@sriniksv వాళ్లకు ఉన్న తిప్పలు వాళ్ళకుంటే అన్నయ్య మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ప్లాస్టిక్ కవర్లో గ్యాలరీ చేస్తున్నారని ఫైన్ ల మీద రాస్తారు అలా అనుకోవచ్చు ఇంకా చాలా చాలా.. మనమే ముందు ఆలోచించుకొని ఎక్కడికి వెళ్తున్నావ్ అక్కడక్కడ ఏముంటాయి ఏం తీసుకోగలం అన్ని ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది సేఫ్టీ .
@manatelugumaata మనిషి వయసు దృష్ట్యా వచ్చే మార్పులకు అనుకూలంగా తీసిన సినిమా మాత్రమే సార్ బానే ఉన్నాయి.. హీరో కన్నా కథానాయకుడు అనే పాత్ర చాలా బాగున్నాయి మూవీస్ లో...1..2.. ఓకే అనొచ్చు..
@muchatlu_ అంటే అందరూ తోడు దొంగలే మాట అయితే... ఇందులో బలి అయ్యేవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మాత్రమే... లోకుల సొమ్ము మాత్రమే బలి అంటే ఏం లేదు...
నాకు ఈ చెట్టుకి ఒక చిన్న సంబంధం ఉంది.. అందుకే పోస్ట్ చేస్తున్నా.. అని.. నేను బతకాలి అని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు నేనైతే కార్లించి బయటికి ధూమ్ కి పోదాము అని అనుకున్న కానీ తీరా ఆ చెట్టు కాడికి వచ్చారు కల్లా కాస్త..నేను చేసిన పని కొద్దిగా భిన్నంగా ఉంటది.. ఏదో పాత అనుభవాలు...
@Paviii17061 టేక్ కేర్ మా... మీరు చూసిన జీవితం నాకు తెలియదు నేటి వాడు ఏదో బయట కనిపించి ప్రపంచాన్ని మాత్రమే ఉద్దేశించి మాట్లాడగలడు... నీకు మా పరంగా నేను ఇచ్చే బ్లెస్సింగ్స్ ఒకటే మా పిల్ల పాపలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలి లైఫ్ లాంగ్...🤝