దివంగత నందమూరి జానకిరామ్ గారి సేవా స్ఫూర్తిని చిరస్థాయిగా నిలబెట్టే సంకల్పంతో
వారి సతీమణి దీపికా గారు నందమూరి జానకిరామ్ ట్రస్ట్ ద్వారా సమాజ సేవలో తొలి అడుగు వేసారు..
Best wishes to @NDjanakiram garu 👏
భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ శ్రీ వెంకయ్య నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భారతీయ విలువలను, తెలుగుదనాన్ని సమున్నతంగా చాటుతూ, తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మీ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా, మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@MVenkaiahNaidu
Delighted to meet Mr. Sunil Bharti Mittal, Founder and Chairman of Bharti Enterprises, in Amaravati today. We had a productive discussion on strengthening Andhra Pradesh's digital infrastructure and enhancing connectivity for our people. Our conversation focused on expanding last-mile internet and mobile tower connectivity, promoting investments in data centres and an undersea internet cable landing station, and further improving the ease of doing business for mobile service operators in our state. @airtelindia
Respected Hon'ble CM @ncbn garu and @naralokesh garu
Vijay, a student from a poor family, suffered a severe electrocution accident and is undergoing multiple skin graft surgeries.He is still hospitalized and urgently needs financial assistance for his treatment.
Please help 🙏🏻
Nandamuri Heroes in mythology is iconic.
Now Tarak as Lord MURUGA Is Going To Be Insane ❤️🔥
The history in the making 🔥⚡
#GodOfWar#Nandamuri#Tarak#NBK
అంటే అన్నామ్ అంటారు కానీ అండి 😆🤣
మగాడికి కోర మీసం అందం , రాజసమూ !!
మా బాలయ్య మీసకట్టు చూడండి నాచురల్ 🔥🔥
ఆయన గారు చూడండి మీసం కుదరక పెన్సిల్ తో గిసుకున్నాడు ..
మీతో మాకు దశాబ్దాలుగా డిబెట్ లు ఛీఛీ 🤮
"నీకు న్యాయం చేస్తాం" అన్నారు, చేసి చూపించారు. కూటమి ప్రభుత్వంలో ఒక సామాన్యుడికి నిజమైన న్యాయం జరిగింది.
చంద్రబాబు గారి లాంటి మహోన్నతమైన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకులు ఉన్నంత కాలం న్యాయం నిలబడుతుంది అనే భరోసా వచ్చింది. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
#ChandrababuNaidu
#AndhraPradesh
🚨 JAMES ANDERSON TELLS ABOUT THE MINDSET OF VIRAT KOHLI 🚨
Question: Which batsman is the toughest to get out in test cricket?
Anderson said: "When Virat Kohli came for the first time to England for the test series, I successfully troubled him and managed to get him out. But when he returned the following tour, he looked like a completely transformed batter. He came back better prepared, highly motivated, and after putting in immense hard work. His eyes spoke with a different mindset and every ball he faced was purely timed by the bat. From then on, dismissing him became a huge challenge. That's what sets Virat apart from the rest, he constantly learns from his failures, improves his game, corrects his mistakes and returns stronger every time. He truly is a generational cricketer."
వెంగయ్య నాయుడు..గిద్దలూరు నియోజకవర్గం.. చైతన్యవంతుడు అయిన కాపు యువకుడు.
తన వూరికి రోడ్డు సరిగా లేదు అని అప్పటి వైసీపీ mla అన్నా రాంబాబు ను చేతులు జోడించి అడిగాడు..ఆ వైసీపీ mla బూతులతో అవమానించాడు.
ఏం జరిగిందో ఏమో తెల్లారే సరికి వెంగయ్య నాయుడు శవమయ్యాడు..
కన్నబాబు..అప్పట్లో మంత్రి..కాపు టైగర్ అంబటి అప్పుడు mla..ఎవడూ ఏమి మాట్లాడలేదు.
ఇప్పుడు ఎవడో రౌడీ షీటర్..రేప్ కేసుల్లో నిందితుడు..పోస్కో కేసులో జైలుకి వెళ్లొచ్చిన వాడు..డ్రగ్స్ కేసులో నిందితుడు కోసం కాపు జనోద్దరుకులుగా మాట్లాడుతున్నారు..సిగ్గుండాలి.💦💦