UPA యాక్ట్ సెక్షన్ 13,సెక్షన్ 39 కింద జోసెప్ గాడిపై FIR అయ్యింది..
ఆ కేసులోనే వాడిని నిన్న టోల్ ప్లాజా వద్ద అరెస్ట్ చేశారు....🤘
అదుర్స్ ఆంధ్రా పోలీస్..
వీడిపై ఏదో మనకు తెలియని సమాచారం పోలీసుల వద్ద ఉంది లేదంటే UPA యాక్ట్ పై FIR చేయరు.
ఖచ్చితంగా వీడు సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలు ఉన్నట్టున్నాయి.
ఒక సెక్షన్ ప్రకారం ఏడు సం,ల జైలు శిక్ష పడవచ్చు,
మరో సెక్షన్ ప్రకారం 10సం,ల జైలు శిక్ష పడవచ్చు.
కర్ర జయమ్మ గారు అమరావతి బార్ కౌన్సిల్లో జడ శ్రవణ్ కుమార్‌పై ఫిర్యాదు ! అతను న్యాయవాది కాదు, అతను మోసగాడు.. జడ శ్రవణ్ కుమార్ అనే మోసగాడిని ఎవరు నమ్మకండి అతను అడ్వకేట్ కాదు నాన్ అడ్వకేట్ నేను మోసపోయాను మీరు మోసపోకండి అంటున్న బాధితురాలు 🙏
ఇన్నాళ్లు హిందూ ధర్మాన్ని అవమానిస్తూ, కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినా ఏమీ జరగదని కొందరు భావించారు .
ధర్మాన్ని కించపరిచి, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రతి చర్యకు చట్టం గట్టిగా సమాధానం చెబుతుంది. ఎవ్వరూ చట్టానికి అతీతులు కాదు. ఎవ్వరూ తప్పించుకోలేరు.
భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో మత విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలకు ఇక అడ్డుకట్ట పడాల్సిందే. హిందూ ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని ద్వేషాన్ని వ్యాపింపజేసే వారికి చట్టం ప్రకారం తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
ప్రతి మతాన్ని గౌరవించండి. ఏ మతాన్నీ అవమానించవద్దు. న్యాయం అందరికీ ఒకేలా వర్తించాలి.
#సనాతనధర్మం
“No Admission” అనే బోర్డు ప్రభుత్వ పాఠశాల ముందు కనిపించడం… అది కొరతకు కాదు, నాణ్యమైన విద్యకు నిదర్శనం !!
పిఠాపురం నియోజకవర్గంలోని మూలపేట జెడ్పీ హైస్కూల్ కాకినాడ జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించి, అడ్మిషన్లు నిండిపోయే స్థాయికి చేరుకోవడం గర్వకారణం.
ఈ విజయానికి కారణమైన ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని శ్రీ @PawanKalyan గారు అభినందిస్తూ, త్వరలో పాఠశాలను సందర్శిస్తానని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల నమ్మకాన్ని తిరిగి తీసుకొస్తున్న మార్పు… ఇదే నాయకత్వం, ఇదే ఫలితం.
కార్పొరేట్ స్కూళ్లకు గట్టి పోటీ.. పిఠాపురం ప్రభుత్వ బడిలో సీట్లు హౌస్‌ఫుల్!
కాకినాడ జిల్లాలోనే బెస్ట్ రిజల్ట్స్ సాధించి, 7వ తరగతి నుండి ఇంటర్ వరకు 'నో అడ్మిషన్' బోర్డు పెట్టే స్థాయికి ఎదిగిన మూలపేట జెడ్పీ హైస్కూల్ సిబ్బందికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.
ఉపాధ్యాయుల కష్టం, సిబ్బంది సహకారమే ఈ మార్పునకు కారణమని కొనియాడారు. త్వరలోనే పిఠాపురం పర్యటనలో భాగంగా ఈ పాఠశాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు.
#Pithapuram #PawanKalyan #APEducation #ChangingAP
I throw an open challenge to proxy pseudo Oil minister Nitin GadkariJi... Prove that E20 doesn't cause problems to vehicles and get it signed by Auto industry and Insurance companies.
#amitkilhor#kilhor#ethanol#e20#gadkariji