"The Censor Board is outdated and the stupidest thing ever.
When porn and real-life violence are just a click away, restricting entertainment makes no sense!
How can five people decide for crores?"
— #RGV on #RawTalksWithVK!!
విజయనగరం క్షత్రియులు
దంతులూరి సతీష్ వర్మ గారిది ఈ రెస్టారెంట్
..
ఫస్ట్ టైమ్ ఈ రెస్టారెంట్ ఫుడ్ ట్రయ్ చేసాను
ఫుడ్ సూపర్...
కేటరింగ్ కు వాడిన ప్యాకింగ్ సూపర్..
ప్రయిస్ రీజనబుల్ గా వుంది..
..
బొబ్బట్లు..పెరుగుగారెలు..అన్నీ అన్నీ భలే రుచిగా వున్నాయి.
..
మీరూ ట్రయ్ చేయండి ఎప్పుడైనా.
Title not locked yet…
I respect him for his sense and script. I thought narration would take 2 days but finished in 3 hours. It was fun. I’m more excited than audience to work with him.
– #VijaySethupathi | #PuriJagannadh
జర్నలిస్టు పై నోరుజారిన మల్లారెడ్డి
మొదటి సారి మల్లారెడ్డికి కోపం తెప్పించిన ఓ జర్నలిస్ట్
మల్లరెడ్డికి కోపం వచ్చిన వేల , అసభ్య పదాలు జాలువారిన వేల ...
#MallaReddy
మీ , Oscar ఎక్కడ ఉంది సార్...
మీరు చేసిన పాటను ఇప్పటికీ 50 సార్లు విన్నాను....
ఎవరికైనా పౌరుషం తగ్గితే, ఈ పాట వింటే పౌరుషం వస్తుంది....
#PawanKalyan felicitated #MMKeeravani
And Watch his candid conversation with Keeravani.
#HariHaraVeeraMallu
పెద్ద సినిమాలకు వచ్చే క్యాంటీన్,
పార్కింగ్ ఆదాయంలో
సగం వాటా నిర్మాతలకు ఇస్తామంటే,
టికెట్ ఆదాయంలో వాటా
థియేటర్లకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు
-ఓ యాక్టివ్ ప్రొడ్యూసర్
1955: బెజవాడ నగరంలో ఓ రిక్షా కార్మికుడు రాత్రి సెకండ్ షో సినిమా వదిలాక బేరాలు చూసుకుని తిరిగి ఇంటికి వెళుతోంటే అతడిని ఓ ముత్తైదువ ఆపింది. "బాబూ, నన్ను ఇంద్రకీలాద్రి పర్వతం వద్దకు తీసుకు వెళతావా?" అని చిరునవ్వుతో అడిగింది. అప్పటికే అలసిపోయి ఉన్న అతను ఆవిడ ముఖంలో కళ, తేజస్సు చూసి కాదనలేక "ఎక్కండమ్మా" అన్నాడు. కొంత సేపటి తరువాత ఆవిడ "ఈ అర్థరాత్రి పూట కూడా కష్టబడుతున్నావ్, నీకు భయం వేయదా?" అని అతడిని అడిగింది. దానికతను చిన్నగా నవ్వి "భయం ఎందుకు అమ్మగారు? మా బెజవాడ కనక దుర్గమ్మ తల్లి మమ్మల్ని ఎల్లప్పుడూ సల్లగా సూత్తుంటది" అని జవాబిచ్చాడు. ఇంతలో ఇంద్రకీలాద్రి వచ్చేసింది. ఆవిడ రిక్షా దిగి అతడి వైపు ఒక్కక్షణం చూసి పర్వతం వైపు నడవ సాగింది. ఆశ్చర్యపోయిన రిక్షా అతను "అమ్మ గారూ డబ్బులు" అని చిన్నగా అన్నాడు. ఆవిడ ఒక్కక్షణం ఆగి తిరిగి నడక కొనసాగించింది, కొన్ని క్షణాలలో ఆవిడ ఆ చీకట్లో మాయమైపోయింది. రిక్షా అతనికి జరిగింది, చూసింది అర్థం కాక బుర్ర గోక్కుని ఇంటి దారి పట్టాడు.
"వచ్చినప్పటి నుంచి దోరబంధం మీద కూసుని ఏటి ఆలోసిత్తన్నావ్"? అని రిక్షా అతని భార్య రెట్టించి అడగ్గానే జరిగింది చెప్పాడు. అంతా విన్నాక ఆమె నిట్టూర్చి "ముందు నువు తిను, నాకు నిద్రొత్తోంది" అని అన్నం వడ్డించింది. అతను మెల్లగా లేచి తలకు చుట్టుకున్న (తలపాగా) గుడ్డను తీసి దులిపాడు. అంతే!! అందులోంచి భారీగా డబ్బుతో పాటూ విలువైన బంగారు గాజు కింద పడ్డాయి. వాటిని చూసిన ఆ పేద దంపతులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. సంతోషంతో అతను పెట్టిన కేకకు పేటలో జనాలు మేల్కొన్నారు. జరిగింది విన్న స్థానికులు "ఎంత అదృష్టంరా నీది! సాక్షాత్తూ ఆ అమ్మవారినే ఊరేగించావ్.. కానుకలు పుచ్చుకునే అమ్మ, నీకు కానుకలు కూడా ఇచ్చింది" అని అతన్ని, ఆ రిక్షాని తాకి ఆనందపడ్డారు.
ఈ అద్భుత సంఘటన గురించి, అమ్మవారి మహిమ గురించి 1955లో ఆంధ్ర కేసరి పత్రిక ప్రచురించింది.