కొన్ని తెలుగు పత్రికలలో మాత్రమే ప్రచురించిన చైనాలో తిరుగుబాటు, అద్యక్షుదు షి జింపింగ్ అరెస్ట్ కధలన్నీ కల్పితాలే. దేశంలో ఏ పత్రికలోనూ రాయకపోయినా వీరికంత ఉత్సాహం ఎందుకో మరి? కమ్యూనిస్టు వ్యతిరేకతే కారణమా?
రాష్ట్ర సచివాలయానికి డా.బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టడం ప్రశంసనీయం. ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కు అభినందనలు. నూతన పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు డిమాండ్ పై ఇపుడు మోడీ ఏం చేస్తారు?
కిషన్ రెడ్డి garu, నిజాం ను ఓడించింది ఎవరు? నిజాంతో సర్దార్ పటేల్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది వాస్తవం కాదా? కమ్యూనిస్టుల సాయుధ పోరాటoతో నిజాం కూలిపోయే దశలో సైన్యాలు ప్రవేశించింది వాస్తవం కాదా? కూల్చింది పటేల్ అయితే nijam nu జైలులో పెట్టకుండా 'రాజ్ ప్రముఖ్' హోదా ఎందుకిచ్చినట్లు?