# ACB, Ranga Reddy Range
# Smt. T. Sucharitha, Tahsildar & Executive Magistrate, Shamirpet Mandal was caught red-handed on 26.05.2026 at 2:00 PM.
# Demanded ₹30 lakh bribe, accepted ₹2 lakh as part payment through her driver V. Nagesh for NALA conversion of 30 acres agrl land
ACB TRAP CASE
1) Santhapuri Sujatha, Forest Divil Officer (FDO), Bhadrachalam.
2)Bhukya Krishna, Deputy Range Officer (DRO) of Tegada & I/C Forest Range Officer, Charla
were caught by #ACB, KMM Range while they demanded total ₹ 10 lakhs, reduced to ₹ 3,50,000 and accepted
@reliancejio@reliancegroup@JioCare it's been a week since our Internet [914035573720]stopped working and no one cared to solve the problem, Thanks for amazing service, I think it's time to switch to @airtelindia
Smt. B. Srilatha, Jr Asst, Revenue/Tax, O/o Dy. Commissioner, Borabanda Circle-37, Khairatabad Zone, GHMC, Hyd was caught red-handed by the #ACB, CR-1 when demanded a total bribe of ₹ 5,00,000/- and accepted part bribe of ₹ 1,00,000/- near Ratnadeep, Yousufguda Checkpost, Hyd from the complt to perform an official favour i.e., right from the stage of applying in Mee Seva to handing over the House Construction Permission"
The tainted bribe of ₹ 1 lakh was recovered from the possession of the AO. Being sent Judicial Remand.
In case of demand of #bribe by any public servant, you are requested to contact #Anticorruption Bureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( https://t.co/359g4K3W0H )
The details of the Complainant / Victim will be kept secret.
శ్రీమతి బి. శ్రీలత, జూనియర్ అసిస్టెంట్, రెవెన్యూ/పన్నులు, డిప్యూటీ కమిషనర్ కార్యాలయం, జీహెచ్ఎంసీ, ఖైరతాబాద్ జోన్, బోరబండ సర్కిల్-37, హైదరాబాద్‌లోని రత్నదీప్, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ సమీపంలో మొత్తం ₹ 5,00,000/- లంచం డిమాండ్ చేసి, అందులో భాగంగా ₹ 1,00,000/- లంచం తీసుకుంటుండగా #ACB, CR-1 కి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. "మీసేవలో దరఖాస్తు చేసుకున్న దశ నుండి ఇంటి నిర్మాణ అనుమతిని అప్పగించే వరకు" ఒక అధికారిక సహాయం చేస్తానని చెప్పి లంచం స్వీకరించారు.
AO వద్ద నుండి ₹ 1 లక్ష విలువైన లంచము డబ్బు స్వాధీనం చేసుకోవడమైనది.
ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి #లంచం డిమాండ్ చేసిన పక్షంలో, చట్ట ప్రకారం చర్యలు తీసుక��వడానికి #అవినీతి నిరోధక బ్యూరో తెలంగాణ "టోల్ ఫ్రీ నంబర్ 1064"ను సంప్రదించవలసిందిగా కోరడమైనది. మమ్మల్ని వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. (తెలంగాణ ఏసీబీ) మరియు వెబ్సైట్: ( https://t.co/359g4K3W0H )
ఫిర్యాదుదారు / బాధితుని వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
@Comm_HYDRAA@GHMCOnline@CommissionrGHMC@GummallaSrijana
New buliding in progress at Raghavendra colony,Kondapur https://t.co/5HX6ssmAyU ,Close to 6 floors,even a man can't roam around building,if fire arises none of them will survive
@fssaiindia@CommissionrGHMC @AFCGHMC @cfs_telangana
Sir,This is what they served to me today Mughlai Magic Hyd,Sky view , Please do something sir., I am sure it's not same day food ,refried and served upon paying 249 +GST..
https://t.co/NzPs1onL70
@Comm_HYDRAA@GHMCOnline new buliding in progress at Raghavendra colony,Kondapur https://t.co/5HX6ssmAyU ,Close to 6 floors,even a man can't roam around building,if fire arises none of them will survive
Meet the real hero Harish.!!🫡🙏🏻
Harish broke the windows and saved at least 10 passengers from the burning bus.!!🧡
He was travelling along with his friends by car and saved many lives.
Make him famous, Tweeple.
Hi @CYBTRAFFIC i observed that to collect more fine , you are just posing infront of towing vehicle though no one towed it instead of no parking fine,This is insane @CVAnandIPS@TV9Telugu@abntelugutv How far can you go ?
Dear @CommissionrGHMC@GHMCOnline Living in Raghavendra Colny, Kondapur, our lane sees 5000+ Zepto,Swiggy bikes daily, speeding through residential https://t.co/nQzGfGyYSI’s serious safety hazard for families,kids
Requesting GHMC to install speed breakers immediately. #500084
So hubby promised to pick me up from work at 4:30pm today so we can drive home together. As at 4:20pm I ringed his phone, he was stuck in traffic. So I waited in the lounge, then he called & said he would soon get to where I am. so I went outside to wait for him at the bus stop.
పురావస్తు ప్రేమ.
