మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం SMA Type-1 తో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు ఖరీదైన ఇంజక్షన్ కొరకు, లోకేష్ గారి వ్యక్తిగత నిధుల నుంచి 6 కోట్లు సమకూర్చారు. అలాగే దాతల నుంచి 10 కోట్ల సమకూరాయి. మొత్తం 16 కోట్లతో ఈరోజు ఇంజక్షన్ వేయటం ద్వారా చిన్నారి తల్లిదండ్రులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఇందులో ప్రభుత్వ నిధులు కానీ, ముఖ్యమంత్రి సహాయ నిధులు కానీ లేవు. ఈ నిధులు పూర్తిగా నారా లోకేష్ గారి వ్యక్తిగత నిధులు.
#NaraLokesh
#NaraLokeshForPeople
#IdhiManchiPrabhutvam
#44YearsOfTDP#LokeshAnna#JaiTDP
యువగళంతో యువతలో నూతనోత్తేజం నింపిన లోకేష్ అన్నకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్టీఆర్ గారి సిద్ధాంతం, చంద్రబాబు గారి అనుభవం, మీ ఆలోచనలే పార్టీకి శ్రీరామరక్ష. నవ్యాంధ్ర నిర్మాణంలో మీ కృషికి ధన్యవాదాలు. ఎప్పుడూ మీ వెంటే మేము! "జై తెలుగుదేశం!"
#44YearsOfTDP
తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు అని నినదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో పేద ప్రజలకు అండగా నిలిచింది. టీడీపీ ఆవిర్భావం తర్వాతే సమాజంలో అణగారిన, బడుగు, బలహీనవర్గాలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు వచ్చింది. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రపంచంలో తెలుగువారిని నెం.1గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
#TDPFoundationDay
#44YearsOfTeluguDesam

"మేము సైతం అంటూ మీ వెన్నంటి నడిచే ప్రతి కార్యకర్తకు ఈరోజు నిజమైన పండుగ. సంక్షేమం, అభివృద్ధి మరియు తెలుగువారి గౌరవం కోసం మీరు పడుతున్న శ్రమ మాకు స్ఫూర్తి. పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు CBN సర్.
#44YearsOfTDP
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ‘టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ’ శుభాకాంక్షలు. యుగపురుషుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరతరాల తెలుగు వారి ఆకాంక్షలకు ప్రతిరూపం. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలనే ఆయన సిద్దాంతాన్ని సదా పాటిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. ఆవిర్భావ దినోత్సవం అంటే మన ఇంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా ప్రతి కార్యకర్తకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

Huge protest in Madhya Pradesh, Bhopal against @ysjagan to arrest him and his close aids in Tirupathi Laddu incident.
Is this the End of YSJagans political journey?
#TirupatiControversy#TirupatiLaddu
గత 5 ఏళ్ళలో తిరుమల లడ్డూ ప్రసాదం తిన్నప్పుడు, ప్రసాదం వాసన చూసినప్పుడు ఆ తేడా తెలిసేది. వీళ్ళు ఇచ్చిన కల్తీ నెయ్యితో స్వామి వారికి మా చేతులతో, ఆ కల్తీని నైవేద్యంగా పెట్టాం అంటే ఇది దురదృష్టం. ఈ కల్తీ నెయ్యితో లడ్డూ మాత్రమే కాదు, ఇతర నైవేద్యాలు కూడా చేస్తారు. చివరకు స్వామి వారి నైవేద్య సేవని కూడా కుంచించారు. మా మీద ఒత్తిడి తెచ్చి, స్వామి వారికి అపచారం చేసారు.
- టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు
#YCPAnimalFatInTirumalaLaddu
#FekuJagan
#EndOfYCP
#AndhraPradesh
👇 ఉన్నది థాయిలాండ్ లోని శ్రీకృష్ణ దేవాలయం. పూర్తిగ చెక్కతో తయారు చేశారు. మేకులు కాని బోల్టులు కాని ఉపయోగించలేదు. 1981 లో మొదలుపెట్టి ఇప్పటికీ పూర్తి చేసారు. 42 సంవత్సరాలు పట్టింది. చాల చాల అందంగా ఉంది.
శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. గీతాసారంతో జీవితసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తుచేసుకుని ముందుకు సాగడమే. ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీ కృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చు. కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీలమేఘశ్యాముని కృపా, కటాక్షం రాష్ట్రంపై సదా ఉండాలని కోరుకుంటున్నాను.
#krishnajanmashtami2024
అన్ని సవాళ్లను అధిగమించి వయనాడులో 16 గంటల్లో
24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెనను నిర్మించిన ఇండియన్ ఆర్మీ 🫡
#WayanadLandslide#WayanadDisaster
What we promised, we have delivered. I am delighted to announce that starting today, our deserving citizens will receive the enhanced NTR Bharosa pension at their doorstep. Alongside all the MLAs of Kutami, I performed my duty by leading the distribution in Guntur, ensuring the enhanced pension, including arrears, reached the doorsteps of 65.31 lakh citizens. The elderly, widows, single women, handloom workers, toddy tappers, fishermen, transgenders and artists will receive Rs 4,000 pm as a pension. For our specially-abled citizens, the pension has been revised from Rs 3,000 pm to Rs 6,000. For those 24,318 sisters and brothers, who have been suffering from serious ailments, the pension has been increased from Rs 5,000 to Rs 15,000.
#PensionsPandugaInAP
#NTRBharosaPension