కార్తికేయ స్వామి జనన కథ...
శివ పురాణం, స్కంధ పురాణం ఆధారంగా...
కార్తికేయుని జనానికి కారణం తారకాసురుడు.
పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందుతాడు. తారకాసురుడు అమరత్వాన్ని కోరగా, బ్రహ్మ నిరాకరిస్తాడు.
@tarak9999#Trivikram
ఇది సీలేరు నది. పుట్టేది పాడేరు కొండలలో. తూర్పున 80క కి.మీ లకే సముద్రం ఉన్నా, పడమటి వైపు ప్రవహించి, ఆ పైన దక్షిణాన శబరి నది లో కలుస్తుంది. పూర్తి ప్రయాణం 255 కి.మీ లు. ఇంకో పేరు మత్స్యకుండ లేదా మాచకుండ్. పాడేరు దగ్గర మత్స్యగుండం దేవాలయం పేరొందినది. మత్స్య దేశంలో పారే నది కావున
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 lakhs విరాళం గా ప్రకటిస్తున్నాను.