@SSC_GoI Dear sir/madam my ssc reference no is 10008874527. I am unable to select the test centre and it was shown in your admission certificate not available .sol please clear my problem.
@AndhraPodcaster Buggana rajendranath Reddy also data person and also gives clear cut explanation regarding your way of style.i hope you will consider the this person.
నా మతం నా కుటుంబాన్ని కాపాడలేదు- ఆరోగ్యశ్రీ కాపాడింది
నా మతం నాకు ఉన్నత విద్య కల్పించలేదు- ఫీజు రీయింబర్సుమెంట్ కల్పించింది
నా మతం నాకు గూడుని ఇవ్వలేదు- ఇందిరమ్మ ఇల్లు గూడునిచ్చింది
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, నా దృష్టిలో
దేవుడు నమ్మకం, రాజన్న నిజం, ప్రకృతి శాశ్వతం🛐🙏🏻