బటుకేశ్వర్ దత్ తన జీవితాన్ని దేశ స్వాతంత్ర్యం కోసం అంకితం చేసిన మహోన్నత విప్లవకారుడు. స్వాతంత్ర్యం కోసం జైలు జీవితాన్ని గడిపి,వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాన్నే గొప్పదిగా భావించిన ఆయన త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
1929 ఏప్రిల్ అసెంబ్లీ సమావేశంలో బ్రిటిష్ ప్రభుత్వం Public Safety Bill,Trade Disputes Bill వంటి చట్టాలను తీసుకురావడాని కి ప్రయత్నించింది.ఈ చట్టాలు భారతీయుల స్వేచ్ఛను అణచివేసే చర్యలుగా విప్లవకారులు భావించారు.
1929 ఏప్రిల్ 8న,ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు విసిరి "ఇంక్విలాబ్ జిందాబాద్", "సామ్రాజ్యవాదం నశించాలి"అంటూ నినాదాలు చేశారు.అనంతరం విప్లవ భావజాలాన్ని వివరించే కరపత్రాలను సభలో విసిరి,స్వచ్ఛందంగా అరెస్టు అయ్యారు.
బ్రిటీష్ ప్రభుత్వం ఈ ఘటనపై ఇద్దరిపైనా విచారణ జరిపి,భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.తరువాత భగత్ సింగ్ కు లాహోర్ కుట్ర కేసులో మరణశిక్ష విధించారు.
1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కొంతకాలం చిన్న ఉద్యోగాలు చేశారు.ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.స్వాతంత్ర్య సమరయోధుడిగా జీవించినప్పటికీ సాధారణ పౌరుడిగానే జీవితం గడిపారు.
జైలులో ఎదుర్కొన్న ఇబ్బందులు కారణంగా ఆరోగ్యం క్షీణించింది.చివరికి 20 జూలై 1965 మరణించారు.
వారి చివరి కోరిక మేరకు పంజాబ్‌లోని హుస్సైనీవాలా జాతీయ అమరవీరుల స్మారకం వద్ద భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ సమాధుల సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
బటుకేశ్వర్ దత్ వ్యక్తిత్వం,ధైర్యసాహసాలకు ప్రతీక.వ్యక్తిగత కీర్తి కోసం కాకుండా దేశస్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుడు.
కష్టాలు,జైలు జీవితం,అనారోగ్యం వచ్చినా దేశభక్తిని విడిచిపెట్టలేదు.భగత్ సింగ్‌కు అత్యంత విశ్వసనీయ సహచరుడిగా గుర్తింపు పొందారు.
వందేమాతరం -భారత్ మాతా కీ జయ్ - ఇంక్విలాబ్ జిందాబాద్
#BatukeshwarDutt
పోలవరం – మోదీ వరం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జీవనాడిగా నిలిచే పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తై రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ ప్రయోజనాలు చేకూరాలన్నదే మా ఆకాంక్ష.
#PolavaramModiVaram
Modi varam pola varam irrigation project 16/7/2026
Chief guest state president bjp Ap oven Madhav Ji
Organising general secretary Madhukar Ji
Central minister Srinivas Raju Verma Ji
State minister Satya kumar Yadav Ji
And State vice president bjp Ap gudise Devanand
Weekends are even better when they begin with good conversations and shared purpose.
It was nice spending time with Rajya Sabha MP @drlaxmanbjp Anna, @BJP4Telangana Incharge Shri @iamabhaypatil Ji, MP Shri @Eatala_Rajender Anna .
Together, under the leadership of Hon’ble Prime Minister Shri @narendramodi ji, guidance of Hon’ble Union Home Minister Shri @AmitShah ji, @BJP4India President Shri @NitinNabin ji and @BJP4Telangana President Shri @N_RamchanderRao ji, we continue working for a stronger BJP and a stronger Telangana. 🪷
విజయవాడలో నిన్న జరిగిన సంస్థాగత సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ ప్రధానకార్యదర్శి శ్రీ @tarunchughbjp గారు,జాతీయ కార్యదర్శి శ్రీ @RiturajSinhaBJP గారు.ఈ సమావేశంలో రాబోయే కార్యక్రమాల మీద చర్చించడం జరిగింది.
