ఒక మదర్ వచ్చి అయ్యా మా కొడుకు ని చూపించండి
లేదా శవాన్ని
లేదా బూడిద ఇప్పించండి అంటే
కనీసం కంప్లైంట్ తీసుకోలేదు నెల రోజుల వరకు
ఒక విమర్శ్ చేశారు అని
అది PK మాట్లాడిన మాటలు మాట్లాడితే
అటు రావణ్ అరెస్ట్ చేశారు అంట😐
Wow🤩
Super Policing మంచి ప్రభుత్వం🥰
రాష్ట్రంలో క్యాష్.. రాజేష్.. లోకేష్ నడుస్తోంది
@naralokesh కి డబ్బులు ఇస్తే ఏపీలో ఎక్కడైనా ప్రైవేట్ వ్యక్తులకు భూములు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది
ఈ మేరకు వెబ్ ల్యాండ్ లో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు
-కారుమూరి వెంకటరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
@ncbn garu @PawanKalyan garu ..arresting journalists KVR and Raavan of Prashna for voicing is a condemnable act and missuse of the power the citizens have given you through a mandate. ప్రశ్నిస్తే ఖైదు చేయడం ప్రజాస్వామ్యమేనా?
మన పూర్వీకులు ఇలా చేసి ఉంటే ఈరోజు మనకు ప్రజాస్వామ్యం మిగిలేదా?
ఏ రాష్టమైనా అన్యాయం అన్యాయమే!
ప్రశ్నలకి సమాధానం చెప్పడం మీ బాధ్యత!!
అరెస్ట్ చేసి గొంతులు నొక్కేయడం
మీ పిరికితనం!! #justasking
On this Doctor's Day, we celebrate the hands that heal and the hearts that care. Having grown up in a family of doctors, I have seen firsthand the long hours, personal sacrifices, and unwavering commitment this noble profession demands. It has given me a deep appreciation for the dedication and resilience that define every doctor. Thank you for your tireless service and for making our communities healthier and stronger. Wishing every doctor a Happy
#NationalDoctorsDay!
బ్రేకింగ్
నేడు విజయవాడలో వైఎస్ జగన్ పర్యటన
సాయంత్రం దళిత యువకుడు పేరపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు వేధింపులతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్
తన చావుకు కారణం సీఐ నాగరాజు కారణమని సెల్ఫీ వీడియో తీసుకొని మరీ ఆత్మహత్య
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేశంలో మొదటి సారిగా రైతుకి పెట్టుబడి సాయం అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు....
#YSJaganMark#AndhraPradesh
మీరు పధకాలు ఇస్తే మీకు జై కొడతారు
ప్రజలు
ఏమి ఇవ్వకుండా చంద్రబాబునాయుడు అన్ని ఇచ్చేసాడు అంటే ఇలానే మొఖం మీద ఊస్తారు
మీరు అనుకున్నంత గొర్రేలు కాదు ప్రజలు
ఇది కేవలం ప్రారంభం మాత్రమే
రాబోవు రోజుల్లో చెప్పుతో కొడతారు
ఆటవిక పరిపాలనను సహించే రోజులు కావు
ల్యాండ్ పూలింగ్ కి మేము భూములు ఇవ్వలేదని నోటీసులు ఇచ్చారు. గ్రామ సభ మళ్లీ పెట్టాలని కోరినా ప్రభుత్వం స్పందిచలేదు. భూములు ఇవ్వని వాళ్ల భూములకు వెళ్ళే దారిలో యాక్సెస్ రోడ్డు తవ్వేసి, డ్రైనేజీల్లో ఆ మట్టిని పోస్తున్నారు. కొలతల్లో 66 సెంట్లు ఉన్న నా భూమిని 45 సెంట్లు మాయం అయిందని అంటున్నారు.
-బాధిత రైతు
హైదరాబాద్
తెలంగాణ జర్నలిస్ట్ కేవీ రెడ్డిని మళ్ళీ అక్రమంగా అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
సరైన సమాధానం చెప్పకుండా భయాందోళనలకు సృష్టిస్తూ చుట్టుపక్కలవారు అభ్యంతరం తెలియజేస్తున్నా పట్టించుకోకుండా వారెంట్ ఉందంటూ బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
కేవీ రెడ్డి సతీమణి వారించి కన్నీరు పెట్టుకున్నా కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులు