయాన్నే పెన్షన్ ఇవ్వటానికి స్వయంగా గా వచ్చింది మా కడప రెడ్డమ్మ
ఉక్కు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటోంది.
గత పాలకులు మోసపూరితంగా శంకుస్థాపనలు చేశారు. 2019లో ఒకసారి, 2023లో మరోసారి శంకుస్థాపనలు, భూమి పూజలు నిర్వహించారు. ఐదేళ్ల కాలంలో శంకుస్థాపనలు తప్ప ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. గడచిన రెండేళ్లలో అనేక అంశాలను పరిష్కరించి ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టాం.
1,100 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కానుంది. మొదటి దశలో రూ.4,500 కోట్లు, రెండో దశలో రూ.11,850 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. విశాఖతో పాటు రాయలసీమ కూడా ఉక్కు ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది.
#RayalaseemaRising
#RayalaseemaSteelPlant
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#AndhraPradesh
Please do the needful. A newborn baby urgently requires O-negative blood.🩸
Kurnool location
As a token of appreciation, I will give ₹2,000 to the donor.
Please RT for more visibility 🙏
కడప జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గంలో, సున్నపురాళ్లపల్లిలో జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులకు కాంక్రీటు పోసి పనులు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ గారు.
#ChooseSpeedChooseAP #ChandrababuNaidu #AndhraPradesh #RayalaseemaSteelPlant #RayalaseemaRising
2014 నుంచి 2026: జగన్ రాజధాని స్టాండ్… ఒక టైమ్‌లైన్
అభివృద్ధి, రాజధాని విషయంలో నిరంతరం అనిశ్చితి ,అశాంతి పోగుచేసి ఆంధ్ర ప్రదేశ్ నాశనమే వైసిపి జెండా - అజెండా! ఇది అత్యంత క్రూరమైన మైండ్ సెట్ !!
దేవుడు ప్రత్యక్షమై మీకు ఏ వరం కావాలి అంటే... " దేశంలో ఏ రాష్ట్రానికి ఇలాంటి విషపు రాజకీయ నాయకుడు దాపురించకుండ చూడు స్వామీ" 🙏 అని ప్రార్థించాలి ప్రజలు
2014: రాజధాని విజయవాడ - గుంటూరు ప్రాంతంలో ఉండడమే కరెక్ట్ అన్నాడు.
2014: అమరావతిని రాష్ట్ర రాజధానిగా స్వాగతిస్తున్నానని అసెంబ్లీలో చెప్పాడు.
2015: అమరావతి నిర్మాణానికి 30 వేల ఎకరాలు అవసరం అన్నాడు.
2019 (డిసెంబర్): సౌత్ ఆఫ్రికా తరహాలో మూడు రాజధానులు ఉండాలని ప్రతిపాదించాడు.
తదనంతరం: అసలు రాజధానే అవసరం లేదన్న వాదనకు వెళ్లాడు.
2023: విశాఖపట్నమే రాజధాని అని ప్రకటించాడు.
2026: అమరావతికి మచిలీపట్నాన్ని జోడించి “మావిగన్” ప్రతిపాదించాడు.
2026: ఇప్పుడు “మావిగన్” నినాదంతోనే ఎన్నికలకు వెళ్తానని చెబుతున్నాడు.
Bottomline:
2014 నుంచి 2026 వరకు 12 ఏళ్లలో రాజధాని అంశంపై జగన్ రెడ్డి స్టాండ్ పలుమార్లు మారింది.
విజయవాడ గుంటూరు ప్రాంతానికి మద్దతు → అమరావతికి మద్దతు → మూడు రాజధానులు → రాజధానే అవసరం లేదన్న వాదన → విశాఖ రాజధాని → ఇప్పుడు “మావిగన్”.
ఒక్క రాజధాని అంశంపైనే ఇన్ని భిన్నమైన స్టాండ్లు తీసుకోవడం వల్ల, ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్థిరమైన రాజధాని ఏర్పడకుండా చేసి, రాష్ట్రాన్ని నిరంతర అనిశ్చితిలో ఉండడమే అతని కోరిక . రాష్ట్రానికి శాపం !!
మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలియచేయండి.
#AndhraPradesh
విపత్కర పరిస్థితుల్లోనూ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవడంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ఒక కుటుంబంలా తోడుంటుంది.
