The furniture in the camp office belongs to the government or Jagan?Shouldn't it be returned to the government after leaving office?
Otherwise, their furniture is considered a thief. What is called #FurnitureDongaJagan#AndhraPradesh
ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైంది.
1) 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ మీద
- తొలి సంతకం.
2) ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు -రెండో సంతకం
3)సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంచుతూ
- మూడో సంతకం
4) ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం
5) యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్సస్ - అయిదో సంతకం చేశారు.
సంక్షేమం... అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన సాగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులుపడ్డాయి.
My heartfelt congratulations
@ncbn garu.
తల్లిని తేడాగా చూసి ఉంటేనే ఇలాంటివి చేస్తారు, వీళ్ళేంత ప్రమాదం అంటే ఒకవేళ వీడికి కర్మకాలి ఆడబిడ్డ కనుక పుడితే ఆ పుట్టిన పసికందుని కూడా వక్ర బుద్దితో చూసే లక్షణాలు ఇవి
అటు పడిన ఓటు ఇటు పడితేనే మన గెలుపు కాబట్టి 2014 లో ఈ సైకో గాడికి ఓటు వేసిన వాళ్లలో మీకు తెలిసిన ప్రతీ ఒక్కరితో మాట్లాడండి, వాళ్ళు ఈ 5 ఏళ్లలో పడిన కష్టాలు ఏంటో అడగండి, వారితో బాబు గారు వస్తే ఎం చేయగలుగుతామో చెప్పండి, మన వాళ్ళతో మనమే కూర్చుని ఎంత మాట్లాడుకున్న లాభం లేదు అవి మనకి పడే ఓట్లే, ఈ ప్రాసెస్‌లో నాకు తెలిసిన రెండు వైసీపీ కి ఓట్లు వేసిన ఫ్యామిలీస్ ని మనకి ఓట్లు వేసేలా టర్న్ చేయగలిగాను, గుర్తు పెట్టుకోండి అటు పడిన ఓటు ఇటు కచ్చితంగా పడాలి ✊
గొలుగొండ మండలం కొత్త మల్లంపేట పంచాయతీలో యధేచ్ఛగా ఎన్నికల ప్రచారం చేస్తున్న గ్రామ వాలంటీర్లు
ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు హైకోర్టు కూడా
గ్రామ వాలంటీర్లను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలనీ ఆదేశాలు బేఖాతరు
అయినప్పటికీ వైసీపీ నాయకులు హై కోర్టు తీర్పును సైతం బేఖాతరు చేస్తూ వాలంటీర్లను ఇంటింటికీ పంపిస్తూ , వైసీపీ పార్టీకే ఓటు వేయాలని ప్రచారం
జగనన్నను గెలిపించుకోవాలని జగనన్నకే ఓటు వేయాలని అంటున్నామని బహిరంగంగా చెప్తున్న వాలంటీర్లు