వైసీపీ ప్రభుత్వ రూ.41వేల కోట్ల దొంగలెక్కలు నిజమని చెప్పేందుకు ప్రిన్సిపల్ అక్కౌంటెంట్ జనరల్ (PAG) లేఖలే నిదర్శనమని తెలుగుదేశం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆధారాలు బయటపెట్టారు.
YS Jagan Mohan Reddy నిజ రూపం చూసి, వారి ప్రభుత్వం చెప్పే అబద్ధాలకు విసిగిపోయి,ప్రతి జిల్లాలో యువకులు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. YCP వారు చెప్పిన విప్లవం ఇదేనేమో. యువతతో పాటు ప్రజలందరు విప్లవించే రోజు ఇంకెంతో దూరం లేదు.
#JaganCheatedAPYouth
విశాఖ మీద పగపట్టిన జగన్ రెడ్డి & కో
మొన్న అదానీ, నిన్న లూలు, నేడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్...
ఇంకా ఎన్ని కంపెనీలను తరిమేసి, ఆ భూములు కొట్టేస్తారు ?
Sri @PattabhiRamK1 addressing the media about the failures & manipulations of the Jagan Government in distributing vaccines for the Andhra Pradesh public. - LIVE
https://t.co/zKHt737zIG
1)రైతులకు మద్దతు ధర కచ్చితంగా ఇవ్వాలి,
2)దళారుల చేతి వాటం అరికట్టాలి.
3)కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా దేశంలోని ప్రజల కోసం కష్టపడి పంట పండించిన రైతులను కూడా ఫ్రెంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి.
https://t.co/7YsEq1TxCg
అమరావతి పరిరక్షణ మద్దతుగా సంఘీభావం తెలుపుతున్నతెలుగుదేశం. ఆంధ్రుల అత్మగౌరవం ఆమరావతి ని కాపాడుకోవడం ఆంధ్రుల కర్తవ్యం అని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కక్షసాధింపు చర్యలో భాగమే ఈ మూడుముక్క లాట అని తెలిపారు.
#SaveAmaravati#saveandhrapradesh
https://t.co/mL78Xi1QLm
వైసీపీ ఏడాది పాలనలో ప్రజలు ఎంత విసుగెత్తిపోయారో, బూటకపు మాటలను నమ్మి ఎంత మోసపోయారో చెబుతున్న వీడియో ఇది. తొలి ఏడాది పాలన ఏ ప్రభుత్వానికైనా కీలకం. ట్రైలర్ చూస్తేనే ఇలా ఉంటే రాబోయే కాలం ఇంకెలా బెంబేలెత్తిస్తారో..! హతవిధీ..
#1YearOfMassDestruction