Personally verified. Priyanka is battling multiple organ failure and urgently needs our help
Every rupee you contribute can bring hope and make a real difference in her recovery 🙏
https://t.co/FUYGWh5dP5
8 ఏళ్ల పోరాటం - కన్నీటితో కూడిన గొప్ప విజయం:
డాక్టర్ శివరంజని సంతోష్ గారు చక్కెరతో నిండిన పానీయాలను, ORS (ఓఆర్ఎస్) అంటూ తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న కంపెనీలపై 8 ఏళ్లుగా పోరాడుతున్నారు.
మన శరీరానికి నిజంగా ORS అవసరమైనప్పుడు, మనం చక్కెర పానీయాలు తాగుతూ మోసపోతున్నాం.
కానీ FSSAI ఈ కీలకమైన, ప్రజల ఆరోగ్యానికి చెందిన నిర్ణయం తీసుకోవడానికి మొత్తం 8 సంవత్సరాలు పట్టింది
మన వ్యవస్థల్లో అంతులేని అవినీతి, నిర్లక్ష్యం ఇంకా అలాగే ఉందా? ఏమంటారు?
Entho mandhiki inspiration Power Star Pawan Kalyan annayya ki Happy Birthday - Mee kotla abhimanullo okadni…♥️
First my hero.
Now my 🧿G 🔥
#HBDPawanKalyan@PawanKalyan#TheyCallHimOG
జీవితకాలం ఆడే ఆట చిరంజీవి...
జీవితాంతం కిక్కు ఇచ్చే వ్యసనం పవన్ కళ్యాణ్...
దీనక్క...
సినిమా అయినా... పర్సనల్ అయినా... రాజకీయం అయినా...
ఏది కూడా నీకు అంత సులభంగా దక్కలేదు...
నీకు కావాల్సిన దాని కోసం... నీకు నువ్వు వెతికి వెంటాడి వేటాడి సాధించావ్... గెలుపులు అందుకున్నావ్...
"YOU ARE THE OG OF YOUR OWN LIFE and SUCCESS"
GOD BLESS YOU DEAR @PawanKalyan ❣️
#HBDPawanKalyan
పిఠాపురంలో ఎవర్ని అడిగినా...ఊరిని బంగారం చేసేస్తున్నాడురా మన MLA అంటున్నారు...
సొంతూరుని బాగు చేస్తే చాలు అనుకుంటాం.. అలాంటిది మీరు బంగారం చేస్తున్నారు సర్…
మీరు మా దగ్గరే ఉండడం మా అదృష్టం...
మా పిఠాపురం MLA,
@APDeputyCMO
మా favorite Hero పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @PawanKalyan గారికి జన్మదిన శుభాకాంక్షలు 🙏🏼🙏🏼🙏🏼