12 yrs gaa Karnataka lo untunnaam ee type Revenge politics n High voltage environment kaneesam 1% undadu Ra saamee indulo🙏🙏…….paapam cheskunte Telugu states lo pudathaaru
పిఠాపురం కేసులో ఉచ్చలకూరి జోసఫ్ కు బెయిల్...
అక్కడ నుండి అరెస్టు చేసి తీసుకెళ్లిన సర్పవరం పోలీసులు..
ఇంకా ఉండిలో నమోదైన కేసు.. ఏలూరు 3 టౌన్ కేసు రెడీగా ఉన్నాయి..
ఈరోజు మరిన్ని FIR లు నమోదు కానున్నాయి..
పెట్రోల్ ఖర్చులు ఇస్త్రీ బొక్క అని అరుచుకుంటూ వెళ్ళిపోయిన జడ శ్రవణ్ 🤣🤣
వాస్తవానికి విశాఖపట్నం
వదిలేశాక విజయవాడ
రాజధాని అని చెప్పాలనుకున్నాడు
అందులో గన్ లేదని
మా వి గన్ అన్నాడు
రోజుకో రాజధాని
పూటకొక శవ రాజకీయం
That’s his Political DNA 🤐
కొంతమంది కళ్యాణ్ గారిని అసందర్భంగా విమర్శిస్తుంటారు. కానీ ప్రజలు అన్నింటినీ గమనిస్తారు. సభల్లో వినిపించే కేరింతలు, ప్రజల నుంచి వచ్చే స్పందన ఇవన్నీ ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకానికి సంకేతాలు. చివరికి ప్రజలే తమ తీర్పును ఇస్తారు.
వీడియో మొత్తం జాకీల మాయం
ప్రశ్నకి ఏ పాపం తెలియదు
అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి, నాస్తికుడు అని చెప్తూ దళిత క్రైస్తవ సభలో presence ని ప్రశ్నించలేదు
పవన్ మీద ఇలాంటి independent జర్నలిస్ట్ లకి స్వతహాగా మంట ఉంది
అందుకే ప్రశ్న గాడి ఫోటో ముందు పెట్టి
ఈవిడ అక్కసు వెళ్లగక్కారు
Ladies & Ladies- Toxic ఇదేగనక ఒక మెగా హీరో తీసినట్లైతే ఈపాటికి మహిళా అభ్యున్నతి, సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సామాజిక అభివృద్ధి కోసం పనిచేసే సంఘాలు బయటకి వచ్చేసి అసలు సభ్యసమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అని ఆమరన నిరాహరణ దీక్ష చేసే వాళ్ళు. వారానికివెయ్యి నాకోసం దాయి లో తప్పు కనిపించిన మేధావి జర్నలిస్టులు పెట్టిన స్నాక్స్ తినకుండా, కాసిని ఇంటికి ఎత్తుకుపోకుండా బాధతో త్యాగం చేసేవారు.
రేపు నీ భార్యకి condom పెట్టి ఎవరైనా బూతుల లైవ్ పెడితే దాన్ని కూడా “బాగా ప్రశ్నించారు” అంటావా?
ప్రశ్న అనే పేరుతో, వ్యక్తిగత దూషణలు, తప్పుడు కూతలు కూయడం ప్రజాస్వామ్యమా?
KVR, Raavan జర్నలిజం ముసుగులో బూతులు, అసభ్య ట్రోలింగ్, misleading facts, రెచ్చగొట్టే మాటలకే చట్టం తన పని చేస్తోంది. #JustShutUp