గరుడ పురాణం చదువుతుంటే అనిపిస్తుంది, మానవ జీవితం ఎంత ఉత్తమంగా జీవించాల్సిన అవసరం ఉందని. కొందరు మరణం తర్వాత ఆత్మ ఉంటుందని నమ్ముతారు, కొందరు నమ్మరు. మరణానంతరం ఏమిటి అనే అనుభవాన్ని కూడా ఎవ్వరు పంచుకోలేరు, శాశ్వతమైన ఆత్మ ఉనికిని నిరూపించలేరు, అందుకే అది ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. లేకపోతే బాధే లేదు, ఒకవేళ ఉంటే ఆ వ్యధ వర్ణణాతీతం. అందుకే సూచించిన సూత్రాలు పాటించడం లో ప్రశాంతత ఉంది.
గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలోఒకటి, శ్రీ మహా విష్ణువుచేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోకవర్ణన ఉంటుంది. ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంది.
Ghanaian pastor asks female members to remove their pants during service, and shave their pubic hairs for easy deliverance of holy spirit
Do you believe is Christianity??
Early Black Friday Giveaway is Here! 🔥
I'm giving away:
1. 3x Udemy Courses
2. 3x ChatGPT Courses
3. 3x ChatGPT Subscriptions
4. 5x Web Development Ebooks ($100 each)
5. 5x Self-Help Books
To Participate:
Simply like, retweet, and comment on what you want.
(You must be following me)