@tsrtcmdoffice గౌరవనీయులైన RTC MD సార్ గారికి సార్ నేను నల్గొండ నుండి భువనగిరి వెళ్లే బస్సు లో నార్కెట్పల్లి వరకు ప్రయాణించాను టికెట్ కి 40రూపాయలు గాను 100ఇచ్చి చిల్లర 60రూపాయలు తీసుకోవటం మర్చిపోయాను అవకాశం ఉంటే ఇప్పించండి సార్ bus no AP28Z6097
కుంభకోణం జరిగిందని ఆరోపణ వస్తే ఆధారాలతో స్పందించాల్సింది పోయి దౌర్జన్యంగా అక్రమ కేసు పెట్టి సెల్ ఫోను సీజ్ చేయడమేంది @revanth_anumula గారు??
అంటే కుంభకోణం బరాబర్ జరిగిందన్న మాట. దాని నుండి ప్రజల దృష్టి మరలించడానికే మా యువ నేత, తెలంగాణ పోరాట యోధుడు @Krishank_BRS ఫోను సీజ్ చేశారు. దీన్నే పోలీసు భాషలో Attention Diversion MO అంటరు.
ఈ గ్యాంగులు బ్యాంకుల ముందు తచ్చాడుతూ ఖాతాదారుల మీద రంగు చల్లి వాళ్ల పైసలనెత్తుకొని పారిపోతారు.
ఈ గ్యాంగులు నేడు తెలంగాణలో రాజ్యమేలుతున్నవి.