ఇదేనా మన బంగారు తెలంగాణ!
@KTRBRS@TelanganaCMO@TelanganaDGP
బీజేపీ ఉన్మాదం ఉత్తరభారతాన్ని దాటి తెలంగాణలోకి వచ్చిందా?
పోలీసు వాహనంపై పడి దాడి చేస్తుంటే పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తారా?
#BairiNaresh
2014-2021 మోడీ బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజల నుండి పెట్రోల్ డీజిల్ పేరుతో ఎన్ని లక్షల కోట్లు వసూలు చేసినరో తెల్సా?
అఫీషియల్ లెక్కలతో కుల్లమ్ కుల్ల వీడియో..
#SunderShots#T10#Petrol
https://t.co/LQp3ttF4BZ
@bandisanjay_bjp లీటర్ పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వం రూ.41 వసూలు చేస్తుందా?
సిగ్గనిపిస్తలేదా అబద్దాలు మాట్లాడేటందుకు?
@KTRTRS కొంచెం లెక్కల ట్యూషన్ పెట్టించొచ్చుకదా?
మత విద్వేషాలు రెచ్చగొట్టిన బీజేపీ ఎంపీ @Arvindharmapuri వీడియోస్, స్టేట్మెంట్స్ ఇంత బహిరంగంగా ఉన్నా. మీరు కేస్ ఎందుకు బుక్ చెయ్యరు.?@TelanganaDGP@KTRTRS
@TelanganaCMO గద్వాల్ లో ప్రభుత్వం నడుస్తుందా?
గద్వాల్ లో సీడ్ రైతుల పంటను తీసుకుని డబ్బులు ఇవ్వకుండా సంవత్సరం నుండి వేధిస్తున్నారు. రైతులు డబ్బులు అడిగితే ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లు వేధిస్తున్నారు. బెదిరిస్తున్నారు. దీనిమీద స్పందించండి.
#రైతుఛాలెంజ్#RythuChallenge
@KTRTRS గారు