ప్రొద్దుటూరు రాజకీయాల్లో కీలక పరిణామం!
నా నామినేషన్ పత్రాలను ఎవరూ చించలేదని, తానే స్వయంగా నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భార్య రాచమల్లు రమాదేవి స్పష్టం చేశారు.
ఓటమి భయంతో వైకాపా నుండి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అసలు నిజం బయటకొచ్చింది!
#Proddatur #AndhraPradesh #PoliticalNews
రాజకీయాల్లో శత్రువులు సహజం ..
అజాత శత్రు లా ఉండగలగడం ఏ కోటికో ఒకడికి దక్కే మహద్భాగ్యం .. ప్రజల మనసును గెలిస్తే చాలు మనకు పోటీ ఉండదు అని నిరూపించడానికి ఈ ఎన్నిక సరిపోద్ది .
Congratulations 🎉🎉 కార్పోరేటర్ గారు @VKsaysso 🎉💥
2024 elections time lo YCP rowdyism ki eduroddi, 30 years tharuvatha mee ward lo TDP ki majority teesukochaaru 💪
Ivala adhe division lo 30 years tharuvatha TDP tharapuna Corporator ga gelichi maro charitra srushtinchaaru🔥⚔️
Congratulations Maa Pasupu Sainika @VKsaysso 💛🔥🎉
వైఎస్సార్ మంచోడు
కెవిపినే కలెక్షన్ ఏజెంట్
మోదీ మంచోడు
అమిత్ షానే కన్నింగ్
జగన్‌కి అన్నీ తెలియవు
సజ్జలే మధ్యలో తిప్పుతున్నాడు
చిరంజీవి మంచోడు
అల్లు అరవిందే సీట్లు అమ్ముకున్నాడు
పవన్ అమాయకుడు
నాదెండ్ల ను నమ్మకూడదు
Historical to Present B.S. Theories!
Good or Bad, Success or Failure - Both are EQUALLY responsible.
It’s often just a Good Cop - Bad Cop game!
Do you agree !?
జగన్ అంటే పులివెందుల ప్రజలకే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే అసహ్యం😄😄 పులివెందుల ప్రజలు చెప్తుంటే ఏమో అనుకున్నా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ శాతం చూస్తే అర్థమైంది జగన్ అంటే పులివెందుల ప్రజలకు ఎంత అసహ్యమో అని🥳🥳🥳
@Kairatabadhero Papam bro meeru ... Pulivendula puli ki esina elevations anni bokka ipoyay... Sontha assembly lo unanimous avtunte banglore palace lo battanilu tintunadu
రాయలసీమ:
1983-2003: తెలుగుదేశం, కాంగ్రెస్ ల మధ్య పెద్ద తేడా ఉండేది కాదు - కడప, కర్నూల్ లో కూడా. హేమాహేమీలైన నాయకులు తెలుగుదేశానికి ఉండేవాళ్ళు
2004 నుండి కడప, కర్నూలు లో బలహీనపడటం మొదలైంది. కడప లో ఘోరంగా తయారైంది
2024 తర్వాత . . మళ్ళీ పాతరోజులు తెలుగుదేశం చూస్తుంది
Love the great work you’re doing in putting out AP’s development story. Sometimes you guys know even more than me! Keep it up! @AndhraNexus@AP_AMV_Updates