ఈరోజు విశాఖపట్నంలోని సాయి ప్రియా రిసార్ట్స్‌లో శ్రీ @MVenkaiahNaidu గారి జీవిత ప్రస్థానాన్ని ఆవిష్కరించే శ్రీ మా శర్మ గారు రచించిన ‘వెంకయ్య నాయకుడు’ పుస్తక పరిచయ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యన్నపాత్రుడు గారు, స్థానిక శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, సాహితీ ప్రముఖులు మరియు గౌరవ అతిథులు పాల్గొన్నారు.
భారతీయ విలువలు, జాతీయత, ప్రజాసేవ మరియు ప్రజా జీవితంలో ఆదర్శప్రాయమైన నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి సేవలు యువతకు స్ఫూర్తిదాయకం. ఈ పుస్తకం ఆయన ఆలోచనలు, ప్రజా జీవితం, సేవా దృక్పథాన్ని సమగ్రంగా పరిచయం చేస్తుందని విశ్వసిస్తున్నాను.
ఈ విశిష్ట కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం నాకు గౌరవంగా భావిస్తున్నాను.
భారత స్వాతంత్రోద్యమంలో అనేకమంది విప్లవకారులకు ప్రేరణ గీతమైన "వందేమాతర గీతం" రచయిత శ్రీ బంకించంద్ర చటోపాధ్యాయ" గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాను.
#BankimChandraChattopadhyay#VandeMataram🇮🇳
1975 జూన్ 25 భారత పౌర హక్కులను కాలరాసిన కాంగ్రెసు ప్రభుత్వం.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో "ఎమర్జెన్సీ" ఓ చీకటి ఘట్టం.ప్రజాస్వామ్య పునాదులను కదిలించడానికి నియంత ఇందిర ప్రయత్నించిన వైనం.ఆ నియంతృత్వ విధానాలను ఎదిరించి తిరిగి ప్రజాస్వామ్యం వ్యవస్థను పట్టాలకు ఎక్కించిన ఘనత దేశ ప్రజలదే.
#SamvidhanHatyaDiwas
#EmergencyDay
*కాషాయ తరంగం నిజమైన పాలనను కలిసినప్పుడు!
న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కేరళలో కొత్తగా ఎన్నికైన బిజెపి పంచాయతీ, మున్సిపల్ మరియు కార్పొరేషన్ సభ్యులకు ప్రధాని మోదీ @narendramodi గారు స్వయంగా మార్గనిర్దేశం చేస్తున్నారు.
మార్పు జరుగుతోంది, ఒక్కొక్క వార్డు చొప్పున.
*ఈరోజు 7 గంటలకు లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ప్రధాని శ్రీ @ గారు కేరళ బిజెపి పంచాయతీ సభ్యులు, మునిసిపాలిటీ సభ్యులు మరియు కేరళ అంతటా ఉన్న కార్పొరేషన్ల సభ్యులకు ఆతిథ్యం ఇచ్చారు, ఇందులో బిజెపికి చారిత్రాత్మక తీర్పు లభించిన తిరువనంతపురం కార్పొరేషన్ కూడా ఉంది.
విస్తృత శ్రేణి అంశాలపై చర్చించారు, ముఖ్యంగా ప్రజలతో బిజెపి సంబంధాన్ని మరింతగా పెంచుకోవడం, మన సుపరిపాలన ఎజెండాను మరింతగా ప్రచారం చేయడం మరియు 'జీవన సౌలభ్యాన్ని' మరింతగా పెంచుకోవడం వంటి అంశాలపై చర్చించారు.
*At 7, Lok Kalyan Marg, hosted Kerala BJP Panchayat members, Municipality members and members of corporations from across Kerala, including the Thiruvananthapuram Corporation, where the BJP was blessed with a historic mandate.
Discussed a wide range of subjects, notably ways to deepen the BJP’s connect with the people, further our good governance agenda and further ‘Ease of Living.’
When the saffron wave meets real governance!
PM Modi personally guiding Kerala's newly elected BJP panchayat, municipal and corporation members at his official residence in New Delhi.
Change is happening, one ward at a time.
