I had a dream
Saw her face from far
As she approached me my heartbeat ❤ raised
She's talking to me can see her face crystal clear
As it continued..
She took my hand I felt warmth of her for real
I woke up wth sad reality😔#realdream#dream#Kavin#Losliya#Kaviliya#Kavinism
RAIN UPDATE - 2PM 🌧️
PASSING MODERATE RAINS ahead in few parts of Hanmakonda, Warangal, Mulugu, Mahabubabad, Bhadradri - Kothagudem, Jangaon in next 2hrs
FRESH SCATTERED RAINS will form in Adilabad, Asifabad, Nirmal, Mancherial, Nizamabad, Medak, Kamareddy during evening hours
Hyderabad - Passing showers/dry
Number of Employees in Major Public Sector Banks (India)🏦:
🇮🇳 State Bank of India – 2,36,221
🏦 Punjab National Bank – 1,02,746
🏦 Canara Bank – 81,260
🏦 Union Bank of India – 73,945
🏦 Bank of Baroda – 73,742
🏦 Bank of India – 50,564
🏦 Indian Bank – 39,778
🏦 Central Bank of India – 33,081
🏦 UCO Bank – 21,049
🏦 Indian Overseas Bank – 20,966
🏦 Bank of Maharashtra – 14,591
🏦 Punjab & Sind Bank – 10,229
(MoF)
ఒకే దీనిగురించి కొన్ని నిజాలు.
ముందుగా నేను చర్మవైద్యుడ్ని కాను, దీన్ని నేనెవరికీ వాడమని చెప్పలేదు.
ఈ తైలం గురుంచి నేనువెదికితే ఇందులో ఉన్న మూలకాలేంటో తెలిసాయి. మరింతవెదికితే నాకొక అధ్యయనం కనిపించింది.
2020లో థాయిలాండ్లో ఇద్దరు చర్మవైద్యులు దీనిపై ప్రయోగం చేశారు. సాధారణంగా జుట్టు పలచబడ్డవాళ్లకి మినాక్సిడిల్ అనే మందు తలకి రాయమని ఇస్తారు. ఇది నెత్తిమీద రక్తప్రసరణని పెంచి కుదుళ్లకి శక్తినిస్తుంది అనే విషయం ఆధారంగా చర్మవైద్యులు దీన్ని రాస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ఈతైలంలో ఉన్న ముఖ్యమైన మూడు మూలకాల్ని తీసుకొని ఒక మిశ్రమం చేసి ఆ మినాక్సిడిల్ మందు లాగా పనిచేస్తుందా లేదా అని ప్రయోగం చేశారు.
ఇందుకోసం జుట్టు ఊడిపోతున్న ఒక 32 మంది ఆడ, మగ వాళ్లని తీసుకుని వాళ్లని రెండు జట్లుగా విభజించి వాళ్లకి నెత్తికి రాసుకోమని ఈ రెండు మందులు ఇచ్చారు. కానీ ఎవరికి ఏమందు ఇచ్చారో వాళ్లకి చెప్పలేదు. తద్వారా వాడినవాళ్లకి వాళ్లు ఈతైలం వాడారో లేక మినాక్సిడిల్ వాడారో తెలీదు, కాబట్టి ఏది బాగా పనిచేస్తుందో ముందే ఎవరూ చెప్పలేరు. అలా ఒక ఆర్నెళ్లు వాడమన్నారు. వాడిన తర్వాత వాళ్ల జుట్టుకి ఫోటోలు తీసి, అలాగే జుట్టుని పరీక్ష చేశారు. దాంట్లో తేలిందేమిటంటే రెండు గ్రూపుల్లోనూ కేవలం 8% వెంట్రుకలు ఏదో కొంత పెరిగినట్లు, పైగా ఈతైలానికి ఆ మినాక్సిడిల్ కి పెద్దగా జుట్టు పెంచడంలో తేడా లేదని తేల్చారు, అలా చెప్తూనే రెండిట్లోనూ సైడెఫెక్ట్లు కూడా లేవని తేల్చారు.
అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ చిన్న తైలం సీసా విలువ మనదేశంలో రెండువేలపైమాటే. అదే మినాక్సిడిల్ అయితే వంద రూపాయలు.
అసలివన్నీ పక్కన పెట్టేస్తే జుట్టు ఊడిపోవడానికి సవాలక్ష కారణాలుంటాయి, కారణం లేకపోయినా ఊడిపోయేది జుట్టు, అసలు ఊడిపోవడమే దాని లక్షణం. అయితే ఎందుకు ఊడిపోతోందని ఒకసారి చర్మవైద్యుడ్ని కలిస్తే చెప్తారు, అతనికి ఒక ఐదొందలిస్తే సరిపోతుంది. అతనే మంచి సలహా ఇస్తారు. ఏదో ప్రయత్నం చెయ్యవచ్చు.
చివరిగా చెప్పేదేంటంటే జుట్టుని కాపాడుకోవాలని బుర్రని వాడటం మానెయ్యొద్దు.