పిల్లల చిరునవ్వుల్లో తన ఆనందాన్ని వెతుక్కునే నాయకుడు మన జగనన్న
చిన్నారి చూపించిన ప్రేమకు మురిసిపోయిన మనసు కోట్లాది చిన్నారుల భవిష్యత్తు కోసం పరితపించే హృదయం జగనన్నది. 🥹
#YSJagan#YSRCongressParty#Ysrcpsm#ysjaganagainin2029
🚨
విశాఖలో కూటమి ప్రభుత్వం చేస్తున్న పర్యావరణ విద్వంసం మీద ప్రశ్నిస్తే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు, వేధిస్తున్నారు..
మేము గతంలో రుషికొండ మీద వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వైసీపీ వారు ఏ రోజూ ఇలా వేధించలేదు
- విశాఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
#ChandiniChowdary#Vizag
అవసరం ఉన్నప్పుడు ఒక మాట… అధికారం వచ్చిన తర్వాత మరో మాట! ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరోలా మాట్లాడుతున్న చంద్రబాబు. ఓడ దాటేదాక ఓడ మల్లన్న… గెలిచిన తర్వాత బోడ మల్లన్న!
ప్రజలు దీవెనలు నాపై ఉందని నాకు నమ్మకం ఉంది.
రెండున్నర ఏళ్ల తర్వాత ప్రజల మధ్యకు వెళ్తే.
ప్రజలు నన్ను ఎంతో మంచిగా ఆదరిస్తున్నారు.
మేయర్ గా నన్ను గెలిపిస్తే అవినీతి లేని అభివృద్ధి చేసి చూపిస్తానని మాట ఇస్తున్నాను.
- గుండ లక్ష్మీదేవి
🚨 SIRAJ LOSES HIS COOL AT ISHAN KISHAN 🚨
Mohammed Siraj Questioned Ishan Kishan Positioning During wicketkeeping duties Saying
Arey Ishan why did you go There? The ball was coming this way
#ishankishan#Siraj
విజయ డెయిరీలో @naralokesh పెత్తనానికి.. బ్రేక్ వేసిన ఏపీ హైకోర్టు
డెయిరీ పాత ఛైర్మన్ అనారోగ్యంతో ఐసీయూలో ఉండగా బలవంతంగా రాజీనామా చేయించి.. హడావుడిగా కొత్త ఛైర్మన్‌ను ఏకగ్రీవంగా ఎన్నిక
కానీ.. ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చిన ఏపీ హైకోర్టు. దాంతో ఇప్పుడు కక్కలేక మింగలేక పచ్చమంద అవస్థలు