#BJP4VikasitaKeralam
*బుధవారం పార్లమెంటు నుండి షాకింగ్ ఫుటేజ్
***ఇది ప్రధాని శ్రీ @narendramodi గారిపై భౌతిక దాడికి కుట్రగా కనిపిస్తుంది..
*కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఉద్దేశపూర్వకంగా ప్రధానమంత్రి కుర్చీ వైపు కదులుతూ ఇతరులకు స్పష్టమైన చేతి సంజ్ఞలతో సంకేతాలు ఇస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది సమన్వయంతో జరిగింది.
నీచ రాజకీయాలు @INCIndia మానుకోవాలి
పార్లమెంట్ లోపల అసలు ఏమి ప్లాన్ చేయబడింది?
*ఈ దృశ్యాలు తీవ్రమైన మరియు కలవరపెట్టే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇటువంటి ప్రవర్తన తీవ్రమైనది మరియు నిర్లక్ష్యంగా ఉంది మరియు ఇది ఆకస్మిక నిరసన కాదు ముందస్తు ప్రణాళికతో కూడిన రెచ్చగొట్టడాన్ని సూచిస్తుంది.
*తప్పు చేయకండి ఈ రకమైన ప్రవర్తన సూచనలు, ప్రేరేపితం లేకుండా జరగదు. కాంగ్రెస్ ఒక స్క్రిప్ట్‌ను అమలు చేస్తోంది మరియు ఈ అన్ని కుట్రలు రాహుల్ గాంధీ కుచ్ఛితమైన నాయకత్వానికి నిదర్శనం.
*పార్లమెంట్ ప్రజాస్వామ్య పవిత్ర దేవాలయం రాజకీయ విన్యాసాలకు ఆట స్థలం కాదు మరియు ప్రధానమంత్రి కుర్చీ నాటకీయతకు ఆసరా కాదు. మర్యాదను ఉల్లంఘించడానికి లేదా రాజ్యాంగ అధికారాన్ని బెదిరించడానికి చేసే ఏ ప్రయత్నమైనా ప్రజాస్వామ్యం పైన దాడే.
దేశం సమాధానాలు అడుగుతుంది...
SHOCKING FOOTAGE FROM PARLIAMENT (Wednesday)
Congress women MPs are clearly seen deliberately moving toward the Prime Minister’s chair, while signalling others with unmistakable hand gestures. This was not random. This was coordinated.
What exactly was being planned inside the sanctum of Parliament?
The visuals raise serious and disturbing questions. Such conduct is unprecedented and reckless, and it points to a pre-planned provocation rather than a spontaneous protest.
Make no mistake, this kind of behaviour doesn’t happen without instructions. Congress was executing a script, and all roads lead to Rahul Gandhi’s leadership.
Parliament is not a playground for political stunts, and the Prime Minister’s chair is not a prop for theatrics. Any attempt to breach decorum or intimidate constitutional authority is an attack on democracy itself.
The nation deserves answers.
#kabardharcongress
आज अयोध्या नगरी भारत की सांस्कृतिक चेतना के एक और उत्कर्ष-बिंदु की साक्षी बन रही है। श्री राम जन्मभूमि मंदिर के शिखर ध्वजारोहण उत्सव का यह क्षण अद्वितीय और अलौकिक है। सियावर रामचंद्र की जय! https://t.co/4PPt0rEnZy
प्रभु श्री राम भारतवर्ष की आत्मा, उसकी चेतना और उसके गौरव का आधार हैं। मेरे लिए यह परम सौभाग्य की बात है कि कल 25 नवंबर को सुबह करीब 10 बजे अयोध्या के दिव्य-भव्य श्री राम जन्मभूमि मंदिर परिसर में दर्शन-पूजन का अवसर प्राप्त होगा। इसके बाद दोपहर लगभग 12 बजे श्री राम लला के पवित्र मंदिर के शिखर पर केसरिया ध्वज के विधिवत आरोहण के ऐतिहासिक क्षण का साक्षी बनूंगा। यह ध्वज भगवान श्री राम के तेज, शौर्य और उनके आदर्शों के साथ-साथ हमारी आस्था, अध्यात्म और सांस्कृतिक विरासत का प्रतीक है।
जय श्री राम!
https://t.co/lfag3UaccV
నెల్లూరు జిల్లాలో జరుగుతున్న కోస్తాంధ్ర జోన్ మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గ ఉద్ఘాఘటన కార్యక్రమంలో జాతీయ సహా సంఘటన మంత్రి శ్రీ @shivprakashbjp జీ.
#PrashikshanaVarg