@NewsLineTelugu కెసిఆర్ తెలంగాణ కే పెద్దమనిషి గారు డ్రామాలు ఆపాలి... తెలంగాణా ఉద్యమం లో మీరు ఈరోజు వెళ్ళి పరామర్శించిన పెద్ది గారి పిలుపు తో ఎందరు ప్రాణాలు కోల్పోలేదు మరి మీరు అందర్నీ పరామర్శిండ్రా సారు 🙏🏻🙏🏻
@KTRBRS మీరు కెసిఆర్ గారి వారసులు 🙏🏻
కానీ మీరు నిజమైన బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐతే...
ముందు మీ@తెరాస తర్వాత @బీఆరెస్ పార్టీ గెలుపు కోసం, అధికారం లోకి రావడం పనిచేసిన క్రియాశీల కార్యకర్తల తో మీటింగ్ పెట్టే దమ్ము ఇప్పుడు నీకుందా..?
🙏🏻🙏🏻