Freedom in the mind, Strength in our words and Zeal in our hearts. On this special day let’s promise our motherland that we will do everything to enrich and preserve the heritage of our ethos and our treasure. JaiHind.
#HappyRepublicDay2021
దేవుడి విగ్రహాలను ధ్వంసంచేసే నీచమైన మనస్తత్వం చంద్రబాబుగారు, ఆయన మనుషులకే తప్ప మరెవ్వరికీ ఉండదు. రాజకీయంకోసం, అధికారంకోసం ఎంతటికైనా దిగజారే స్వభావం ఆయనకు తప్ప ఇంకెవ్వరికీ ఉండదు. (2/2)
తమ జీవితాలతో చెలగాటమాడిన చంద్రబాబు @ncbn గారిని ప్రజలు కిందకు దించి ఎక్కడ పెట్టారో మనం చూస్తున్నాం. ప్రస్తుతం టీడీపీ @JaiTDP వెంటిలేటర్‌పై ఉంది. ఇప్పుడు అదే చంద్రబాబుగారు రాజకీయంకోసం దేవుడితో చెలగాటం ఆడుతున్నారు. మరి ఆ దేవుడు బాబుగారిని, ఆయన పార్టీని ఇంకా ఎక్కడపెడతారో?
సీఎం @ysjagan గారి జన్మదిన వేడుకల్లో భాగంగా తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేద పిల్లలకు అన్న, వస్త్ర దానంతో పాటు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి గారు.
@SRKRSajjala
ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కరోనా సంక్షోభ సమయంలో ప్రజలకు మరింత ఉపయోగపడటంతో రాష్ట్రం మరింత ధీమాగా ముందడుగు వేసింది - ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి
@SRKRSajjala