బద్రీనాథ్‌లో కోతి చేసిన పని వైరల్
రెస్టారెంట్లో కుటుంబాన్ని అనుసరిస్తూ వచ్చిన కోతి
భోజనం చేస్తుండగా లోపలికి వచ్చిన కోతి
‘హరే రామ’, ‘శ్రీ రామ్ జై రామ్’ అంటూ జపించిన మహిళ
మహిళ జపానికి కోతి ఇచ్చిన రియాక్షన్ వైరల్
కోతి రియాక్షన్ చూసి నెటిజన్లు ఫిదా
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
#BadrinathYatra #DevotionalVibes #ShreeRam #TrendingTelugu #RTV
25 Year Mutual Fund Study : >20% CAGR
1. Nippon India Growth Mid Cap - 25.12%
2. Franklin India Mid Cap - 23.43%
3. HDFC Flexi Cap - 21.82%
4. Nippon India Vision Large & Midcap - 21.12%
5. DSP Large & Mid Cap - 20.69%
6. ABSL Flexi Cap - 20.50%
7. Franklin India Flexi Cap - 20.17%
8. HDFC Large Cap - 20.05%
Data: Advisorkhoj, 25-Sep-2026
Past performance does not guarantee future returns. For research & educational purposes only.
ఓటర్లకు ముఖ్య గమనిక!
ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా మీకు మీ బూత్ లెవల్ అధికారి (BLO) ద్వారా నోటీసు అందిందా?
అయితే, నోటీసులో పేర్కొన్న కారణాన్ని ఒకసారి పరిశీలించండి.
పేరు, ఇంటిపేరు లేదా వయస్సు వివరాల్లో తేడాలు ఉన్నా, లేదా ఎన్యుమరేషన్ ఫారంలో మ్యాపింగ్ వివరాలు నమోదు కాకపోయినా ఇటువంటి నోటీసులు అందవచ్చు.
నోటీసు అందుకున్న వారు, అందులో పేర్కొన్న తేదీ, సమయం మరియు ప్రదేశానికి హాజరై, సంబంధిత అధికారుల సమక్షంలో తమ వివరాలను సరిచేసుకోవచ్చు.
పేర్లలో వ్యత్యాసాలు ఉన్న సందర్భంలో సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించలేని పక్షంలో, సంబంధిత బూత్ లెవల్ అధికారులు పంచనామా ద్వారా వివరాలను పరిశీలించి ధృవీకరించే అవకాశం ఉంది.
ముఖ్యంగా మ్యాపింగ్ వివరాలు నమోదు కాని వారు:
నిర్దేశించిన 11 రకాల పత్రాల్లో ఏదైనా ఒక పత్రాన్ని సమర్పించాలి.
1. 1 జూలై 1987కి ముందు జన్మించినవారు:
తమకు సంబంధించిన ధ్రువపత్రాన్ని సమర్పిస్తే సరిపోతుంది.
2. 1 జూలై 1987 నుండి 2 డిసెంబర్ 2004 మధ్య జన్మించినవారు:
తమ ధ్రువపత్రంతో పాటు తల్లి లేదా తండ్రికి సంబంధించిన ధ్రువపత్రాన్ని సమర్పించాలి.
3. 2 డిసెంబర్ 2004 తర్వాత జన్మించినవారు:
తమ ధ్రువపత్రంతో పాటు తల్లి మరియు తండ్రి ఇద్దరి ధ్రువపత్రాలను సమర్పించాలి.
కాబట్టి, నోటీసు అందుకున్న ఓటర్లు ఆలస్యం చేయకుండా తమ సంబంధిత ERO / AERO / BLOను సంప్రదించి, అవసరమైన పత్రాలను సమర్పించి తమ ఓటరు వివరాలను సరిచేసుకోవాలి.
మీ ఓటు – మీ హక్కు.
మీ ఓటరు వివరాలు సరిగ్గా ఉండేలా చూసుకోండి.
ప్రజాస్వామ్య ప్రక్రియలో బాధ్యతగా భాగస్వాములు కండి!
@TelanganaCMO@TelanganaCS@revanth_anumula@Bhatti_Mallu@TummalaOfficial@INC_Ponguleti
చిన్న సమస్య వస్తే మనం కృంగి పోతాం .. కానీ అజ్ఞాతవాసి సినిమా టైంలో తాను ఫేస్ చేసిన ఇష్యూని త్రివిక్రమ్ ఎంత బాగా చెప్పారో చూడండి .. లైఫ్ ఎంకే ఫెయిల్యూర్ వచ్చినపుడు దాన్ని దాచడమే అసలైన ఫెయిల్యూర్
TOP 10 MUTUAL FUNDS!🎯
1- PPFAS Flexi Cap Fund
Best For: Long Term Wealth Creation
2- Nippon India Large Cap Fund
Best For: Long Term Growth
3- HDFC Flexi Cap Fund
Best For: Long Term Wealth Creation
4- ICICI Prudential Bluechip Fund
Best For: Long Term Growth
5- SBI Contra Fund
Best For: Long Term Growth
6- Motilal Oswal Midcap Fund
Best For: Long Term Growth
7- Quant Flexi Cap Fund
Best For: Long Term Wealth Creation
8- Kotak Emerging Equity Fund
Best For: Long Term Growth
9- DSP Midcap Fund
Best For: Long Term Growth
10- Mirae Asset Large & Midcap Fund
Best For: Long Term Growth