అన్నా @naralokesh మార్చ్ 2026 ఉగాది కి జాబ్ క్యాలెండర్ ప్రకటించి, జనవరి 2027 లో ప్రిలిమ్స్ పెడుతున్నారు. మెయిన్స్ ఇంటర్వ్యూ డేట్స్ లేవు. ఉగాది 2027 నాటికి మరో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా ? 28 నెలలుగా మిమ్మల్నే నమ్ముకున్నాము దయచేసి స్పందించండి అన్నా 😭🙏
#APPSC#AndhraPradesh
అన్నా @naralokesh రేపు విడుదల చేసే డిటైల్డ్ గ్రూప్1 నోటిఫికేషన్ లో మీరు హామీ ఇచ్చినట్లు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మరియు అప్పోయింట్మెంట్ తేదీలు ఉంటాయి అని నమ్ముతున్నాము. అలానే ఉగాది 2027 కి మరో జాబ్ క్యాలెండర్ ఇస్తారని నమ్ముతున్నాము🙏
@chiranjeevimlc#APPSC#AndhraPradesh