#16YearsOfYSRCP#YSRCPFormationDay#YSRCPForAll
12 మార్చి 2011
ఒక తండ్రి ఆశయం కోసం కొడుకు తొలి అడుగు✊
ఎంతో మంది అభిమానుల గుండెచప్పుతో రూపుదిద్దుకున్న మూడు రంగుల జెండా🇱🇸
పేదవాడి కన్నీటిని తుడచేదానికి అవతరించిన పెట్టిన పార్టీ💪
జనక మహారాజు కోసం శ్రీరాముడు వనవాసం చేస్తూ ఎన్ని కష్టాలు పడ్డాడో పురాణాల్లో చదివాం
తండ్రి ఆశయాల కోసం జగనన్న పార్టీ పెట్టి ఎన్ని కష్టాలు ఎదుర్కున్నాడో చూసాం
కేసులు పెట్టి అణగదొక్కాలి అనుకున్న....
అడ్డమైన విషం చిమ్మి చిదిమేయాలి చూసిన....
పేదవాడికి మంచి చెయ్యడం కోసం నిలుచున్న ఆ గుండె అదరలేదు...
ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ఆ మనిషి బెదరలేదు...
ప్రజాసేవకై పరితపించి,ప్రజల్లో ప్రజలకి ఎల్లప్పుడూ తోడుగా ఉండే
YSRCP పార్టీకి,పార్టీ అధినేత జగనన్నకు YSRCP ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు 🥳🇱🇸
@ysjagan 🩵
పిన్నెలి రామకృష్ణ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు ❤️
వచ్చే ఎన్నికల్లో ఫస్ట్ గెలిచి సీటు ఇది గుర్తుపెట్టుకోండి 🔥
ఈ సారి జగన్ అన్న మంత్రి వర్గం ముందు కల్పించే సీటు కూడా 🙏
జగన్ గారు ఇంత తక్కువ సీట్లతో ఓడిపోవడం నిజంగా నమ్మశక్యం కాదు...
జనాలకు అంత మంచి చేసి కూడా, ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరి నోళ్లలో @ysjagan అన్న పేరు వినిపిస్తోంది – ఇది సామాన్యుడి స్వరం 🔥
First Ever Victory Majority Margin By
@ysjagan: 5,45,000
@PawanKalyan :70,279
Mi Laga RENDU CHOTLA Odipogane
Bayapadi Amma Ni Thitina Party Tho
POTHU Pettukoni Gelavaledhu Ma Odu😭🤣
Contest Chesina First TYM Eh Gelichadu
ఇవాళ చెన్నైలో జగనన్న చుట్టాల పెళ్లికి విశాల్ రెడ్డి అన్న కూడా వస్తున్నారు అంట ❤️❤️
ఇద్దరు మంచిగా ఒక ఫోటో దిగితే పెద్ద ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకుంటా ❤️💯
నేడు పదవులలో వున్నా , ఏ ఒక్క వ్యక్తి హృదయంలో లేని స్థాయి అటువైపు అయితే 👈👈
పదవి లేకపోయినా , మా గుండెకు చేరే చల్లని పవనం , మా గుండెల్లోని రూపం అనే చక్కటి ప్రజాస్థానాన్ని అధిరోహించిన వ్యక్తి , జగన్ అను నేను ♥️♥️
𝐌𝐚𝐬𝐬𝐋𝐞𝐚𝐝𝐞𝐫𝐘𝐒𝐉𝐚𝐠𝐚𝐧❤️❤️