ఢిల్లీ వెళ్లి తిట్లు తిని, చంద్రబాబు గారిని CM చేయడానికి బ్రోకరిజం చేసి,మీ అభిమానుల్ని జండా కూలీలుగా మార్చి,నమ్మి�� జాతిని నట్టేట ముంచి, కుక్క కన్నా విశ్వాసం చూపినా..తెనాలి పోయి సభ పెడిత�� ఆలపాటి రాజా కనీసం మీ మొహం కూడా చూడలేదు ఇది @PawanKalyan గారు మీ స్థాయి.
పరారీలో చౌదరి.. బలపడుతున్న అనుమానాలు!
ఎన్ఐఏ విచారణ అనగానే తెలుగుదేశం పార్టీ తీరులో మార్పు వచ్చింది. ఈ కేసులో ఎన్ఐదే విచారణ మొదలుకావడాన్నిఆక్షేపించింది. ఎన్ఐఏ విచారణకు కోర్టు ఆదేశాలు ఇవ్వగానే లోకేష్ బాబు తీవ్రంగా స్పందించాడు. టీడీపీ మరీ అంతలా ఉలిక్కిపడాల్సిన అవసరం ఏమిటి?
#NIA#TDP
జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను, ఇప్పుడే అమలు పరుస్తామన్నట్లుగా చంద్రబాబు ప్రకటన చూస్తు��టే అవి ఆచరణ సాధ్యమైనవేననీ
కేవలం జగన్ మేనిఫెస్టో దెబ్బకి భయపడి
ఇప్పటికిప్పుడు ప్రకటిస్తున్నాడని అనిపించడం లేదూ !
అందుకే "నిన్ను నమ్మం బాబూ"
#cbncopiedysjaganmanifesto
#YSJagan
I am humbled by your love.
I am moved by your pain.
I am inspired by your hope.
And my resolve to serve you is strengthened immensely. #PrajaSankalpaYatra