You guys are not getting! Mobiwik only requested indusind bank to put lien mark . We are requesting to send an email to indusind bank to remove lien mark as it's a successful transaction @MobiKwikSWAT@MobiKwik
We are struggling from last October!
Kindly understand
@stylishpavan Hi Pavan! Your concern is in progress. The respective team is actively working behind the scenes to get this sorted for you and we'll share an update at the earliest. https://t.co/r9SX4EnMVH
అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు
భూమాతను, పశుసంపదను ఆరాధిస్తూ ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని చాటి చెప్పేవ్యవసాయ పండుగ ఏరువాక పున్నమి. ఏటా జేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతులంతా ఆనందోత్సాహాల మధ్య నేల తల్లికి ప్రణమిల్లి కొత్త సాగుకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా యావత్ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల లోగిళ్లు పంటలు, సిరిసంపదలతో తులతూగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే తొలి విడత పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రైతాంగం పట్ల మా కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటుకున్నాం. త్వరలో ప్రారంభం కానున్న విబి జీ- రాం జీ పనుల్లోనూ రైతుకి మేలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
కొత్తగా వేసిన బీటీ రోడ్డు సెటిల్ కావడానికి 15 రోజులు పడుతుంది. ఆ లోపు రోడ్డును తవ్వడం, దెబ్బతీయడం వల్ల అసలు నాణ్యత తెలియదు.
నాణ్యతా పరీక్షలు పూర్తయ్యాకే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు నాణ్యతలో రాజీ లేదు. ప్రజలు అపోహలను నమ్మవద్దు.
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెయ్యడం కోసం నాణ్యతా పరిశీలన పూర్తి కాక ముందే రోడ్లను ఉద్దేశ పూర్వకంగా దెబ్బ తీస్తే అది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా పరిగణించి, పాల్పడ్డ వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటారు.
On the birth anniversary of Bharat Ratna Shri P. V. Narasimha Rao Garu, I pay my heartfelt tributes to one of India's most visionary statesmen, an exceptional scholar, former Chief Minister of the erstwhile united Andhra Pradesh, and former Prime Minister whose leadership transformed the course of our nation's history.
At a defining moment, his courage, foresight, and landmark economic reforms opened new horizons for India's growth and global standing. His remarkable intellect, administrative excellence, and unwavering commitment to national progress remain an enduring source of inspiration.
From the richness of Telugu literary heritage to the highest office of public service, Shri P. V. Narasimha Rao Garu exemplified wisdom, humility, and visionary leadership. His extraordinary legacy continues to inspire generations to serve the nation with knowledge, integrity, and unwavering dedication.
May his extraordinary legacy continue to inspire every Indian to serve the nation with wisdom, integrity, and an unwavering commitment to progress.
– @PawanKalyan@PMOIndia@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
@MobiKwikSWAT Kindly understand the urgency and it's already 8+ months late ....we are hereby asking just to send one email to bank for removing lien mark on the account..For this thing also, you are getting lifetime late!! So pathetic
@MobiKwik@MobiKwikSWAT I have been raising tickets from last 8months to send one email asking for removal of lien on bank account as Mobiwik support team asked to put in. Still you guys are dragging the issue without any reason.
@atherenergy Yesterday night I have put complete charge of 100% and ride for 1km and overnight charging got reduced to 89% in morning.This was the main issue I have given bike in ather showroom, without fixing anything I got my vehicle.
Please help in this regard
@atherenergy Yesterday night I have put complete charge of 100% and ride for 1km and overnight charging got reduced to 89% in morning.This was the main issue I have given bike in ather showroom, without fixing anything I got my vehicle.
Please help in this regard
Hope you are able to hear you!! @atherenergy what progress you made from last 26days ?? Please explain??
You guys failed to fix battery drainage issue ,so refund my amount
@stylishpavan Hey Pavan, we hear you! Our team is giving this the attention it deserves, and we’ll get back to you with updates shortly. Thanks for your understanding.
ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన టాస్క్ ఫోర్స్ బృందానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభినందనలు
•సూత్రధారుల్ని వదలవద్దు
•అటవీ సంపద పరిరక్షణ చర్యల్లో రాజీపడేది లేదు
•కూటమి పాలనలో 70 శాతం తగ్గిన ఎర్రచందనం స్మగ్లింగ్
• ఉప ముఖ్యమంత్రివర్యులు ఆదేశం
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక చర్యలను పకడ్బందీగా చేపట్టాలని, స్మగ్లింగ్ ముఠాల వెనక ఉన్న ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దని
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా నార్పల మండలం, బొందలవాడ గ్రామ పొలిమేరలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ లో రూ. 2 కోట్ల విలువ చేసే 109 దుంగలు పట్టుబడ్డ విషయాన్ని అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న నల్లాని నందకుమార్ అనే వ్యక్తితోపాటు మరో ఇద్దరిని టాస్క్ ఫోర్స్ అధికారుల అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో అసలైన సూత్రధారి ఆచూకీ తెలుసుకొని చర్యలు తీసుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘స్మగ్లింగ్ నిరోధానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా గడచిన రెండేళ్లలో ఎర్ర చందనం అక్రమ రవాణాలో 70 శాతం తగ్గుదల నమోదయింది. అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన వారి పట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఎర్ర చందనం అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన వారిలో సుమారు 90 శాతం పైగా శిక్షలు పడుతుండడం కూటమి ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనం. మన రాష్ట్ర సంపద అయిన ఎర్రచందనం రాష్ట్ర సరిహద్దు దాటకుండా ఉండేందుకు టాస్క్ ఫోర్స్ సాయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం. అంతర్రాష్ట్ర సమన్వయంతో అక్రమ రవాణా నెట్వర్క్ లను ఛేదించే చర్యలను మరింత వేగవంతం చేస్తున్నామ’న్నారు. అనంతపురం జిల్లాలో అక్రమ రవాణా ముఠా కదలికలను గుర్తించి, పక్కా సమాచారంతో దాడి చేసి స్మగ్లర్ల ఆటకట్టించిన ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. ఈ ఆపరేషన్ లో ఆర్.ఎస్.ఐ. శ్రీ మురళీధర్ రెడ్డి బృందం పాల్గొన్నట్లు అధికారులు వివరించారు. ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు నేతృత్వంలో, ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధక దళం ఎస్పీ శ్రీ పి. శ్రీనివాస్, అడిషల్ ఎస్పీ శ్రీ కులశేఖర్, ఎసీఎఫ్ శ్రీ జె శ్రీనివాస్, డీఎస్పీ శ్రీ వి. శ్రీనివాస్ రెడ్డి, అనంతపురం డీఎఫ్ఓ శ్రీ చక్రపాలి ఆధ్వర్వంలో రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ నిరోధక చర్యలను అధికారులు వివరించారు.
- ఉప ముఖ్యమంత్రి వారి కార్యాలయం
తెలంగాణ జానపద కళకు ప్రతీకగా నిలిచిన పద్మశ్రీ పురస్కార గ్రహీత, 7 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య గారికి, ఆయన ప్రతిభకు గుర్తుగా గత @BRSparty ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని పొందడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ, ఏళ్ల తరబడి న్యాయపోరాటం చేయాల్సి రావడం అత్యంత దురదృష్టకరం.
తెలంగాణ సంస్కృతికి గర్వకారణమైన ఒక జాతీయ పురస్కార గ్రహీతకే ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కావడంలో ఇంతటి ఇబ్బందులు ఎదురవుతుంటే, అది వ్యవస్థ వైఫల్యానికే నిదర్శనం. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంతో పాటు, ప్రస్తుత @INCTelangana ప్రభుత్వ నిర్లక్ష్యానికీ స్పష్టమైన ఉదాహరణ.
మా పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు, మొగిలయ్య గారి ప్రతిభను గుర్తించి, కిన్నెర కళను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రోత్సహించడంతో పాటుగా, ఆయన నటించిన భీమ్లా నాయక్ సినిమాలో అవకాశం కల్పించి తెలంగాణ సాంస్కృతిక కళలపై ఉన్న గౌరవాన్ని చాటారు. అలాంటి కళాకారుడికి గౌరవం, భరోసా, న్యాయం అందించడం ప్రభుత్వాల బాధ్యత.
@JanaSenaParty తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారిని మొగిలయ్య గారికి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి, ఆయనకు కేటాయించిన స్థలాన్ని త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
#JanasenaTelangana @JSPTelangana
Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
@atherenergy Apart from giving readymade lines in the reply,you guys are not following up and fixing the issue. Why is case owner failing in getting exact information from kadapa showroom and why she told one part is missing and were working on it?? Please Hanover vehicle or else refund amoun
@atherenergy kindly answer or give back my money why are you playing??
What kind of inhuman act this is!!
Such a disgusting experience #atherenergy Stop misleading people
@Paytm@Paytmcare How many times you guys will deduct soundbox charges even after collecting Rs.2000 as LIFETIME RENTAL FREE and no sim card charges will be levied on machine . This is disgusting experience everytime to call and request you guys to put an end for this