నాడు టీడీపీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న సమయంలో రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి గారు @ReddeppagariSVR తన సొంత నిధులతో కడప జిల్లాలో దాదాపు 85 వేల మందికి క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేయించారు. కార్యకర్తల సంక్షేమంపై ఆయన చూపిన చొరవ వల్లే నేడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పార్టీ కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షల ప్రమాద బీమా ఆర్థిక సాయం అందింది.
ఈ రోజు కడపలోని మా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులు మమ్మల్ని కలిసి, ఈ క్లిష్ట సమయంలో పార్టీ అండగా నిలిచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఒక పెద్ద కుటుంబం. కష్టకాలంలో ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటుంది.
YCP against Developement
YCP against State
YCP against Amaravati
YCP leaders' challenge expired in less than 24 hours. Now Jagan, who's against Amaravati from Day 1, is challenging the voters with MAVIGUN !
#YCPExpired
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తమ జ్ఞానం, నైపుణ్యం, అంకితభావంతో సేవలందిస్తున్న ప్రతి వైద్యుడికి హృదయపూర్వక వందనాలు.
మానవ సేవనే మహోన్నత సేవగా భావిస్తూ సమాజ శ్రేయస్సుకు నిరంతరం కృషి చేస్తున్న వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు.
#NationalDoctorsDay#DoctorsDay
పశువులను సంపదగా భావిస్తాం. రైతన్నకు వెన్నుదన్నుగా ఉండేవి కాడెద్దులు. కుటుంబ సభ్యుల్లా భావించే రెండు ఎద్దులు తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తూ చనిపోవడం ఎంతో బాధ కలిగించింది. అన్నదాతకు పవిత్రమైన రోజైన ఏరువాక పౌర్ణమి నాడు ఇవి మృతి చెందడం, ఆ యజమాని కుటుంబం ఆవేదనతో విలపించడం నన్నెంతో కలిచివేసింది. ఎడ్లు లేని లోటు పూడ్చలేనిదైనప్పటికీ...వాటి యజమాని అయిన కర్నూలు జిల్లా మంచాలకు చెందిన కురవ సురేష్ కుటుంబానికి ప్రభుత్వం తరపున పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఇప్పటికే ఆదేశించాను. ప్రాణంలా చూసుకునే ఎడ్లను కోల్పోయిన ఆ కుటుంబానికి కొంత సాయంగా నిలవాలని సూచించాను.
GOD OF WAR :
ఒక రాక్షసుడి వరం… ఒక దైవిక జననం… ఒక మహాయుద్ధం! ఇది పురాణాల్లో అత్యంత పవర్ఫుల్ కథల్లో ఒకటి 🔱🔥
తారకాసురుడి కి బ్రహ్మ ఇచ్చిన వరం : “శివుని అంశంతో జన్మించిన కుమారుని చేతిలో తప్ప మరణం లేదు.”
ఆ తారకాసురున్ని ఎదుర్కోలేక దేవతలందరూ ఎదురుచూసింది ఒక యుద్ధం కోసం కాదు.. ఆ యుద్ధాన్ని గెలిచే యోధుడి జననం కోసం. 🔱🔥
ఆ మహా యోధుడే స్కందుడు… కార్తికేయుడు… మురుగన్… షణ్ముఖుడు… సుబ్రహ్మణ్యుడు… కుమారస్వామి అనే పేర్లతో పిలువబడే The Commander-in-Chief !
ఎన్టీఆర్ "గాడ్ ఆఫ్ వార్ " పోస్టర్ డిజైన్ ఆ పవర్ఫుల్ కథకు తగ్గట్టే ఉంది. 🔥🔥 ఈ రోజు విడుదలైన పోస్టర్ మధ్యలో కనిపిస్తున్న DNA Double Helix సాధారణ డిజైన్ కాదు… శివుని దివ్య వంశం, దైవిక అంశం ప్రతీక. ఒక్క విజువల్‌తోనే పురాణాన్ని మోడర్న్ సింబాలిజంతో చెప్పిన త్రివిక్రమ్ ఆలోచన నెక్స్ట్ లెవెల్ అనాలి.
ఒళ్లు జలదరించే అనేక అంశాలు ఉన్న ఈ కథ త్రివిక్రమ్ దర్శకత్వం, నందమూరి తారకరాముని నటనా కౌసల్యంతో అందరినీ ఆకట్టుకుంటుంది. భారతదేశం గర్వించదగ్గ సినిమా అవుతుంది అనడంలో సందేహమే లేదు.
#GodOfWar #NTR