నువ్వో వ్యక్తి, నీకు పెళ్లైంది, ఒకరో ఇద్దరో పిల్లలున్నారు. ఉద్యోగం ఉంది, ఊడ్చిపెట్టడానికి ఈఎమ్మైలున్నాయి. నువ్వూ మీ భాగస్వామి పిల్లల్ని పెంచటంలో బిజీ అయితే నీ శృంగార జీవితం లేజీగా ముసుగేసుకుని పడుకుని ఉంది.
నువ్వు సినిమాలు చూసేసావు, షికార్లు చేసేసావు, లేదా ఇవేవీ చేయలేనంత తీరికలేకుండా ఉన్నావు. దాంతో చికాగ్గా ఉన్నావు. అప్పుడు నువ్వు ఎప్పుడో విడిపోయిన ఎవరో బ్యాచ్మేటుని సిట్టింగులోనో, చీరల దుకాణంలోనో కలుసుకుంటావు. వాళ్ళు ఒకసారి నీ కాలేజీ కమ్మనికథలు గుర్తుచేస్తారు. ఆ కథల్లో ఒక రాకుమారుడో రాకుమార్తో ఉంటారు. వాళ్ళు ఈపాటికి రాజో రాణిలో అయిపోయి వాళ్ళ సంసారం అనే రాజ్యాన్ని పాలిస్తుంటారు, మధ్యలో సోషల్ మీడియాలో వాళ్ళ విజయాల్ని శాసనాల్లాగా ప్రకటిస్తుంటారు.
ఇన్‌స్టాలో వాళ్ళ చిత్రం చూస్తావు, వాళ్ళ పక్కనే వాళ్ళ భాగస్వామ, పిల్లలు ఉంటారు. నువ్వు వాళ్ళకి ముసుగేసి, నీ మనసు ముసుగుతీసి ఆ రాకుమార్తెకో రాకుమారుడికో ఒక సందేశం పంపిస్తావు. అంతే మరో ఏడాది తిరక్కుండానే ఇంట్లో నీ రేడుని కోల్పోయి రెంటికీ చెడ్డ రేవడి అయిపోతావు, నీ పిల్లలు అనాథలైపోతారు.
చెప్పొచ్చే విషయం ఏంటంటే పర్సు ఖాలీ చేసిన ప్రేమ అవ్వొచ్చు లేదా ఖర్చులేని వన్‌సైడు లవ్వు అవ్వొచ్చు, అందరూ అదృష్టవంతులు కాదు, కొన్ని కథలు కంచికి చేరవు. ఏదైతేనేం ఒక హరప్పా నాగరికత లాగా మీ మనసు పొరల్లో ఎక్కడో ఉండిపోతారు వాళ్ళు. మీరు ఇంకో పునాది వేసుకుని పెళ్లి చేసుకుని సుఖంగా జీవితం వెళ్లదీస్తుంటే మధ్యలో ఇలాంటి పుడకలు పెట్టే మీటింగులకు దూరంగా ఉండండి. ఒకవేళ తవ్వారే అను���ో, అప్పుడు బయటపడిన ఫీలింగ్స్ అనేవి, పిరమిడ్లలో దొరికిన సగం కుళ్లిన శవాల్లాంటివి, వాటిని ఏ సాలార్జంగ్, లార్వ్ మ్యూజియంలో పెట్టాలి గానీ ఇంటిదాకా పట్టుకురాకూడదు. కంపు పైగా అరిష్టం.
ఆ ఫీలింగ్సుకు ఎవడో చరిత్రకారుడు పాయఖానాకి పట్టుకెళ్ళే పురావస్తు పాత్రని రాజులు పాయసం తాగే పాత్ర అని తన జర్నల్‌లో రాసుకున్నట్లు మీరు కూడా వాటికొక అందమైన పేరు పెట్టి, లేబుల్ చేసి క్యాటలాగ్ చేసి మీ మనసు గ్రంథాలయంలో ఏదో మూల విసిరేయండి. ఎవరికీ దొరకని పుస్తకం లైబ్రేరియన్ కి మాత్రమే దొరికేట్టు ఒకదగ్గర దాచుకోండి. మీ మనసు లైబ్రేరియన్ మీరే. ఆ పుస్తకం ఉందని డప్పు వేసి చెప్పొద్దు. ఇక ప్రతిరోజూ వార్తాపత్రిక చదువుకున్నట్లు మీ రోజువారీ సంసారం చేసుకోండి.
ప్రేమించటం తప్పు కాదు. ���్రేమించిన వాళ్ళతో పెళ్లవ్వకపోవటం విధి. ప్రేమించిన వాళ్ళని మర్చిపోవటం అబద్ధం. పెళ్లయ్యాక ప్రేమించిన వాళ్ళకోసం వెంపర్లాడటం బుద్ధిలేనితనం. ప్రేమని అందమైన జ్ఞాపకంగా మార్చుకోవడం బ్రతకనేర్చిన గుణం. పక్కనున్న జీవితభాగస్వామి మీలో సగం లేదా వాళ్లే మీరు అని తెలుసుకోవడం జ్ఞానోదయం.
ఉంటాను మరి. బాగా పొద్దుపోయింది.